Coordinates: 18°58′56″N 79°28′52″E / 18.98222°N 79.48111°E / 18.98222; 79.48111

మందమర్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి మండల వ్యాసంలో సమాచారం చేర్చుట using AWB
పంక్తి 41: పంక్తి 41:
* మందమర్రి
* మందమర్రి
* [[క్యాతంపల్లి]]
* [[క్యాతంపల్లి]]
==గుణాంకాలు==
;
;

==మూలాలు==
==మూలాలు==
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=01

{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}



03:57, 20 ఆగస్టు 2015 నాటి కూర్పు

మందమర్రి
—  మండలం  —
తెలంగాణ పటంలో అదిలాబాదు, మందమర్రి స్థానాలు
తెలంగాణ పటంలో అదిలాబాదు, మందమర్రి స్థానాలు
తెలంగాణ పటంలో అదిలాబాదు, మందమర్రి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°58′56″N 79°28′52″E / 18.98222°N 79.48111°E / 18.98222; 79.48111
రాష్ట్రం తెలంగాణ
జిల్లా అదిలాబాదు
మండల కేంద్రం మందమర్రి
గ్రామాలు 9
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 1,23,233
 - పురుషులు 62,902
 - స్త్రీలు 60,331
అక్షరాస్యత (2001)
 - మొత్తం 63.90%
 - పురుషులు 73.09%
 - స్త్రీలు 54.29%
పిన్‌కోడ్ 504231

మందమర్రి, తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణము మరియు అదే పేరు గల మండలమునకు కేంద్రము. పిన్ కోడ్ నం. 504231.

వ్యవసాయం, పంటలు

మందమర్రి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 1239 హెక్టార్లు మరియు రబీలో 531 హెక్టార్లు. ప్రధాన పంట జొన్నలు.[1]

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు

రామక్రిష్నపుర్

మండలంలోని పట్టణాలు

గుణాంకాలు

మూలాలు

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=01

  1. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 186
"https://te.wikipedia.org/w/index.php?title=మందమర్రి&oldid=1609080" నుండి వెలికితీశారు