డిసెంబర్ 10
Appearance
(10 డిసెంబర్ నుండి దారిమార్పు చెందింది)
డిసెంబర్ 10, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 344వ రోజు (లీపు సంవత్సరములో 345వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 21 రోజులు మిగిలినవి.
<< | డిసెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 | ||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1973: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి సారిగా విధింఛిన రాష్ట్రపతి పాలనకు ఆఖరి రోజు (1973 జనవరి 10 నుంచి 1973 డిసెంబర్ 10 వరకు).
- 1973: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరవ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు ప్రమాణ స్వీకారం (10 డెసెంబర్ 1973 నుంచి 1978 మార్చి 6 వరకు).
- 1955: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
- 2003: తెలుగు వికీపీడియా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ప్రారంభం.
- 2004: టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు సాధించిన క్రీడాకారునిగా అనిల్ కుంబ్లే అవతరించాడు.
జననాలు
[మార్చు]- 1877: రావిచెట్టు రంగారావు, తెలంగాణలో విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన వ్యక్తి. (మ.1910)
- 1878: చక్రవర్తి రాజగోపాలాచారి, భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ (మ.1972).
- 1880: కట్టమంచి రామలింగారెడ్డి, సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత. (మ.1951)
- 1897: సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి, తెలుగు పండిత కవి (మ.1982).
- 1902: ఎస్.నిజలింగప్ప, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు.
- 1902: ఉప్పల వేంకటశాస్త్రి, ఉత్తమశ్రేణికి చెందిన కవి. (మ.1976)
- 1920: గంటి కృష్ణవేణమ్మ, తెలుగు కవయిత్రి.
- 1943: మాణిక్య వినాయగం , ప్లే బ్యాక్ సింగర్, జానపద సంగీతం (మ.2021)
- 1948: రేకందార్ ఉత్తరమ్మ, తెలుగు రంగస్థల, సినిమా నటి.
- 1952: సుజాత, దక్షిణ భారత సినిమా నటి. (మ.2011)
- 1954: జలీల్ ఖాన్, విజయవాడ పశ్చిమ శాసనసభ్యుడు.
- 1960: రతి అగ్నిహోత్రి , పలు భారతీయ చిత్రాల నటి
- 1978: అంజనా సుఖానీ, భారతీయ చలనచిత్ర నటి, మోడల్
- 1982: జివిద శర్మ , హిందీ, పంజాబీ, తెలుగూ చిత్రాల నటి
- 1985: కామ్నా జఠ్మలానీ, దక్షిణ భారత చలన చిత్ర నటి, ప్రచార కర్త.
మరణాలు
[మార్చు]- 1896: ఆల్ఫ్రెడ్ నోబెల్, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త (జ.1833).
- 1990: తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి, లలితా త్రిపుర సుందరీ ఉపాసకుడు (జ.1896).
- 2013: రావెళ్ళ వెంకట రామారావు, తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు (జ.1927).
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]- అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం
- ప్రపంచ జంతువుల హక్కుల దినం.
బయటి లింకులు
[మార్చు]డిసెంబర్ 9 - డిసెంబర్ 11 - నవంబర్ 10 - జనవరి 10 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |