Jump to content

దేశాల జాబితా – జనసాంద్రత క్రమంలో

వికీపీడియా నుండి
జనసాంద్రత (people per km2) by country

చదరపు కిలోమీటరు లేదా చదరపు మైలు విస్తీర్ణానికి గల జనాభా (జనసాంద్రత) ఆధారంగా దేశాలు, ఆధీన ప్రాంతాలను క్రమబద్ధీకరించిన జాబితా ఇది. ఈ జాబితాలో ISO ప్రమాణం ISO 3166-1 ప్రకారం గుర్తింపు పొందిన సార్వభౌమ దేశాలు, స్వపరిపాలన కలిగిన ఆధీన ప్రాంతాలు ఉన్నాయి. అదనంగా, పరిమిత లేదా అధికారిక గుర్తింపు లేకపోయినా వాస్తవానికి స్వతంత్రంగా పనిచేస్తున్న దేశాలు కూడా ఇందులో చేర్చబడ్డాయి.

ఈ పట్టికలోని గణాంకాలు సముద్రపు అఖాతాలు, సరస్సులు, జలాశయాలు, నదులు వంటి అంతర్గత జలవిస్తీర్ణాలను కూడా కలుపుకొని లెక్కించిన భూవిస్తీర్ణాలపై ఆధారపడి ఉంటాయి. ISO 3166-1లో లేని సంస్థలు, పరిమిత గుర్తింపు కలిగిన కొన్ని రాష్ట్రాలను మినహాయించి, ఈ జాబితాలో చేర్చబడలేదు. అందువల్ల ISO 3166-1లో ప్రత్యేకంగా పొందుపరచబడని రాజ్యాంగబద్ధ దేశాలు, ISO 3166-1లో లేని ఇతర సంస్థలు, ఉదాహరణకు యూరోపియన్ యూనియన్, ఇందులో చేర్చబడలేదు.

ప్రత్యేకంగా వేరే విధంగా పేర్కొనని పక్షంలో, విస్తీర్ణం మరియు జనాభా గణాంకాలు ఐక్యరాజ్య సమితి యొక్క ప్రపంచ జనాభా అంచనాలు నివేదిక నుండి తీసుకోబడ్డాయి.[a] ఈ నివేదిక తాజా జనాభా లెక్కలు, అధికారిక గణాంకాలు, అలాగే ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ అందించిన సమాచారాన్ని ఉపయోగిస్తుంది.[2] ఈ సమాచారం 2025 సంవత్సరానికి సంబంధించినది; కాబట్టి 2025 నుండి 2026 మధ్య జరిగిన జనాభా లేదా విస్తీర్ణ మార్పులు ఇందులో ప్రతిబింబించకపోవచ్చు.

