"ఆగష్టు 18" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి (→‎సంఘటనలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విద్యార్దు → విద్యార్థు (3) using AWB)
* [[1960]]: [[గాబన్]] దేశపు స్వాతంత్ర్య దినోత్సవము.
* [[2011]]: [[జొరాస్ట్రియన్లు]] లేదా [[పార్శీలు]] తమ నూతన సంవత్సరాన్ని [[నవ్‌రోజ్]]ని ఈరోజు జరుపుకుంటున్నారు. 3000 సంవత్సరాల క్రితం [[పెషాడియన్]] వంశానికి చెందిన "షా జమ్‌షెడ్" సింహాసనం ఈ [[నవ్‌రోజ్]] నాడు ఎక్కాడు. నవ్ అంటే కొత్త, రోజ్ అంటే రోజు అని పార్శీలు చెబుతారు. ఈ పవిత్రమైన రోజున [[అగ్నిదేవాలయం]]కి వెళతారు. బంధు, మిత్రులతో కలిసి, పెద్ద పండుగ, చేసుకుని, విందు, వినోదాలతో గడుపుతారు. [[నవ్‌రోజ్]] ముందు రోజుని, "పాతేటి'' అంటారు. గత సంవత్సరం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటారు "పాతేటి" రోజున. [[ముంబై]]లో హోటళ్లు, భోజన ప్రియులైన [[పార్శీల]] కోసం, ప్రత్యేక మైన వంటలు చేస్తాయి
* అంతర్జాతీయ స్వదేశీ దినం.
 
== బయటి లింకులు ==
297

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1990836" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