అక్షాంశ రేఖాంశాలు: 16°56′05″N 81°40′30″E / 16.934618°N 81.675110°E / 16.934618; 81.675110

బ్రాహ్మణగూడెం రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రాహ్మణగూడెం రైల్వే స్టేషను
భారతీయ రైల్వేలు స్టేషను
సాధారణ సమాచారం
Locationబ్రాహ్మణగూడెం , పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates16°56′05″N 81°40′30″E / 16.934618°N 81.675110°E / 16.934618; 81.675110
Elevation17 మీ. (56 అ.)[1]
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుదక్షిణ మధ్య రైల్వే జోన్
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నందలి విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు2
పట్టాలు2 1,676 mm (5 ft 6 in)
నిర్మాణం
నిర్మాణ రకంస్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషన్లో)
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుBMGM
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
విద్యుత్ లైను25 kV AC 50 Hz OHLE
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services


బ్రాహ్మణగూడెం రైల్వే స్టేషను ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా లోని బ్రాహ్మణగూడెం వద్ద ఉన్న ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది విజయవాడ-చెన్నై విభాగం లో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని విజయవాడ రైల్వే డివిజను నిర్వహణ పరిధిలో ఉంది. ప్రతిరోజు 10 రైళ్లు ఈ స్టేషన్లో ఆగుతాయి. ఇది దేశంలో 3164 వ రద్దీగా ఉండే స్టేషను..[2]

చరిత్ర

[మార్చు]

1893 నుండి 1896 సం.ల మధ్య కాలంలో సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే 1,287 కి.మీ. (800 మైళ్ళు), విజయవాడ నుండి కటక్ వరకు నిర్మించిన మార్గము, అదే కాలంలో ట్రాఫిక్ మొదలైనది,[3][4] ఇంతేకాక విజయవాడ-చెన్నై లింక్ నిర్మాణం భారతదేశం యొక్క తూర్పు తీరం ప్రాంతంలో 1899 సం.లో సరాసరి (ఎకాఎకీ) నడుపుటకు ప్రారంభించబడింది. ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వే వారు హస్తగతం చేసుకున్నారు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Brahmanagudem/BMGM". Archived from the original on 2017-05-19. Retrieved 2018-05-16.
  2. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-16.
  3. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2013-01-02.
  4. "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 2012-10-11. Retrieved 2013-01-02.
  5. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.

బయటి లింకులు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే