రావి కొండలరావు నటించిన సినిమాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రావి కొండలరావు

రావి కొండలరావు (1932-2020) తెలుగు చలనచిత్ర నటుడు, దర్శకుడు, రచయిత, జర్నలిస్టు, నిర్మాత. ఇతడు 1958లో శోభ చిత్రంలో తొలిసారి నటించాడు.[1][2] ఇతడు మరణించేవరకూ 600లకు పైగా తెలుగు సినిమాలలో నటించాడు.[3]

ఇతడు నటించిన చిత్రాల జాబితా:

  1. అన్న తమ్ముడు (1958)
  2. ఆడపెత్తనం (1958)
  3. శోభ (1958)
  4. భాగ్యదేవత (1959)
  1. దాగుడు మూతలు (1964) - డాక్టర్
  2. కీలుబొమ్మలు (1965)
  3. తేనె మనసులు (1965)
  4. ప్రేమించి చూడు (1965) - బడిపంతులు
  5. వీరాభిమన్యు (1965) - ద్రోణుడు
  6. సి.ఐ.డి. (1965)
  7. గూఢచారి 116 (1966) - ఫోటోగ్రాఫర్
  8. పొట్టి ప్లీడరు (1966) - అబద్దాల రావు
  9. మొనగాళ్ళకు మొనగాడు (1966) - మాధవరావు
  10. హంతకులొస్తున్నారు జాగర్త (1966)
  11. ఇద్దరు మొనగాళ్లు (1967)
  12. ఉపాయంలో అపాయం (1967)
  13. గృహలక్ష్మి (1967)
  14. నిర్దోషి(1967) - డాక్టర్
  15. ప్రాణమిత్రులు (1967)
  16. ప్రేమలో ప్రమాదం (1967) - సబ్ ఇన్‌స్పెక్టర్
  17. ప్రైవేటు మాస్టారు (1967) - పోస్టుమాస్టర్
  18. మరపురాని కథ (1967) - న్యాయవాది
  19. స్త్రీ జన్మ (1967)
  20. అగ్గిమీద గుగ్గిలం (1967)
  21. అత్తగారు కొత్తకోడలు (1968) - మిలటరీ అధికారి
  22. అర్ధరాత్రి (1968)
  23. అసాధ్యుడు (1968)
  24. కలసిన మనసులు (1968)
  25. చల్లని నీడ (1968)
  26. తిక్క శంకరయ్య (1968)
  27. నిన్నే పెళ్ళాడుతా (1968) - కథానాయిక తండ్రి
  28. నేనంటే నేనే (1968) - దివాన్
  29. పాప కోసం (1968) - బ్రాహ్మణుడు
  30. బ్రహ్మచారి (1968) - డాక్టర్
  31. భలే కోడళ్ళు (1968)
  32. లక్ష్మీనివాసం (1968)
  33. వింత కాపురం (1968) - రాయకోటి రాఘవయ్య
  34. అగ్గివీరుడు (1969)
  35. కథానాయకుడు (1969) - పద్మనాభం మామ
  36. గండికోట రహస్యం (1969)
  37. ప్రేమకానుక (1969)
  38. బంగారు పంజరం (1969) - రామకోటి
  39. బందిపోటు భీమన్న (1969)
  40. భలే రంగడు (1969)
  41. మహాబలుడు (1969) - మాంత్రికుడు
  42. మనుషులు మారాలి (1969)
  43. ముహూర్త బలం (1969)
  44. వరకట్నం (1969) - భట్టుమూర్తి
  45. సత్తెకాలపు సత్తెయ్య (1969)
  46. సిపాయి చిన్నయ్య (1969) - కైలాసం
  47. ఆలీబాబా 40 దొంగలు (1970)
  48. కథానాయిక మొల్ల (1970)
  49. కోడలు దిద్దిన కాపురం (1970)
  50. తల్లా పెళ్ళామా (1970)
  51. ద్రోహి (1970) - సబ్ ఇన్‌స్పెక్టర్
  52. పెళ్లి కూతురు (1970)
  53. బాలరాజు కథ (1970)
  54. రౌడీరాణి (1970)
  55. సంబరాల రాంబాబు (1970)
  1. అత్తలు కోడళ్లు (1971) - మాధవయ్య
  2. అదృష్ట జాతకుడు (1971) - ఈశ్వర్ రావు
  3. అమాయకురాలు (1971)
  4. జాతకరత్న మిడతంభొట్లు (1971)
  5. జీవితచక్రం (1971)
  6. తాసిల్దారుగారి అమ్మాయి (1971) -
  7. దసరా బుల్లోడు (1971)
  8. పవిత్రబంధం (1971)
  9. ప్రేమనగర్ (1971) - స్కూల్ టీచర్
  10. శ్రీకృష్ణ విజయం (1971) -
  11. శ్రీమంతుడు (1971)
  12. సుపుత్రుడు (1971)
  13. కాలం మారింది (1972)
  14. కిలాడి బుల్లోడు (1972)
  15. కోడలు పిల్ల (1972)
  16. దత్తపుత్రుడు (1972)
  17. బడిపంతులు (1972) - కాంతయ్య
  18. మాతృ మూర్తి (1972)
  19. మొహమ్మద్ బీన్ తుగ్లక్ (1972) - ప్రొఫెసర్ రంగనాథం
  20. వంశోద్ధారకుడు (1972)
  21. అందాల రాముడు (1973)
  22. ఇంటి దొంగలు (1973)
  23. గాంధీ పుట్టిన దేశం (1973) - కార్మికుడు
  24. జీవన తరంగాలు (1973)
  25. డబ్బుకు లోకం దాసోహం (1973)
  26. తల్లీ కొడుకులు (1973)
  27. వారసురాలు (1973)
  28. విశాలి (1973)
  29. అమ్మాయి పెళ్ళి (1974)
  30. ఆడపిల్లల తండ్రి (1974) - పెళ్లిళ్ల పేరయ్య
  31. గుండెలు తీసిన మొనగాడు (1974)
  32. జీవితాశయం (1974)
  33. పల్లె పడుచు (1974)
  34. సత్యానికి సంకెళ్ళు (1974)
  35. అన్నదమ్ముల అనుబంధం (1975)
  36. అన్నదమ్ముల కథ (1975)
  37. అభిమానవతి (1975)
  38. ఇల్లు - వాకిలి (1975)
  39. గుణవంతుడు (1975)
  40. మొగుడా- పెళ్ళామా (1975)
  41. రామయ తండ్రి (1975)
  42. సంసారం (1975)
  43. పెద్దన్నయ్య (1976) - హోటల్ యజమాని
  44. మగాడు (1976)
  45. మహాకవి క్షేత్రయ్య (1976)
  46. వధూవరులు (1976)
  47. వేములవాడ భీమకవి (1976) - భీమకవి మేనమామ
  48. శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ (1976)
  49. ఇదెక్కడి న్యాయం (1977)
  50. ఈనాటి బంధం ఏనాటిదో (1977)[4]
  51. ఖైదీ కాళిదాసు (1977)
  52. జీవన తీరాలు (1977)
  53. దొంగలకు దొంగ (1977)
  54. కేడి. నెం. 1 (1978)
  55. నిమజ్జనం (1978)
  56. పంతులమ్మ (1978)
  57. బొమ్మరిల్లు (1978)
  58. రామచిలక (1978)
  59. వయసు పిలిచింది (1978)
  60. ఎర్ర గులాబీలు (1979)
  61. రంగూన్ రౌడీ (1979)
  62. సొమ్మొకడిది సోకొకడిది (1979)
  63. ఆటగాడు (1980)
  64. ఆరని మంటలు (1980)
  65. చిలిపి వయసు (1980)
  66. చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
  67. త్రిలోక సుందరి (1980)
  68. బుచ్చిబాబు (1980)
  69. రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980)
  70. శివమెత్తిన సత్యం (1980)
  1. ఆశాజ్యోతి (1981) -
  2. ఊరికిచ్చిన మాట (1981)
  3. గిరిజా కళ్యాణం (1981)
  4. చట్టానికి కళ్లులేవు (1981) -
  5. పాలు నీళ్ళు (1981)
