డిసెంబర్ 10: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 13: | పంక్తి 13: | ||
* [[1878]]: [[చక్రవర్తి రాజగోపాలాచారి]], భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. (మ.1972) |
* [[1878]]: [[చక్రవర్తి రాజగోపాలాచారి]], భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. (మ.1972) |
||
* [[1880]]: [[కట్టమంచి రామలింగారెడ్డి]], సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత. (మ.1951) |
* [[1880]]: [[కట్టమంచి రామలింగారెడ్డి]], సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత. (మ.1951) |
||
* [[1887]]: [[కొప్పరపు సోదర కవులు]], కొప్పరపు వేంకటరమణ కవి, పదహారేళ్ళు నిండకనే ఆశుకవిత్వాన్ని ప్రదర్శించి కొప్పరపు సోదర కవులుగా పేరుపొందారు. |
|||
* [[1897]]: [[సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి]], ప్రముఖ తెలుగు పండిత కవులు. (మ.1982) |
* [[1897]]: [[సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి]], ప్రముఖ తెలుగు పండిత కవులు. (మ.1982) |
||
* [[1902]]: [[ఎస్.నిజలింగప్ప]], [[కాంగ్రెస్ పార్టీ]] మాజీ అధ్యక్షుడు. |
* [[1902]]: [[ఎస్.నిజలింగప్ప]], [[కాంగ్రెస్ పార్టీ]] మాజీ అధ్యక్షుడు. |
07:52, 10 డిసెంబరు 2015 నాటి కూర్పు
డిసెంబర్ 10, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 344వ రోజు (లీపు సంవత్సరము లో 345వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 21 రోజులు మిగిలినవి.
<< | డిసెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 | ||||
2024 |
సంఘటనలు
- 1973: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి సారిగా విధింఛిన రాష్ట్రపతి పాలనకు ఆఖరి రోజు (10 జనవరి 1973 నుంచి 10 డెసెంబర్ 1973 వరకు).
- 1973: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరవ ముఖ్యమంత్రి గా జలగం వెంగళ రావు ప్రమాణ స్వీకారం (10 డెసెంబర్ 1973 నుంచి 6 మార్చి 1978 వరకు).
- 1955: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
- 2003: తెలుగు వికీపీడియా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ప్రారంభం.
- 2004: టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు సాధించిన క్రీడాకారునిగా అనిల్ కుంబ్లే అవతరించాడు.
జననాలు
- 1878: చక్రవర్తి రాజగోపాలాచారి, భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. (మ.1972)
- 1880: కట్టమంచి రామలింగారెడ్డి, సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత. (మ.1951)
- 1897: సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి, ప్రముఖ తెలుగు పండిత కవులు. (మ.1982)
- 1902: ఎస్.నిజలింగప్ప, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు.
- 1902: ఉప్పల వేంకటశాస్త్రి, ఉత్తమశ్రేణికి చెందిన కవి. (మ.1976)
- 1920: గంటి కృష్ణవేణమ్మ, తెలుగు కవయిత్రి.
- 1948: రేకందాస్ ఉత్తరమ్మ, తెలుగు రంగస్థల, సినిమా నటి.
- 1952: సుజాత, దక్షిణ భారత సినిమా నటి. (మ.2011)
- 1954: జలీల్ ఖాన్, విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు.
మరణాలు
- 1896: ఆల్ఫ్రెడ్ నోబెల్, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త. (జ.1833)
- 1990: తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి, లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు. (జ.1896)
- 2013: రావెళ్ళ వెంకట రామారావు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించడంతో పాటు, తన రచనలు, పాటల ద్వారా ప్రజలను చైతన్య పరిచారు.
పండుగలు మరియు జాతీయ దినాలు
బయటి లింకులు
డిసెంబర్ 9 - డిసెంబర్ 11 - నవంబర్ 10 - జనవరి 10 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |