మంగళూరు మెయిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెన్నై-మంగళూరు మెయిల్
సారాంశం
రైలు వర్గంసూపర్ ఫాస్ట్
స్థానికతతమిళనాడు,కేరళ,కర్ణాటక
తొలి సేవ1944
ప్రస్తుతం నడిపేవారుభారతీయ రైల్వేలు
మార్గం
మొదలుచెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను
ఆగే స్టేషనులు29
గమ్యంమంగుళూరు జంక్షన్ రైల్వే స్టేషను
ప్రయాణ దూరం889 km (552 mi)
సగటు ప్రయాణ సమయం16గంటలు
రైలు నడిచే విధంరోజూవారి
రైలు సంఖ్య(లు)12601/12602
సదుపాయాలు
శ్రేణులురెండవ తరగతి ఎ.సి,మూడవ తరగతి ఎ.సి,స్లీపర్ క్లాస్,జనరల్
కూర్చునేందుకు సదుపాయాలుకలదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
చూడదగ్గ సదుపాయాలుLarge windows
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం55 km/h (34 mph) average with halts, 120 km/h (75 mph) maximum
మార్గపటం

12601 మంగళూరు మెయిల్ (దీనినే 12602 చెన్నై మెయిల్) అని పిలిచే  మంగళూరు మెయిల్ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై లో గల చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను నుండి కర్ణాటక రాష్ట్రంలో గల ప్రముఖ రేవు పట్టణం అయిన మంగళూరు ల మద్య నడిచే ఒక రోజువారి సూపర్ ఫాస్ట్ /మెయిల్.

చరిత్ర[మార్చు]

మంగళూరు మెయిల్ ను చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను -మంగళూరు మద్య నడిచే రైలుసర్వీసుగా 1944లో మలబార్ ఎక్స్‌ప్రెస్  అనే పేరుతో ప్రారంభించారు.1955లో ఈ రైలు పేరును మలబార్ ఎక్స్‌ప్రెస్ నుండి మంగళూరు ఎక్స్‌ప్రెస్  గా మర్చారు.తరువాత ఈ రైలు పేరును  మంగళూర -చెన్నై మెయిల్ గా మార్చబడింది.కేరళ రాష్ట్రంలో మొదటిగా విద్యుత్తు ఇంజన్ తో నడుబడిన రైలు మంగళూరు మెయిల్  .

ప్రయాణ మార్గం[మార్చు]

మంగళూరు మెయిల్ ప్రతి రోజు రాత్రి 08గంటల 20నిమిషాలకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను లో బయలుదేరి ఉత్తర తమిళనాడు,ఉత్తర కేరళ,దక్షిణ కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రయాణిస్తూ ఆయా రాష్ట్రాల్లో ముఖ్య ప్రాంతాలైన అరక్కోణం,కాట్పాడి,జొలార్పెట్టై జంక్షన్,పాలక్కాడ్,షోరనూర్,కోళికోడ్,మహె,కన్నూర్,కాసరగోడ్ ల మీదుగా ప్రయాణిస్తూ మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాలకు మంగుళూరు జంక్షన్ రైల్వే స్టేషను చేరుకుంటుంది.

ట్రాక్షన్[మార్చు]

చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను -మంగళూరు మద్య గల రైలుమార్గం పూర్తిస్థాయిలో విద్యూతీకరింపబడడం వల్ల మంగళూరు మెయిల్ కు ఈరోడ్ లేదా రాయపురం లోకోషెడ్ ఆధారిత WAP4/WAP7 లోకోమోటివ్లను ఉపయోగిస్తున్నారు.

భోగీల కూర్పు[మార్చు]

మంగళూరు మెయిల్ రెండవ తరగతి ఎ.సి భోగి ఒకటి,మూడవ తరగతి ఎ.సి భోగీలు 4,11 స్లీపర్ క్లాస్ భోగీలు,5 స్లీపర్ క్లాస్ భోగీల తో కలిపి మొత్తం 23 భోగీలుంటాయి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ఇంజను
SLR జనరల్ అర్.ఎం.యస్ A1 బి1 బి2 బి3 బి4 ఎస్1 ఎస్2 ఎస్3 ఎస్4 ఎస్5 ఎస్6 ఎస్7 ఎస్8 ఎస్9 ఎస్10 ఎస్11 జనరల్ జనరల్ హెచ్.సి.పి SLR

సమయ సారిణి[మార్చు]

సం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు
1 MAS చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను ప్రారంభం 20:20 0.0 1
2 TRL తిరువళ్లూర్ 20:49 20:50 1ని 41.1 1
3 AJJ అరక్కోణం 21:08 21:10 2ని 68.1 1
4 WJR వలాజా రోడ్ జంక్షన్ 21:39 21:40 1ని 104.5 1
5 KPD కాట్పాడి 21:58 22:00 2ని 129.1 1
6 JPT జొలార్పెట్టై జంక్షన్ 23:23 23:25 2ని 213.6 1
7 SA సేలం 00:52 00:55 3ని 334.0 2
8 ED ఈ రోడ్ 01:52 01:55 3ని 393.7 2
9 TUP తిరుప్పూర్ 02:38 02:40 2ని 444.0 2
10 PTJ పొడనూర్ 03:28 03:30 2ని 487.5 2
11 PGT పాలక్కాడ్ 04:30 04:35 5ని 537.3 2
12 OTP ఒత్తపలం 04:58 05:00 2ని 568.7 2
13 SRR షోరనూర్ జంక్షన్ 05:30 05:40 10ని 581.5 2
14 PTB పట్టంబి 05:58 06:00 2ని 593.0 2
15 KTU కుట్టిప్పురం 06:23 06:25 2ని 611.5 2
16 TIR తిరుర్ 06:48 06:50 2ని 626.5 2
17 TI తానూర్ 06:58 07:00 2ని 634.5 2
18 PGI పరప్పనంగది 07:09 07:10 1ని 642.6 2
19 FK ఫెరోకే 07:34 07:35 1ని 657.8 2
20 CLT కోళికోడ్ 07:55 08:00 5ని 667.8 2
21 QLD కోయిలన్డి 08:24 08:25 1ని 692.1 2
22 BDJ వాడకర 08:38 08:40 2ని 714.0 2
23 MAHE మహె 08:49 08:50 1ని 726.9 2
24 TLY తలస్సేరి 09:03 09:05 2ని 736.1 2
25 CAN కన్నూర్ 09:30 09:35 5ని 756.8 2
26 PAZ పజ్హయన్గది 09:53 09:55 2ని 778.8 2
27 PAY పయ్యనుర్ 10:03 10:05 2ని 790.5 2
28 CHV చెరువతూర్ 10:18 10:20 2ని 805.2 2
29 KZE కన్హన్గడ్ 10:38 10:40 2ని 819.8 2
30 KGQ కాసరగోడ్ 10:58 11:00 2ని 842.9 2
31 MAQ మంగుళూరు జంక్షన్ రైల్వే స్టేషను 12:25 గమ్యం 888.8 2

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]