  6. ప్రేమ సింహాసనం (1981)
  7. రాధా కల్యాణం (1981)
  8. సత్యం శివం (1981)
  9. త్రిశూలం (1982)
  10. బిల్లా రంగా (1982)
  11. బొబ్బిలి పులి (1982)
  12. మొండిఘటం (1982)
  13. చట్టానికి వేయికళ్లు (1983)
  14. పిచ్చిపంతులు (1983)
  15. మంత్రి గారి వియ్యంకుడు (1983) - రామభద్రయ్య
  16. మనిషికో చరిత్ర (1983) - గురవయ్య
  17. రుద్రకాళి (1983)
  18. లంకె బిందెలు (1983)
  19. అనుబంధం (1984)
  20. ఇంటిగుట్టు (1984)
  21. కాంచన గంగ (1984)
  22. దొంగలు బాబోయ్ దొంగలు (1984)
  23. మంగమ్మగారి మనవడు (1984)
  24. ఓ ఇంటి కాపురం (1985)
  25. శ్రీవారి శోభనం (1985)
  26. ఆక్రందన (1986)
  27. చంటబ్బాయి (1986) - పాండు బాస్
  28. ధర్మపత్ని (1987)
  29. మండలాధీశుడు (1987)
  30. మా ఊరి మగాడు (1987)
  31. విశ్వనాధ నాయకుడు (1987)
  32. దొంగ కోళ్లు (1988) - లాయర్
  33. భార్యాభర్తలు (1988)
  34. రాముడు భీముడు (1988) - రిజిస్ట్రార్
  35. గడుగ్గాయి (1989)
  36. చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం (1989)
  37. చెట్టుకింద ప్లీడరు (1989)
  38. బంధువులొస్తున్నారు జాగ్రత్త (1989)
  39. మురళీకృష్ణుడు (1988)
  40. ఇన్స్‌పెక్టర్ రుద్ర (1990)
  41. ఇరుగిల్లు పొరుగిల్లు (1990)
  42. మాస్టారి కాపురం (1990) - గోదావరి శాస్త్రి
  43. రంభ-రాంబాబు (1990)
  1. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం (1991)
  2. చైతన్య (1991)
  3. ప్రేమ ఖైదీ (1991)
  4. పెళ్ళి పుస్తకం (1991) - ఆమ్యామ్యా బాబాయి
  5. బృందావనం (1992)
  6. భైరవ ద్వీపం (1994)
  7. శ్రీకృష్ణార్జున విజయం (1996)
  1. నిన్నే ఇష్టపడ్డాను (2003)
  2. రాధా గోపాళం (2005)
  3. మధుమాసం (2007)
  4. మీ శ్రేయోభిలాషి (2007)
  5. కింగ్ (2008)- అతిథి పాత్ర
  6. ఓయ్! (2009)
  1. వాంటెడ్ (2011)
  2. 365 డేస్ (2015)

విడుదలకాని సినిమాలు

[మార్చు]
  1. మానం కోసం

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (28 July 2020). "సీనియర్ నటుడు రావి కొండలరావు తుదిశ్వాస". www.andhrajyothy.com. Archived from the original on 28 July 2020. Retrieved 28 July 2020.
  2. ఈనాడు, తాజా వార్తలు (28 July 2020). "సినీ నటుడు రావి కొండలరావు కన్నుమూత". www.eenadu.net. Archived from the original on 28 July 2020. Retrieved 28 July 2020.
  3. "Raavi Kondala Rao regrets not completing Anjali Devi's biography". www.bollywoodlife.com. Retrieved 2020-07-28.
  4. Indiancinema, Movies. "Eenaati Bandam Yenaatido (1977)". www.indiancine.ma. Retrieved 12 August 2020.