వేజెండ్ల రైల్వే స్టేషను
స్వరూపం
వేజండ్ల రైల్వే స్టేషను | |
---|---|
సాధారణ సమాచారం | |
Location | స్టేషను రోడ్, వేజెండ్ల , గుంటూరు జిల్లా , ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
Coordinates | 16°14′47″N 80°34′13″E / 16.2464°N 80.5703°E |
నిర్వహించువారు | భారతీయ రైల్వేలు |
లైన్లు | గుంటూరు–తెనాలి రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 1 |
పట్టాలు | 1 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం |
Disabled access | |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | VJA |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే |
డివిజన్లు | గుంటూరు రైల్వే డివిజను |
వేజండ్ల రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: VJA) భారతీయ రైల్వేలు యొక్క గుంటూరు రైల్వే డివిజను లో ఒక ఇ-కేటగిరి స్టేషను. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని గుంటూరు–తెనాలి రైలు మార్గము ప్రాంతంలో వేజెండ్ల లో ఉంది. [1][2]
చరిత్ర
[మార్చు]ఈ స్టేషను ఒకనాడు వేజండ్ల-చుండూరు విభాగంలో భాగంగా ఉంది, ఇది ప్రస్తుతం డివిజన్లో పనిచేయని విభాగంగా ఉంది. [3]
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Evolution of Guntur Division" (PDF). South Central Railway. p. 11. Retrieved 3 May 2016.
- ↑ "Alert ryot averts train accident". The Hindu (in Indian English). 2013-09-25. ISSN 0971-751X. Retrieved 2016-05-04.
- ↑ "MP wants doubling of Guntur-Tenali rail line". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 12 May 2017.
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే |
గుంటూరు–తెనాలి రైలు మార్గము | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
వర్గాలు:
- Wikipedia page with obscure country
- CS1 Indian English-language sources (en-in)
- Pages with no open date in Infobox station
- Pages using infobox station with unknown parameters
- భారతీయ రైల్వేలు
- దక్షిణ మధ్య రైల్వే జోన్
- ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్లు
- గుంటూరు జిల్లా రైల్వే స్టేషన్లు
- దక్షిణ మధ్య రైల్వే స్టేషన్లు
- గుంటూరు రైల్వే డివిజను
- గుంటూరు రైల్వే డివిజను స్టేషన్లు