సెప్టెంబర్ 21
Appearance
సెప్టెంబర్ 21, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 264వ రోజు (లీపు సంవత్సరములో 265వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 101 రోజులు మిగిలినవి.
<< | సెప్టెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | |||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 2013: తెలంగాణ రచయితల సంఘం రెండవ సదస్సు కరీంనగర్లో ప్రారంభమైంది.
జననాలు
[మార్చు]- 1862: గురజాడ అప్పారావు, తెలుగు మహాకవి, కన్యాశుల్కం రచయిత. (మ.1915)
- 1898: అద్దంకి శ్రీరామమూర్తి, తెలుగు రంగస్థల, సినిమా నటుడు, సంగీత విశారదుడు. (మ.1968)
- 1921: భూపతి నారాయణమూర్తి, స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త, హేతువాది, దళితవాద రచయిత
- 1927: గురజాడ కృష్ణదాసు వెంకటేష్, దక్షిణ భారత సినిమా సంగీత దర్శకుడు. (మ.1993).
- 1931: సింగీతం శ్రీనివాసరావు, భారతీయ సినిమా దర్శకుడు.
- 1939: రంగనాయకమ్మ, రచయత్రి.
- 1944: ఎమ్వీయల్. నరసింహారావు, సాహితీవేత్త, సినిమా నిర్మాత. (మ.1986).
- 1947: స్టీఫెన్ కింగ్, కింగ్ ఆఫ్ హారర్ గా పేరుపొందిన అమెరికన్ రచయిత.
- 1955: గుల్షన్ గ్రోవర్, బాలీవుడ్, హాలీవుడ్ నటుడు,నిర్మాత
- 1957: కెవిన్ రడ్డ్, ఆస్ట్రేలియా 26 వ ప్రధానమంత్రి.
- 1963: కర్ట్లీ ఆంబ్రోస్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- 1964: సుధా చంద్రన్, భరత నాట్య నృత్యకారిని.చలనచిత్ర నటి, టీ.వి.నటి.
- 1966: బి.వి.వి.ప్రసాద్, కవి.
- 1979: క్రిస్ గేల్, వెస్టీండీస్ క్రికెట్ క్రీడాకారుడు.
- 1981: రిమీసేన్, హిందీ, తెలుగు, బెంగాలీ, చిత్రాల నటి.
- 1985: క్రిస్ అలెన్, అమెరికా గాయకుడు, గేయరచయిత.
- 1991: నాగరాజు కువ్వారపు, వర్ధమాన సినీ గేయరచయిత.
- 2003: కృతి శెట్టి, తెలుగు సినీ నటి.
మరణాలు
[మార్చు]- 1743: మహారాజా జైసింగ్ II, అంబర్ (తరువాత జైపూర్ అని పిలవబడినది) రాజు. (జ.1688)
- 1832: సర్ వాల్టర్ స్కాట్, స్కాటిష్ నవలా రచయిత. (జ.1771)
- 1969: స్వామి జ్ఞానానంద, ఆంధ్రప్రదేశ్ కు చెందిన యోగీశ్వరులు, భౌతిక శాస్త్రవేత్త
- 1985: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి, నాటక,సినీ గేయ రచయిత (జ.1934
- 1994: రామకృష్ణ బజాబ్, భారత పారిశ్రామికవేత్త.
- 2011: తుమ్మల వేణుగోపాలరావు, విద్యా, సాహితీ, సామాజిక వేత్త, వామపక్ష భావజాలసానుభూతిపరుడు. (జ.1928)
- 2012: కొండా లక్ష్మణ్ బాపూజీ, నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకుడు. (జ.1915)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- బయోస్ఫియర్ దినం.
- అంతర్జాతీయ శాంతి దినోత్సవం
- ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం.
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 21
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 20 - సెప్టెంబర్ 22 - ఆగష్టు 21 - అక్టోబర్ 21 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |