నవంబర్ 8
(8 నవంబర్ నుండి దారిమార్పు చెందింది)
నవంబర్ 8, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 312వ రోజు (లీపు సంవత్సరములో 313వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 53 రోజులు మిగిలినవి.
<< | నవంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
2024 |
సంఘటనలు
[మార్చు]- 1947: జూనాగఢ్ సంస్థానం భారత్లో విలీనమయ్యింది.
- 1948: మహత్మా గాంధీని హత్య చేసినట్లుగా నాథూరాం గాడ్సే అంగీకరించాడు, కాని కుట్ర చేసినట్లుగా ఒప్పుకోలేదు.
- 2016: రు.500, రు.1000 నోట్లను భారత ప్రభుత్వం రద్దు చేసింది.
జననాలు
[మార్చు]- 1656: ఎడ్మండ్ హేలీ, తోకచుక్కను కనుగొన్న హేలీ ఇంగ్లండులో హేగర్స్టన్లో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. (మ.1742)
- 1884: హెర్మన్ రోషాక్, స్విడ్జర్లాండ్కు చెందిన మానసిక శాస్త్రవేత్త (మ.1922).
- 1893: ద్వారం వెంకటస్వామి నాయుడు, వాయులీన విద్వాంసుడు (మ.1964).
- 1896: పప్పూరు రామాచార్యులు, తెలుగు కవి (మ.1972).
- 1908: రాజారావు, ఆంగ్ల నవలా, కథా రచయిత. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత (మ.2006).
- 1917: చిటిమెళ్ళ బృందావనమ్మ, విద్యావేత్త, సంఘ సేవకురాలు, చిత్రకారిణి (మ.2008).
- 1918: బరాటం నీలకంఠస్వామి, ఆధ్యాత్మిక వేత్త (మ.2007).
- 1927: లాల్ కృష్ణ అద్వానీ, భారతీయ జనతా పార్టీ నాయకుడు.
- 1936: ఎస్.గంగప్ప, తెలుగు రచయిత.
- 1968: చంద్రమహేష్ , తెలుగు చలన చిత్ర దర్శకుడు,రచయిత .
- 1969: ఎనుముల రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు, తరువాత కాంగ్రెస్ లో చేరాడు.
- 1986 : ఆరోన్ స్వార్ట్జ్, ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్, రచయిత, రాజకీయ నిర్వాహకుడు, అంతర్జాల కార్యకర్త.
- 1991: అక్షా పార్థసాని , తెలుగు, తమిళ, మళయాళ చిత్ర నటి,మోడల్
మరణాలు
[మార్చు]- 1971: పూతలపట్టు శ్రీరాములురెడ్డి, తెలుగు కవి, అనువాదకులు (జ.1892).
- 1977: బి.ఎన్.రెడ్డి, తెలుగు సినిమా దర్శకుడు (జ.1908).
- 2012: జస్టిస్ సర్దార్ అలీ ఖాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన న్యాయమూర్తి. (జ. 1930)
- 2013: ఎ.వి.ఎస్., తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, రాజకీయనాయకుడు (జ.1957).
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే.
- అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవం.
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : నవంబర్ 8
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
నవంబర్ 7 - నవంబర్ 9 - అక్టోబర్ 8 - డిసెంబర్ 8 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |