కొండవలస లక్ష్మణరావు నటించిన సినిమాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొండవలస లక్ష్మణరావు (1946 ఆగష్టు 10 - 2015 నవంబర్ 2) తెలుగు చలనచిత్ర నటుడు. ఇతడు మొదట నాటకరంగంలో రాణించాడు. వంశీ దర్శకత్వంలో వచ్చిన ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రంతో ఇతడు తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యాడు. ఇతడు సుమారు 200 సినిమాల్లో నటించాడు.

ఇతడు నటించిన సినిమాల జాబితా:

సంవత్సరం సినిమా పేరు నటించిన పాత్ర దర్శకుడు ఇతర నటీనటులు వివరాలు
2002 ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు పొట్టిరాజు వంశీ రవితేజ, కల్యాణి,కృష్ణ భగవాన్
2003 కబడ్డీ కబడ్డీ వెంకీ జగపతి బాబు, కల్యాణి, సూర్య, జయప్రకాశ్ రెడ్డి, తనికెళ్ళ భరణి, జీవా, రఘుబాబు
2003 గోవా పి. కిశోర్ కుమార్ సుమిత్ రాయ్, సుభాష్ చంద్ర, కృష్ణతేజ, జ్యోతిక సోలంకి, కరిష్మా మెహతా
2003 దొంగరాముడు అండ్ పార్టీ వంశీ శ్రీకాంత్, లయ, భువనేశ్వరి, జయప్రకాశ్ రెడ్డి, తనికెళ్ళ భరణి
2003 నిజం తేజ మహేష్ బాబు, రక్షిత, తాళ్ళూరి రామేశ్వరి, గోపీచంద్, రంగనాథ్
2003 నేను సీతామహాలక్ష్మి జి. నాగేశ్వరరెడ్డి రోహిత్, శ్రావ్య, చలపతిరావు, బ్రహ్మానందం, ఎం. ఎస్. నారాయణ
2003 నేను పెళ్ళికి రెడీ వెంకీ శ్రీకాంత్, లయ, సంగీత, సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం
2003 పెళ్ళాంతో పనేంటి ఎస్. వి. కృష్ణారెడ్డి వేణు, లయ, కల్యాణి, కోట శ్రీనివాసరావు, గుండు హనుమంతరావు
2003 మా అల్లుడు వెరీగుడ్ ఇ.వి.వి.సత్యనారాయణ అల్లరి నరేష్, మౌనిక, రాజేంద్రప్రసాద్, రమ్యకృష్ణ, కోవై సరళ
2003 వసంతం విక్రమన్ వెంకటేష్, కల్యాణి, ఆర్తీ అగర్వాల్, చంద్రమోహన్, శివారెడ్డి
2003 శ్రీరామచంద్రులు ఐ.శ్రీకాంత్ రాజేంద్రప్రసాద్, శివాజీ, రాశి, రంభ
2003 సంబరం దశరథ్ నితిన్, నిఖిత, సీత, బెనర్జీ, గిరిబాబు
2004 143 and I MISS YOU పూరీ జగన్నాథ్ సాయిరాం శంకర్, సమీక్ష, ఆశా శైని, నాగబాబు, బ్రహ్మాజీ
2004 అబ్బాయి ప్రేమలో పడ్డాడు వై.కోటిబాబు రమణ, అనితా పటేల్, శివకృష్ణ, కవిత, మల్లికార్జునరావు
2004 ఆప్తుడు ముత్యాల సుబ్బయ్య రాజశేఖర్, అంజలా జవేరీ, ముకేష్ రిషి, కైకాల సత్యనారాయణ, అభినయశ్రీ
2004 ఎస్.పి.సింహ ఐ.పి.ఎస్. డి.పాండు సుమన్,రవళి, సూర్య రామిరెడ్డి
2004 కొంచెం టచ్‌లో వుంటే చెబుతాను వంశీ శివాజీ, వేద, ప్రకాష్ రాజ్, ఎమ్.ఎస్.నారాయణ, కృష్ణ భగవాన్
2004 ఖుషి ఖుషీగా జి. రాంప్రసాద్ జగపతి బాబు, వేణు, రమ్యకృష్ణ, నికిత, ప్రగతి
2004 దొంగ - దొంగది సుబ్రహ్మణ్యం శివ మంచు మనోజ్ కుమార్, సదా, తనికెళ్ళ భరణి, రాజీవ్ కనకాల
2004 పల్లకిలో పెళ్లికూతురు సుచిత్రా చంద్రబోస్ రాజా గౌతమ్, రతి, గిరిబాబు, తనికెళ్ళ భరణి, బాలయ్య
2004 మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి శివనాగేశ్వరరావు లైలా, శివాజీ, కృష్ణ భగవాన్, తనికెళ్ళ భరణి, రమాప్రభ
2004 శత్రువు అరుణ్ ప్రసాద్ వడ్డే నవీన్, నవనీత్ కౌర్, మేఘనా నాయుడు, రియాజ్ ఖాన్, ఎం. ఎస్. నారాయణ
2004 సండే మానేపల్లి శ్రీనివాస్ సంజయ్, మమత, సుహాసిని, కళ్ళు చిదంబరం, మల్లికార్జునరావు
2004 సఖియా జయంత్ సి పరాన్జీ తరుణ్, నౌహీద్, లక్ష్మి, రంగనాథ్, ఆలీ, ఎమ్.ఎస్.నారాయణ, రాజా రవీంద్ర, దువ్వాసి మోహన్
2004 సారీ నాకు పెళ్లైంది గాంధీ రఘు, రుతిక, లహరి, రఘుబాబు, కృష్ణ భగవాన్, శ్రీనివాస రెడ్డి
2004 సోగ్గాడి సరదాలు బాబు నిమ్మగడ్డ సంతోష్ పవన్, హారిక, సుధాకర్, బ్రహ్మానందం, ఆలీ
2005 కాంచనమాల కేబుల్ టి.వి. పార్థసారథి శ్రీకాంత్, లక్ష్మీ రాయ్, కైకాల సత్యనారాయణ, తనికెళ్ళ భరణి, అన్నపూర్ణ, రఘుబాబు
2005 జై చిరంజీవ కె. విజయ భాస్కర్ చిరంజీవి, సమీరా రెడ్డి, భూమిక, అర్బాజ్ ఖాన్, సుజిత
2005 దటీజ్ పాండు దేవీ ప్రసాద్ జగపతి బాబు, స్నేహ, సాయాజీ షిండే, వేణు మాధవ్, మధు శర్మ
2005 ప్లీజ్ నాకు పెళ్లైంది గాంధీ రఘు, శృతి మల్హోత్రా, సోని చరిస్తా, రఘుబాబు, సుమన్ శెట్టి, వల్లం నరసింహారావు
2005 రాధా గోపాళం బాపు శ్రీకాంత్, స్నేహ, జయలలిత, బ్రహ్మానందం, సునీల్
2005 శీనుగాడు చిరంజీవి ఫ్యాన్ పూసల రాధాకృష్ణ ఆకుల విజయవర్ధన్, ఆదిన్ ఖాన్, మాన్సి, నాగబాబు, కోట శ్రీనివాసరావు, శివాజీ రాజా, సురేఖ వాణి
2005 శ్రావణమాసం పోసాని కృష్ణమురళి హరికృష్ణ, కృష్ణ, భానుప్రియ, విజయనిర్మల, సుమన్, గజాలా