Jump to content

యర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 14°38′22″N 78°32′06″E / 14.6394°N 78.5349°E / 14.6394; 78.5349
వికీపీడియా నుండి
యర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషను
ప్రయాణీకుల స్టేషను
యర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషను ప్రధాన మార్గం
సాధారణ సమాచారం
Locationయర్రగుంట్ల , వైఎస్ఆర్ కడప జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates14°38′22″N 78°32′06″E / 14.6394°N 78.5349°E / 14.6394; 78.5349
Elevation152 మీటర్లు (499 అ.)
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుగుంతకల్లు
లైన్లుముంబై-చెన్నై ప్రధాన రైలు మార్గము యొక్క గుంతకల్లు-చెన్నై ఎగ్మోర్ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు2
పట్టాలు5
నిర్మాణం
నిర్మాణ రకంభూమి మీద
పార్కింగ్ఉంది
Disabled accessHandicapped/disabled access
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుYA
Fare zoneదక్షిణ మధ్య రైల్వే జోన్
History
Opened1866; 159 సంవత్సరాల క్రితం (1866)
విద్యుత్ లైనుఅవును
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

యర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: YA) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యర్రగుంట్ల పట్టణానికి ప్రాధమిక రైల్వే స్టేషను. దక్షిణ మధ్య రైల్వే జోన్ గుంతకల్లు రైల్వే డివిజను పరిధిలో ఈ స్టేషను వస్తుంది. కర్నూలు జిల్లా నంద్యాల కు అనుసంధానించిన ఒక కొత్త రైల్వే మార్గము ఇటీవలే ఏర్పాటు చేయబడింది.[1]

రైల్వే స్టేషను వర్గం

[మార్చు]

గుంతకల్లు రైల్వే డివిజను లోని రైల్వే స్టేషన్లలో వెంకటగిరి 'డి' వర్గం జాబితాలలో ఇది ఒకటి. [2]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. .http://www.thehindu.com/news/cities/Vijayawada/Nandyal-Yerranguntla-rail-line-commissioned/article14586839.ece
  2. "Category of Stations over Guntakal Division". South Central Railway zone. Portal of Indian Railways. Retrieved 22 February 2016.

బయటి లింకులు

[మార్చు]