భారతీయ చలనచిత్ర దర్శకుల జాబితా
భారతదేశంలో బాలీవుడ్ (హిందీ)కి ముంబై , తెలుగు సినిమాకి హైదరాబాద్, మరాఠీ సినిమాకు పూణే, చెన్నై తమిళ సినిమాకి చెన్నై, మలయాళ సినిమాకు కొచ్చి, కన్నడ సినిమాకు బెంగళూరు, ఒడియా సినిమాకు భువనేశ్వర్, అస్సామీ సినిమాకు గౌహతి, పంజాబీ సినిమాకు మొహాలీ, బెంగాలీ సినిమాకి కలకత్తా వంటి అనేక ప్రాంతీయ చలనచిత్ర కేంద్రాలు ఉన్నాయి. చాలా మంది భారతీయ చిత్ర దర్శకులు ఒక ప్రాంతీయ పరిశ్రమలో చేసిన పనికి ప్రసిద్ధి చెందారు, మరికొందరు బహుభాషలకు చెందిన చిత్రాలకు చురుకైన దర్శకులు.
సమాంతర లేదా స్వతంత్ర సినిమా దర్శకులు
[మార్చు]సమాంతర సినిమాలను "ఆర్ట్ ఫిల్మ్స్" అని కూడా పిలుస్తారు. నిజ జీవిత పరిస్థితులతో కూడిన గంభీరమైన వాస్తవిక చిత్రాలు ఆర్ట్ ఫిలిమ్స్గా ప్రసిద్ధి చెందాయి. 1960లు మరియు 1970లలో, భారత ప్రభుత్వం భారతీయ ఇతివృత్తాలపై ఇటువంటి అనేక చలనచిత్రాలకు నిధులు సమకూర్చింది. చాలామంది సమాంతర సినిమా దర్శకులు పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి పట్టభద్రులయ్యారు. రిత్విక్ ఘటక్ ఈ సంస్థలో ప్రొఫెసర్, ప్రసిద్ధ డైరెక్టర్ వీరికి మార్గదర్శి. సత్యజిత్ రే "ఆధివాస్తవిక" దర్శకునిగా ప్రసిద్ధి చెందాడు.
- అడూర్ గోపాలకృష్ణన్
- అనురాగ్ కశ్యప్
- అపర్ణా సేన్
- ఉపేంద్ర
- ఎల్. వి. ప్రసాద్
- ఎస్. శంకర్
- ఏఆర్ మురుగదాస్
- కె. బాలచందర్
- కె. రాఘవేంద్రరావు
- కె. విశ్వనాథ్
- గణేష్ ఆచార్య
- తిగ్మాన్షు ధులియా
- దాదాసాహెబ్ ఫాల్కే
- దాసరి నారాయణరావు
- పియూష్ ఝా
- ప్రకాష్ ఝా
- బి. ఎన్. రెడ్డి
- బుద్ధదేవ్ దాస్‌గుప్తా
- మీరా నాయర్
- మృణాళ్ సేన్
- రితుపర్ణో ఘోష్
- రిత్విక్ ఘటక్
- వి. శాంతారామ్
- శ్యామ్ బెనెగల్
- సత్యజిత్ రే
- సాయి పరాంజపే
- సోనాలి గులాటీ
బహుభాషా దర్శకులు
[మార్చు]దర్శకుడు | అస్సామీ | బెంగాలీ | భోజ్‌పురి | ఇంగ్లీష్ | గుజరాతీ | హిందీ | కన్నడ | మలయాళం | మరాఠీ | మైథిలీ | ఒరియా | పంజాబీ | తమిళం | తెలుగు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
రామ్ గోపాల్ వర్మ | ||||||||||||||
కె. రాఘవేంద్రరావు | ||||||||||||||
దాసరి నారాయణరావు | ||||||||||||||
ఎస్. ఎస్. రాజమౌళి | ||||||||||||||
మృణాళ్ సేన్ | ||||||||||||||
పూరీ జగన్నాథ్ | ||||||||||||||
ఎస్. శంకర్ | ||||||||||||||
బసు భట్టాచార్య | ||||||||||||||
గౌతమ్ మీనన్ | ||||||||||||||
గిరీష్ కర్నాడ్ | ||||||||||||||
మణిరత్నం | ||||||||||||||
రితుపర్ణో ఘోష్ | ||||||||||||||
ఏఆర్ మురుగదాస్ | ||||||||||||||
పుట్టణ్ణ కణగాల్ | ||||||||||||||
షోనాలి బోస్ | ||||||||||||||
సిద్ధిఖ్ | ||||||||||||||
మహేష్ మంజ్రేకర్ | ||||||||||||||
ఉపేంద్ర |
కన్నడ చిత్ర దర్శకులు
[మార్చు]గుజరాతీ చిత్ర దర్శకులు
[మార్చు]తమిళ చిత్ర దర్శకులు
[మార్చు]- అట్లీ
