వాడుకరి:Chaduvari/నేను సృష్టించిన మొలకలు
Jump to navigation
Jump to search
నేను సృష్టించిన మొలకలను ఈ జాబితాలో ఉన్నాయి. వీటిని మొలక స్థాయి నుండి తప్పించడం ఇప్పటి నా ప్రాథమ్యం.
కొట్టివేసినవి: మరింత సమాచారం చేర్చి మొలక స్థాయి నుండి విస్తరించినవి లేదా ఆయోమయ నివృత్తి పేజీలు లేదా తొలగించినవి.
(అ.ని) -అంటే అది అయోమయ నివృత్తి పేజీ అని అర్థం. కొట్టివేసిన పేజీల పేర్లకు పక్కన కారణం రాసి ఉండకపోతే, అవి కూడా అ.ని పేజీలే అని అర్థం
2016 ఆక్టోబరు 13 నాటి మొలకల జాబితా
[మార్చు]2016 ఆక్టోబరు 13 నాటికి మొలకల సంఖ్య 86+
2020 జనవరి 13 నాటి మొలకల జాబితా
[మార్చు]2020 జనవరి 13 నాటి మొలకలు. ఇవి 157 ఉన్నాయి. గతం కంటే పెరిగాయి. కారణాలు: గతంలో 2000 కెబి లోపువే మొలకలుగా పరిగణించాను. ఇప్పుడు 2048 కెబి లోపు వ్యాసాలను పరిగణించాను. ఆ విధంగా 13 ఎక్కువయ్యాయి. మండలానికీ మండల కేంద్రానికీ విడిగా పేజీల్లేవు. ఇప్పుడు మండలాలకు పేజీలను సృష్టించడంతో 71 పేజీలు పెరిగాయి.
2020 జనవరి జాబితాపై తీసుకున్న చర్యలు
[మార్చు]- అమరాపురం మండలం పేజీలో కొంత సమాచారం చేర్చి పేజీ పరిమాణాన్ని 2,862 బైట్లకు పెంచాను.
- ఉప్పలపాడు (చంద్రశేఖరపురం మండలం): వ్యాసంలో జనగణన డేటాను చేర్చి పరిమాణాన్ని కి పెంచాను. ఎందుకొచ్చిందో తెలీదు గానీ, ఈ పేజీ ఈ జాబితాలో రెండు సార్లు వచ్చింది రెండో దాన్ని తీసేసాను.
- సమయప్రాంతం ను విస్తరించాను. దాని ప్రస్తుత పరిమాణం: 4,969 బైట్లు
- చేబ్రోలు మండలం ను విస్తరించాను. ప్రస్తుతం దాని పరిమాణం 3,251 బైట్లు
- చిలకలూరిపేట మండలం ను విస్తరించాను. ప్రస్తుతం దాని పరిమాణం 3,780 బైట్లు
- ఆచంట మండలం, కంభం మండలం, కనగానపల్లి మండలం, కర్లపాలెం మండలం, పిట్టలవానిపాలెం మండలం, ఈపూరు మండలం, క్రోసూరు మండలం, తాడేపల్లి మండలం పేజీలను విస్తరించాను.