జాబితా

[మార్చు]
  • ఆధీన ప్రాంతాలు వాటి మూలదేశాలను బ్రాకెట్లలో సూచించబడింది.
జనసాంద్రత, జనాభా, విస్తీర్ణం మొదలైన వివరాలతో కూడిన దేశాలు, ఆధీన ప్రాంతాల జాబితా
ప్రాంతం సాంద్రత జనాభా భూ విస్తీర్ణం Ref.
/చ.కి.మీ /చ.మై. చ.కి.మీ చ.మై
 World551408,231,613,070148,940,00057,510,000[b]
మకావుమకావూ (చైనా)21,82656,530720,2623313
మొనాకోమొనాకో19,00049,00038,63120.77
Singaporeసింగపూరు8,29021,5006,110,200737285
Hong Kongహాంగ్‌కాంగ్ (చైనా)7,06218,2907,414,9101,050410
జిబ్రాల్టర్జిబ్రాల్టర్ (యు.కె.)5,80015,00039,3296.82.6[c]
వాటికన్ నగరంవాటికన్ నగరం2,2055,7108820.440.17 [d]
Bahrainబహ్రెయిన్2,0345,2701,607,049790310
మాల్దీవులుమాల్దీవులు1,7594,560527,799298115
మాల్టామాల్టా1,6864,370539,607320120
బంగ్లాదేశ్బంగ్లాదేశ్1,3333,450173,562,364130,17050,260
Sint Maartenసింట్ మార్టెన్ (ఎన్.ఎల్)1,2753,30043,3513413
బెర్ముడాబెర్ముడా (యు.కె.)1,1973,10064,6375421
పాలస్తీనాపాలస్తీనా8922,3105,371,2306,0202,320 [e]
జెర్సీజెర్సీ (యు.కె.)8912,310103,38711645[10]
గ్వెర్న్సీగెర్నెసీ (యు.కె.)8672,25067,6427830[f]
బార్బడోస్బార్బడోస్6571,700282,468430170
Taiwanతైవాన్6561,70023,213,96235,41013,670
మారిషస్మారిషస్6371,6501,271,1691,997771
అరూబాఅరుబా (ఎన్.ఎల్)6001,600108,06618069
Nauruనౌరు5971,55011,947207.7
రువాండారువాండా5781,50014,256,56724,6709,530
లెబనాన్లెబనాన్5681,4705,805,96210,2303,950
Saint Barthélemyసెయింట్-బార్తెలెమీ (ఫ్రాన్స్)5631,46011,258207.7
సాన్ మారినోసాన్ మారినో5601,50033,5816023
బురుండిబురుండి5471,42014,047,78625,6809,920
Netherlandsనెదర్లాండ్స్5411,40018,080,94333,67013,000
South Koreaదక్షిణ కొరియా5301,40051,717,59097,60037,700
Collectivity of Saint Martinసెయింట్ మార్టిన్ (ఫ్రాన్స్)5231,35026,1295019
Indiaభారతదేశం4411,1401,450,935,7913,287,2631,269,219
Israelఇజ్రాయిల్4681,21010,148,00021,6408,360
కొమొరోస్కొమొరోస్4661,210866,6281,861719
Haitiహైతీ4271,11011,772,55727,56010,640
Curaçaoక్యురసావో (ఎన్.ఎల్)4181,080185,482444171
Philippinesఫిలిప్పీన్స్3891,010115,843,670298,170115,120
Belgiumబెల్జియం3851,00011,738,76430,49411,774
శ్రీలంకశ్రీలంక37397023,103,56561,86023,880
Puerto Ricoప్యూర్టో రికో (యు.ఎస్)3669503,242,2048,8703,420
గ్రెనడాగ్రెనడా345890117,208340130
Japanజపాన్340880123,753,041364,500140,700
Tuvaluతువాలు322830 9,6463012
గ్వామ్గ్వామ్ (యు.ఎస్)311810 167,777540210
కేమాన్ దీవులుకేమాన్ దీవులు (యు.కె.)310800 74,45824093
వియత్నాంవియత్నాం 309800 102,300,000331,212127,882
El Salvadorఎల్ సాల్వడోర్306790 6,338,19320,7208,000
సెయింట్ లూసియాసెయింట్ లూసియా295760 179,744610240
ట్రినిడాడ్ అండ్ టొబాగోట్రినిడాడ్ అండ్ టొబాగో294760 1,507,7825,1301,980
Pakistanపాకిస్తాన్289750255,300,000882,363340,682
United Kingdom యునైటెడ్ కింగ్‌డమ్28574069,281,437242,74193,723 [g]
సేషెల్స్సేషెల్స్284740130,419460180
Kuwaitకువైట్2777204,934,50817,8206,880
గాంబియాగాంబియా2737102,759,98810,1203,910
ఖతార్ఖతార్2656903,048,42311,4904,440
British Virgin Islandsబ్రిటిష్ వర్జిన్ ఐలండ్స్ (యు.కె.)26368039,47115058
జమైకాజమైకా2626802,839,17510,8304,180
లక్సెంబర్గ్లక్సెంబర్గ్261680673,0362,575994
సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్258670100,616390150
నైజీరియానైజీరియా255660232,679,478910,770351,650
Tokelauటోకెలావ్ (న్యూజిలాండ్)2516502,507103.9
ఉగాండాఉగాండా24964050,015,093200,52077,420
లైచెన్‌స్టెయిన్లైచెన్‌స్టెయిన్24964039,87016062
São Tomé and Príncipeసావొ టోమె, ప్రిన్సిపె245630235,537960370
యు.ఎస్.వర్జిన్ ఐలండ్స్ (యు.ఎస్)24363084,905350140
జర్మనీజర్మనీ24263084,552,242349,360134,890
డొమినికన్ రిపబ్లిక్డొమినికన్ రిపబ్లిక్23761011,427,55748,19818,609
American Samoaఅమెరికను సమోవా (యు.ఎస్)23461046,76520077
మలావిమలావి23060021,655,28694,28036,400
స్విట్జర్లాండ్స్విట్జర్లాండ్2265908,921,98139,51015,250
North Koreaఉత్తర కొరియా22057026,498,823120,41046,490
Antigua and Barbudaఆంటిగ్వా&బార్బుడా21355093,772440170
Marshall Islandsమార్షల్ దీవులు20954037,54818069
Nepalనేపాల్20754029,651,055143,35055,350
ఇటలీఇటలీ20152059,342,867295,720114,180
సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ సెయింట్ కిట్స్ అండ్ నెవిస్18047046,843260100
టోగోటోగో1754509,515,23654,39021,000
Andorraఅండొర్రా17445081,938470180
గ్వాటెమాలాగ్వాటెమాలా17245018,406,359107,16041,370
Bonaireబోనెయిర్ (ఎన్.ఎల్)16944026,552288111
Saba (island)సబా (ఎన్.ఎల్)1664302,158135.0
కిరిబటికిరిబాటి166430134,518810310
Anguillaఅంగుయిలా (యు.కె.)16242014,5999035
Federated States of Micronesiaమైక్రొనీషియా162420113,161700270
సింట్ యూస్టేషియస్సింట్ యూస్టేటియస్ (ఎన్.ఎల్)1564003,270218.1
United Arab Emiratesయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్15540011,027,12971,02027,420
కోసొవోకొసావో1544001,674,12510,8874,203 [h]
ఘనాఘనా15139034,427,414227,53387,851
Chinaచైనా1513901,419,321,2789,388,2103,624,810
Indonesiaఇండోనేషియా150390283,487,9311,892,555730,720
డెన్మార్క్డెన్మార్క్1493905,977,41340,00015,000 [i]
ఐల్ ఆఫ్ మ్యాన్ఐల్ ఆఫ్ మాన్ (యు.కె.)14838084,161570220
సైప్రస్సైప్రస్1473801,358,2829,2403,570
Northern Cyprusఉత్తర సైప్రస్146380489,3083,3551,295 [j]
Tongaటోంగా145380104,176720280
Thailandథాయ్‌లాండ్14036071,668,011510,890197,260
Czech Republicచెక్ రిపబ్లిక్13936010,735,86077,17129,796
సిరియాసిరియా13334024,672,760185,17871,498
Cape Verdeకేప్ వర్దె130340524,8774,0301,560
జోర్డాన్జోర్డాన్13034011,552,87688,79434,284
బెనిన్బెర్లిన్12833014,462,724112,76043,540
పోలాండ్పోలాండ్12633038,539,201306,090118,180
అజర్‌బైజాన్అజర్‌బైజాన్12532010,336,57882,65031,910
ఫ్రాన్స్ఫ్రాన్స్12232066,548,531547,557211,413 [k]
సియెర్రా లియోన్సియెర్రా లియోనె1203108,642,02372,18027,870
ఈజిప్టుఈజిప్ట్117300116,538,258995,450384,350
Ethiopiaఇథియోపియా117300132,059,7681,128,571435,744
స్లొవేకియాస్లొవేకియా1153005,506,76048,08018,560
పోర్చుగల్పోర్చుగల్11430010,425,29391,60635,369
Turkeyటర్కీ11430087,473,805769,630297,160
ఆస్ట్రియాఆస్ట్రియా1112909,120,81382,52031,860
మలేషియామలేషియా10828035,557,674328,550126,850
ఇరాక్ఇరాక్10627046,042,015434,128167,618
హంగరిహంగరీ1062709,676,13591,26035,240
స్లోవేనియాస్లోవేనియా1052702,118,69720,1367,775
ఆర్మేనియాఆర్మేనియా1042702,973,84128,47010,990
అల్బేనియాఅల్బేనియా1022602,791,76527,40010,600
కోస్టారికాకోస్టారీకా1002605,129,91051,06019,710
Ivory Coastఐవరీ కోస్ట్10026031,934,230318,000123,000
కంబోడియాకొలంబియా10026017,638,801176,52068,150
కెన్యాకెన్యా9926056,432,945569,140219,750
హోండురాస్హోండురాస్9725010,825,704111,89043,200
Northern Mariana Islandsఉత్తర మరియానా దీవులు (యు.ఎస్)9625044,278460180
సెనెగల్సెనెగల్9625018,501,985192,53074,340
స్పెయిన్స్పెయిన్9725049,442,844499,714192,941
తూర్పు తిమోర్ఈస్ట్ టిమోర్942401,400,63814,8705,740
మోల్డోవామోల్డోవా922403,034,96132,89012,700
Cubaక్యూబా892309,748,532109,82042,400
డొమినికాడొమినికా8823066,205750290
ట్రాన్స్‌నిస్ట్రియాట్రాన్సినిస్ట్రియా88230367,0004,1631,607 [l]
బ్రూనైబ్రూనై88230462,7225,2702,030
Burkina Fasoబుర్కినా ఫాసో8622023,548,781273,600105,600
సెర్బియాసెర్బియా852206,567,78388,49934,170 [m]
Myanmarమయాన్మార్8422054,500,091652,670252,000
రొమేనియారొమేనియా8321019,015,088230,08088,830
ఉజ్బెకిస్తాన్ఉజ్బెకిస్తాన్8321036,361,859440,652170,137
French Polynesiaఫ్రెంచి పోలినీసియా (ఫ్రాన్స్)81210281,8073,4711,340
Wallis and Futunaవాలిస్, ఫుటూనా (ఫ్రాన్స్)8121011,27814054
ట్యునీషియాటునీషియా7920012,277,109155,36059,980
సమోవాసమోవా78200218,0202,7801,070
గినియా-బిస్సావుగినియా-బిస్సావు782002,201,35228,12010,860
Greeceగ్రీస్7820010,047,817128,90049,800
టాంజానియాటాంజానియా7720068,560,157885,800342,000
లెసోతోలెసోతో772002,337,42330,36011,720
యెమెన్యెమెన్7720040,583,165527,970203,850
తజికిస్తాన్తజకిస్తాన్7620010,590,928138,79053,590
Republic of Irelandఐర్లాండ్762005,255,01868,89026,600
ఈక్వడార్ఈక్వడార్7319018,135,478248,36095,890
మాసిడోనియాఉత్తర మేసిడోనియా721901,823,00925,2209,740
ఈశ్వతినిఈశ్వతిని721901,242,82217,2006,600
Akrotiri and Dhekeliaఆక్రోటిరి, ఢెకెలియా (యు.కె.)7219018,19525498 [n]
క్రొయేషియాక్రొయేషియా691803,875,32555,96021,610
ఈక్వటోరియల్ గ్వినియాఈక్వటోరియల్ గ్వినియా671701,892,51728,05010,830
మెక్సికోమెక్సికో67170130,861,0071,943,950750,560
ఆఫ్ఘనిస్తాన్ఆఫ్ఘనిస్తాన్6517042,647,492652,230251,830
Ukraineఉక్రెయిన్6517037,860,222579,400223,700
Bulgariaబల్గేరియా621606,757,689108,56041,920
Bosnia and Herzegovinaబోస్నియా, హెర్జెగోవినా621603,164,25351,20019,800
కామెరూన్కామెరూన్6216029,123,744472,710182,510
పనామాపనామా611604,515,57774,18028,640
Norfolk Islandనార్ఫోక్ దీవులు (ఆస్ట్రేలియా)611602,1883614[o]
గినియాగినియా6016014,754,786245,72094,870
లైబీరియాలైబీరియా581505,612,81796,32037,190
నికరాగ్వానికరాగ్వా571506,916,140120,34046,460
కుక్ ఐలాండ్స్కుక్ దీవులు (న్యూజిలాండ్)5715013,72924093
Iranఇరాన్5615091,567,7381,622,500626,500
మడగాస్కర్మడగాస్కర్5514031,964,956581,800224,600
జార్జియా (దేశం)జార్జియా551403,807,67069,49026,830
South Africaదక్షిణ ఆఫ్రికా5314064,007,1871,213,090468,380
మొరాకోమొరాకో5314038,081,173710,850274,460
Fijiఫిజి51130928,78418,2707,050
జిబూటిజిబౌటి501301,168,72223,1808,950
Turks and Caicos Islandsటర్క్సు, కైకోసు దీవులు (యు.కె.)4913046,535950370
Democratic Republic of the Congoకాంగో ప్రజాస్వామ్య గణతంత్రం48120109,276,2652,267,050875,310
కొలంబియాకొలంబియా4812052,886,3641,109,500428,400
మాంటెనెగ్రోమాంటెనెగ్రో47120638,47913,4505,190
లిథువేనియాలిథువేనియా461202,859,11062,60424,172
బెలారస్బెలారస్451209,056,696202,99078,370
మొజాంబిక్మొజాంబిక్4411034,631,766786,380303,620
Montserratమోంటుసెర్రాటు (యు.కె.)441104,38910039
కోకోసు దీవులు (ఆస్ట్రేలియా)43110602145.4 [p]
జింబాబ్వేజింబాబ్వే4311016,634,373386,850149,360
Faroe Islandsఫారో దీవులు (డెన్మార్క్)4010055,4001,370530
బహామాస్బహామాస్40100401,28310,0103,860
Palauపలావు389817,696460180
అమెరికా సంయుక్త రాష్ట్రాలుఅమెరికా సంయుక్త రాష్ట్రాలు3796341,730,7019,147,5903,531,900
కిర్గిజిస్తాన్కిర్గిస్తాన్37967,186,009191,80074,100
సోమాలిలాండ్సొమాలీలాండ్35914,914,100167,28364,588 [q]
లావోస్ లావోస్34887,769,819230,80089,100
వెనుజ్వేలావెనిజ్వెలా328328,405,543882,050340,560
Estoniaఎస్టోనియా32831,360,54642,73016,500
అంగోలాఅంగోలా307837,885,8501,246,700481,400
సొమాలియాసోమాలియా307819,009,151627,340242,220
లాట్వియాలాట్వియా30781,871,87262,23024,030
Solomon Islandsసోలమన్ దీవులు2975819,19827,99010,810
ఎరిత్రియాఎరిత్రియా29753,535,603121,04146,734
జాంబియాజాంబియా297521,314,956743,390287,020
అబ్‌ఖజియాఅబ్‌ఖజియా2873244,0008,6653,346 [r]
సూడాన్సూడాన్277050,448,9631,868,000721,000
Vanuatuవనౌటు2770327,77812,1904,710
Peruపెరూ277034,217,8481,280,000490,000
Chileచిలీ277019,764,772743,532287,079
Swedenస్వీడన్266710,606,999407,280157,250
Brazilబ్రెజిల్2565211,998,5748,358,1403,227,100
Saint Pierre and Miquelonసెయింట్ పియెర్, మికెలాన్ (ఫ్రాన్స్)24625,62823089
పపువా న్యూగినియాపపువా న్యూగినియా236010,576,502452,860174,850
Nigerనైగర్215427,032,4131,266,700489,100
భూటాన్భూటాన్2154791,52538,14014,730
మాలి (దేశం)మాలి205224,478,5961,220,190471,120
New Zealandన్యూజిలాండ్20525,213,944263,310101,660
ఆలండ్ఆలాండ్ దీవులు (ఫిన్‌లాండ్)205230,2371,583611[s]
Algeriaఅల్జీరియా205247,400,0002,381,741919,595
ఉరుగ్వేఉరుగ్వే19493,386,588175,02067,580
దక్షిణ సూడాన్దక్షిణ సూడాన్194911,943,409631,930243,990
కాంగో రిపబ్లిక్కాంగో19496,332,961341,500131,900
ఫిన్‌లాండ్ఫిన్‌లాండ్18475,617,311303,948117,355
బెలిజ్బెలిజ్1847417,07222,8108,810
Paraguayపరాగ్వే17446,929,153396,012152,901
ఒమన్ఒమన్17445,281,538309,500119,500
Argentinaఅర్జెంటీనా174445,696,1592,736,6901,056,640
చాద్ఛాద్164120,299,1231,259,200486,200
New Caledoniaన్యూ కాలెడోనియా (ఫ్రాన్స్)1641292,64018,2807,060
తుర్క్‌మెనిస్తాన్తుర్క్‌మెనిస్తాన్16417,494,499469,930181,440
Saudi Arabiaసౌదీ అరేబియా164133,962,7572,149,690830,000
నార్వేనార్వే15395,576,660364,270140,650
South Ossetiaదక్షిణ ఒసేటియా143656,5203,9001,500 [t]
Saint Helena, Ascension and Tristan da Cunhaసెయింట్ హెలెనా, ఏసన్షన్, ట్రిస్టన్ డా కున్హా (యు.కె.)13345,238390150
Christmas Islandక్రిస్టమస్ దీవులు (ఆస్ట్రేలియా)13341,69213653 [u]
Boliviaబొలీవియా112812,413,3151,083,300418,300
గబాన్గబాన్9.9262,538,952257,67099,490
Russiaరష్యా8.622147,182,12317,125,1916,612,073
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్8.6225,330,690622,980240,530
కజకస్తాన్కజకస్తాన్7.62020,592,5712,699,7001,042,400
Niueనియు (న్యూజిలాండ్)7.0181,819260100
మౌరిటానియమారిటానియా5.0135,169,3961,030,700398,000
Canadaకెనడా4.51239,742,4308,788,7003,393,300
బోత్సువానాబోత్సువానా4.4112,521,139566,730218,820
గయానాగయానా4.211831,087196,85076,000
లిబియాలిబియా4.2117,381,0231,759,540679,360
Surinameసురినామ్4.010634,431160,50861,972
ఐస్‌లాండ్ఐస్‌లాండ్3.910393,396100,83038,930
నమీబియానమీబియా3.79.63,030,131823,290317,870
Australiaఆస్ట్రేలియా3.59.126,713,2057,692,0202,969,910
మంగోలియా మంగోలియా2.25.73,475,5401,557,507601,357
పశ్చిమ సహారాపశ్చిమ సహారా2.25.7590,506266,000103,000
పిట్‌కెయిర్న్ దీవులుపిట్‌కెయిర్న్ దీవులు (యు.కె.)0.852.2404718[v]
ఫాక్లాండ్ ద్వీపాలుఫాక్లాండ్ దీవులు (యు.కె.)0.290.753,47112,1704,700
గ్రీన్‌లాండ్గ్రీన్‌లాండ్ (డెన్మార్క్)0.0260.06755,8402,166,086836,330

