రేపల్లె రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎మూలాలు: {{commons category|Repalle railway station}}
పంక్తి 46: పంక్తి 46:
==మూలాలు==
==మూలాలు==
{{reflist}}
{{reflist}}

{{commons category|Repalle railway station}}


{{South Central Railway |state=expanded}}
{{South Central Railway |state=expanded}}

00:36, 4 మే 2018 నాటి కూర్పు

రేపల్లె
रेपल्ले
Repalle
భారతీయ రైల్వే స్టేషన్
టెర్మినల్ స్టేషన్
సాధారణ సమాచారం
Locationరేపల్లె, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
 India
Coordinates16°06′36″N 80°29′39″E / 16.110°N 80.4943°E / 16.110; 80.4943
Elevation6 m (20 ft)
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుదక్షిణ మధ్య రైల్వే
లైన్లుగుంటూరు-రేపల్లె రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు2
పట్టాలు2
Connectionsసమీపంలోని రేపల్లె బస్ స్టేషన్
నిర్మాణం
నిర్మాణ రకంటెర్మినస్
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusఫంక్షనింగ్
స్టేషను కోడుRAL
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు గుంటూరు రైల్వే డివిజన్
History
Opened1916
విద్యుత్ లైనుకాదు
Previous namesమద్రాసు మరియు దక్షిణ మరాఠా రైల్వే
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

రేపల్లె రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్ లో రేపల్లె పట్టణంలో ఉన్న ఒక రైల్వే స్టేషన్ . ఇది భారతీయ రైల్వేలు యొక్క దక్షిణ మధ్య రైల్వే జోన్ కింద నిర్వహించబడుతుంది మరియు గుంటూరు-రేపల్లె రైలు మార్గము లోని తెనాలి-రేపల్లె (శాఖ లైన్) బ్రాంచి మార్గము మీద ఉంది.

చరిత్ర

గుంటూరు-రేపల్లె బ్రాడ్ గేజ్ విభాగం 1916 సంవత్సరంలో ప్రారంభించబడింది. రేపల్లె రైల్వే స్టేషన్, 1916 సంవత్సరంలో తెనాలి రైల్వే స్టేషన్ కలుపుతూ ప్రారంభించబడింది.[1] ఆ సమయంలో మద్రాస్ మరియు దక్షిణ మరాఠా రైల్వే నకు స్వంతం అయి ఉంది. ఇది రేపల్లె , నిజాంపట్నం మరియు అవనిగడ్డ నివసించే ప్రజలకు సేవలు అందిస్తోంది.

న్యూ లైన్ సర్వే

న్యూ లైన్ సర్వేలు 2012-13 సం.లో నిజాంపట్నం ద్వారా మచిలీపట్నం-రేపల్లె రైలు మార్గము తీసుకోవాల్సి ఉన్నది.[2]

మూలాలు

  1. "Mile stones in SCR".
  2. "Salient features of Railway Budget 2012-13". SC Railway. Retrieved 2013-09-03.