- ఆర్.కె.సెల్వమణి
- ఎ. భీమ్‌సింగ్
- ఎ. సి. త్రిలోకచందర్
- ఎస్.ఎ.చంద్రశేఖర్
- ఎస్.జె.సూర్య
- ఎస్. పి. ముత్తురామన్
- ఎస్. శంకర్
- ఏఆర్ మురుగదాస్
- కమల్ హాసన్
- కార్తికి గోన్సాల్వేస్
- కార్తిక్ నరేన్
- కార్తీక్ సుబ్బరాజ్
- కె. ఎస్. రవికుమార్
- కె. బాలచందర్
- కె.వి.ఆనంద్
- గౌతమ్ వాసుదేవ్ మీనన్
- సిరుతై శివ
- ధనుష్
- ధరణి
- పా. రంజిత్
- పి. వాసు
- పి. సి. శ్రీరామ్
- ప్రభు దేవా
- బాలు మహేంద్ర
- భాగ్యరాజ్
- భారతీరాజా
- మణిరత్నం
- మోహన్ రాజా
- రామ్
- లోకేష్ కనగరాజ్
- వెట్రిమారన్
- వెంకట్ ప్రభు
- సెల్వరాఘవన్
- సంతోష్ శివన్
- సముద్రఖని
- సిలంబరసన్
- సి.వి.శ్రీధర్
- సురేష్ కృష్ణ
తెలుగు చిత్ర దర్శకులు
[మార్చు]- సురేందర్ రెడ్డి
- కృష్ణ వంశీ
- రామ్ గోపాల్ వర్మ
- తేజ
- ఆదుర్తి సుబ్బారావు
- ప్రియదర్శన్
- ఆర్. నారాయణమూర్తి
- నందమూరి తారక రామారావు
- బాపు
- కె. విజయ భాస్కర్
- బొమ్మరిల్లు భాస్కర్
- వై. వి. ఎస్. చౌదరి
- ప్రభు దేవా
- గుణశేఖర్
- జంధ్యాల
- పూరీ జగన్నాథ్
- ముప్పలనేని శివ
- ఎ. కరుణాకరన్
- శేఖర్ కమ్ముల
- ఎస్. వి. కృష్ణారెడ్డి
- రాఘవ లారెన్స్
- నీలకంఠ
- ఎల్. వి. ప్రసాద్
- సి. పుల్లయ్య
- వేదాంతం రాఘవయ్య
- ఎస్. ఎస్. రాజమౌళి
- బి.ఎస్.రంగా
- దాసరి నారాయణరావు
- కృష్ణ చైతన్య
- కె.రాఘవేంద్రరావు
- కట్టా సుబ్బారావు
- ఎ.కోదండరామిరెడ్డి
- త్రివిక్రమ్ శ్రీనివాస్
- సుకుమార్
- కె. విశ్వనాథ్
- చంద్రశేఖర్ యేలేటి
- హరీష్ శంకర్
- కొరటాల శివ
- బోయపాటి శ్రీను
- అనిల్ రావిపూడి
- శ్రీకాంత్ అడ్డాల
- నందినీ రెడ్డి
- అజయ్ భూపతి
- ప్రశాంత్ వర్మ
- రాధాకృష్ణ కుమార్
పంజాబీ చిత్ర దర్శకులు
[మార్చు]బెంగాలీ చిత్ర దర్శకులు
[మార్చు]మరాఠీ చిత్ర దర్శకులు
[మార్చు]మలయాళ చిత్ర దర్శకులు
[మార్చు]సంస్కృత చిత్ర దర్శకులు
[మార్చు]- జి. వి అయ్యర్
- సురేష్ గాయత్రి
హిందీ చిత్ర దర్శకులు
[మార్చు]- అనిల్ గంగూలీ
- అను మీనన్
- అభిజత్ జోషి
- అభిషేక్ జైన్
- అరుణా రాజే
- అశుతోష్ గోవారికర్
- ఆదిత్య ఓం
- ఈశ్వర్ నివాస్
- ఐఎస్ జోహార్
- కయోజ్ ఇరానీ
- చంద్రశేఖర్ వైద్య
- జాస్మిన్ కౌర్ రాయ్
- జైనేంద్ర జైన్
- జోయా అక్తర్
- తనూజ చంద్ర
- తాహిర్ హుస్సేన్
- తిగ్మాన్షు ధులియా
- దీపా సాహి
- ధ్వని గౌతమ్
- నగేష్ కుకునూర్
- నాబెందు ఘోష్
- నాసిర్ హుస్సేన్
- నీరజ్ ఘైవాన్
- నుపుర్ ఆస్థాన
- పియూష్ ఝా
- ప్రకాష్ ఝా
- ఫరీదా మెహతా
- ఫిరోజ్ ఇరానీ
- ఫైసల్ హష్మీ
- బి.ఆర్. ఇషారా
- మనీష్ గుప్తా
- మనీష్ ఝా
- మన్సూర్ ఖాన్
- మహేష్ భట్
- రమేష్ సిప్పీ
- రాజ్‌కుమార్ సంతోషి
- రాజ్‌కుమార్ హిరానీ
- రామానంద్ సాగర్
- లీనా యాదవ్
- వరుణ్ గ్రోవర్
- శ్రేయా ధన్వంతరి
- సంజయ్ గాధ్వి
- సిద్ధార్థ్ ఆనంద్
- సుజోయ్ ఘోష్
- సోహైల్ ఖాన్
- సోహ్రాబ్ మోడీ
- సౌరభ్ శుక్లా
- హబీబ్ ఫైసల్
- హేమెన్ గుప్తా