ఇవి కూడా చూడండి

[మార్చు]

సూచనలు

[మార్చు]
  1. See the Data Portal at the World Population Prospects site.[1]
  2. Density is 60 /km2 (143 /మూస:Mi2) when excluding Antarctica.
  3. Land figure is official[3] while the CIA states zero water area.[4]
  4. The De Agostini Atlas Calendar (in Italian) listed the area of Vatican City as 0.44 km2 (0.17 sq mi) in its 1930 edition[5] but corrected it to 0.49 km2 (0.19 sq mi) in its 1945–46 edition.[6] The figure of 0.44 km2 (0.17 sq mi) is widely cited by many sources (e.g. Encyclopedia Britannica) and it is the official figure. In 2018, there were 618 citizens regardless of residence, including 246 resident citizens.[7] In 2024, there were 882 residents regardless of citizenship.[7] The population density is calculated using the number of residents regardless of citizenship and the area of 0.44 km2 (0.17 sq mi).
  5. While the Palestinian Authority is the recognized government for both the Gaza Strip and the West Bank, the Gaza Strip has been de-facto independent from it since 2007.
    The West Bank has a population density of 575/km2 (1,490/sq mi),[8] and the Gaza Strip 5,950/km2 (15,400/sq mi).[9]
  6. Population estimate is from the CIA.[11] The Bailiwick of Guernsey comprises Guernsey proper (64,037),[12] Alderney (2,141)[13] and Sark (562).[14] The UN estimate of 63,544 may exclude the smaller islands.
  7. Population, land area and population density figures are from the UK's Office for National Statistics మూస:యు.కె. subdivision statistics year population estimates.[15]
  8. Area data from CIA.[16]
  9. Does not include Greenland or the Faroe Islands.
  10. Population is for the end of 2024.[17] Area is stated by academic sources.[18]
  11. Includes metropolitan France only.
  12. Data from BBC News.[19]
  13. Population figure is official and does not include Kosovo.[20] Area figure includes Kosovo. Area without Kosovo is మూస:Conv.[21]
  14. Data from CIA.[22]
  15. Population is from 2021.[23] Area is from CIA.[24]
  16. Population is from 2021.[25] Area is official.[26]
  17. Population estimate is from 2024.[27] Area is from BBC News.[28]
  18. Data from BBC News.[29]
  19. Population estimate is from 2023.[30] Land area is from The Nordic Council.[31]
  20. Data from BBC News.[32]
  21. Population is from 2021.[33] Area is official.[34]
  22. Pitcairn's tourist site gives an undated figure of exactly 40 as of 2023,[35] while its official government site states the number is "around fifty".[36]

మూలాలు

[మార్చు]
  1. "World Population Prospects". population.un.org. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 Jul 2023.
  2. "FAOSTAT". fao.org. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 Mar 2025.
  3. "Key indicators". gibraltar.gov.gi. ఒరిజినల్ నుండి 6 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2023.
  4. "Country Comparisons – Area". CIA. 6 July 2023. the original నుండి 4 February 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 July 2023.
  5. Calendario atlante De Agostini (in ఇటాలియన్). Istituto geografico De Agostini.
  6. Calendario atlante De Agostini (in ఇటాలియన్). Istituto geografico De Agostini.
  7. 1 2 "Population" (in ఇటాలియన్). Vatican City State. 31 December 2024.
  8. "West Bank". CIA World Factbook. the original నుండి January 6, 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 Mar 2025.
  9. "Gaza Strip". CIA World Factbook. the original నుండి January 12, 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 Mar 2025.
  10. "Jersey". CIA World Factbook. the original నుండి January 13, 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 Mar 2025.
  11. CIA estimate "Guernsey". cia.gov. the original నుండి January 12, 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 Jan 2023.
  12. "Electronic Census; Latest Population, Employment and Earnings". gov.gg. 1 Sep 2023. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 Jan 2024.
  13. "Facts & Figures". alderney.gov.gg. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 Jan 2024.
  14. "Sark census puts population at 562". bbc.com. 15 Sep 2023. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 Jan 2024.
  15. "Mid-Year Population Estimates, United Kingdom, June 2024". Office for National Statistics. 26 September 2025. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 September 2025.
  16. "Kosovo". CIA World Factbook. the original నుండి January 11, 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 Mar 2025.
  17. "İstatistik Kurumu 2024 nüfus projeksiyonlarını açıkladı: Nüfus 489 bin 308!" (in టర్కిష్). Kibris Postasi. 3 Feb 2026.
  18. Kliot, N.; Mansfield, Y. (August 1997). "The political landscape of partition". Political Geography. 16 (6): 495–521. doi:10.1016/S0962-6298(96)00020-0.
  19. "Transnistria profile". BBC News. 25 Oct 2024. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 Mar 2025.
  20. "Population". www.stat.gov.rs. Statistical Office of the Republic of Serbia (RZS). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2025.
  21. "Final results of the Census of Population, Households and Dwellings, 2022" (in ఇంగ్లీష్). Statistical Office of the Republic of Serbia. 28 April 2023. ఒరిజినల్ నుండి 6 January 2024 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 April 2023.
  22. "Akrotiri and Dhekelia". CIA World Factbook. the original నుండి May 9, 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 Mar 2025.
  23. Australian Bureau of Statistics (28 June 2022). "Norfolk Island (Suburbs and Localities)". 2021 Census QuickStats. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 July 2022. Edit this at Wikidata
  24. "Norfolk Island". CIA World Factbook. the original నుండి January 18, 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 Mar 2025.
  25. "2021 Census QuickStats: Cocos (Keeling) Islands". quickstats.censusdata.abs.gov.au.
  26. "Shire of Cocos (Keeling) Islands". mycouncil.wa.gov.au. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 Mar 2025.
  27. "Somaliland's population reaches 6.2 million". Horn Diplomat. 19 April 2024. the original నుండి 19 ఏప్రిల్ 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 April 2024.
  28. "Somaliland profile". BBC News. 2 Jan 2024. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 Mar 2025.
  29. "Abkhazia profile". BBC News. 19 Nov 2024. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 Mar 2025.
  30. Åsub. "Population". asub.ax (in ఇంగ్లీష్). ఒరిజినల్ నుండి 15 November 2019 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 January 2024.
  31. "About Åland". norden.org. ఒరిజినల్ నుండి 1 March 2022 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 January 2024.
  32. "South Ossetia profile". BBC News. 25 Oct 2024. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 Mar 2025.
  33. "2021 Census: Christmas Island". Department of Infrastructure and Regional Development. Australian Government.
  34. "Shire of Christmas Island". mycouncil.wa.gov.au. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 Mar 2025.
  35. "Visit Pitcairn". visitpitcairn.pn. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 Jul 2023.
  36. "Pitcairn Islands". government.pn. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 Nov 2023.