చార్మినార్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో చార్మినార్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు[మార్చు]

  • హైదరాబాదు కార్పోరేషన్‌లోని వార్డు సంఖ్య 17, 22.

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య నియోజకవర్గం పేరు నియోజకవర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2018 66 చార్మినార్ జనరల్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ పు ఎం.ఐ.ఎం 53,808 టి. ఉమా మహేంద్ర పు బీజేపీ 21,222
2014 66 Charminar GEN సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రి పు ఎం.ఐ.ఎం 62941 M A Basith Male TDP 26326
2009 66 Charminar GEN సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రి M AIMIM 43725 Ali Bin Ibrahim Masqati M TDP 33030
2004 218 Charminar GEN సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రి M AIMIM 130879 Tayyaba Tasleem M TDP 22958
1999 218 Charminar GEN అసదుద్దీన్ ఒవైసీ M AIMIM 126844 Syed Shah Noorul Haqquadri M TDP 33339
1994 218 Charminar GEN అసదుద్దీన్ ఒవైసీ M MIM 62714 Hussain Shaheed M MBT 22170
1989 218 Charminar GEN Virasat Rasoot Khan M MIM 108365 Manoj Pershad M INC 22884
1985 218 Charminar GEN Mohd. Mukkarramuddin M IND 62676 Jagat Singh M IND 17024
1983 218 Charminar GEN సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ M IND 50724 Ashok Kumar C. M BJP 18218
1978 218 Charminar GEN సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ M IND 30328 Ahmed Hussain M JNP 10546
1972 213 Charminar GEN Syed Hassan M IND 15341 S. Raghuveer Rao M STS 5591
1967 213 Charminar GEN S. S. Dwaisi M IND 17902 C. L. Meghraj M BJS 10402

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున అలీ మస్కతి పోటీ చేస్తున్నాడు.[1]

ఇవి కూడా చూడండి[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009

వెలుపలి లంకెలు[మార్చు]