సెప్టెంబర్ 15
Appearance
(15 సెప్టెంబర్ నుండి దారిమార్పు చెందింది)
సెప్టెంబర్ 15, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 258వ రోజు (లీపు సంవత్సరములో 259వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 107 రోజులు మిగిలినవి.
<< | సెప్టెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | |||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1931: భక్త ప్రహ్లాద [తొలి తెలుగు టాకీ (మాటలు వచ్చిన సినిమా)] విడుదల. ఇందులో 40 పాటలున్నాయి. పద్యాలు ఉన్నాయి. బొమ్మ సరిగా కనిపించక పోయినా, మాటలు కొన్నిచోట్ల సరిగా వినిపించక పోయినా, ప్రేక్షకులు విరగబడి చూశారు.
- 2000: 27వ వేసవి ఒలింపిక్ క్రీడలు సిడ్నీలో ప్రారంభమయ్యాయి.
- 2006: 14వ అలీన దేశాల సదస్సు క్యూబా రాజధాని నగరం హవానా లో ప్రారంభమైనది.
- 2009: తిరుపతి లడ్డుకు భౌగోళిక అనుకరణ హక్కు లభించింది.
జననాలు
[మార్చు]- 1856: నారదగిరి లక్ష్మణదాసు, పాలమూరు జిల్లాకు చెందిన కవి, వాగ్గేయకారుడు. (మ.1923)
- 1861: మోక్షగుండం విశ్వేశ్వరయ్య, భారతదేశపు ఇంజనీరు. (మ.1962)
- 1890: పులిపాటి వెంకటేశ్వర్లు, తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు (మ.1972)
- 1892: పృథ్వీసింగ్ ఆజాద్, గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1989)
- 1900: కేదారిశ్వర్ బెనర్జీ, భౌతిక శాస్త్రవేత్త. ఎక్స్ రే క్రిస్టలోగ్రఫీలో నిపుణుడు. (మ.1975)
- 1909: రోణంకి అప్పలస్వామి, సాహితీకారుడు. (మ.1987)
- 1923: నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, సంస్కృతాంధ్ర పండితులు, రేడియో కళాకారులు.
- 1925: శివరాజు సుబ్బలక్ష్మి, రచయిత్రి, చిత్రకారిణి.
- 1926: అశోక్ సింఘాల్, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు (మ. 2015).
- 1927: నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు, తెలుగు రచయిత.
- 1942: సాక్షి రంగారావు, రంగస్థల, సినిమా నటుడు. (మ.2005)
- 1961: పాట్రిక్ ప్యాటర్సన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- 1967: రమ్యకృష్ణ, నటి.
- 1970: శశి ప్రీతం , సంగీత దర్శకుడు,గాయకుడు , గీత రచయిత.
- 1980: అంబికా ఆనంద్, భారతీయ టి.వి. వ్యాఖ్యాత.
- 1985: నేహా ఒబెరాయ్ , బాలీవుడ్ నటి.
- 1988: శ్రీమణి , తెలుగు సినీ గీత రచయిత
మరణాలు
[మార్చు]- 1963: పొణకా కనకమ్మ, గొప్ప సంఘ సంస్కర్త, నెల్లూరిలో కస్తూర్బా గాంధీ పాఠశాలను స్థాపించింది. సాహిత్య రంగములో కూడా ఎంతో కృషి చేసింది. (జ.1892)
- 1972: కె.వి.రెడ్డి , తెలుగు చలనచిత్ర దర్శకుడు .(జ.1912)
- 1998: జే.రామేశ్వర్ రావు, వనపర్తి సంస్థానాధీశుడు, దౌత్యవేత్త, భారత పార్లమెంటు సభ్యుడు. (జ.1923)
- 2015: వై.బాలశౌరిరెడ్డి, హిందీభాషాప్రవీణుడు, హిందీ చందమామ సంపాదకుడు. (జ.1928)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- జాతీయ ఇంజనీర్ల దినోత్సవము
- అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం
- ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం
- సంఛాయక దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 15
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 14 - సెప్టెంబర్ 16 - ఆగష్టు 15 - అక్టోబర్ 15 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |