Coordinates: 16°06′00″N 82°02′38″E / 16.1001°N 82.04382°E / 16.1001; 82.04382

కోటిపల్లి రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6: పంక్తి 6:
| image_size =
| image_size =
| image_caption =
| image_caption =
| address = కోటిపల్లి <br/> [[తూర్పు గోదావరి జిల్లా]]<br/>[[ఆంధ్ర ప్రదేశ్]]
| address = [[కోటిపల్లి]] <br/> [[తూర్పు గోదావరి జిల్లా]]<br/>[[ఆంధ్ర ప్రదేశ్]]
| country = India
| country = [[భారత దేశము]]
| coordinates = {{Coord|16.1001|N|82.04382|E|type:railwaystation_region:IN|format=dms|display=inline,title}}
| coordinates = {{Coord|16.1001|N|82.04382|E|type:railwaystation_region:IN|format=dms|display=inline,title}}
| elevation = {{convert|14|m|ft|0|abbr=on}}
| elevation = {{convert|14|m|ft|0|abbr=on}}
| line = [[విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము|కాకినాడ-కోటిపల్లి శాఖా రైలు మార్గము]]
| line = [[Visakhapatnam-Vijayawada section|Kakinada-Kotipally branch line]]
| other =
| other =
| structure = Standard (on ground station)
| structure = (గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం
| platform = 1 (at ground level)
| platform = 1
| tracks = [[Indian gauge|Broad gauge]] {{RailGauge|1676mm}}
| tracks = బ్రాడ్ గేజ్
| entrances =
| entrances =
| parking = Not required
| parking = అవసరం లేదు
| baggage_check = Not available
| baggage_check = లేదు
| opened = 1928
| opened = 1928
| closed = 1940
| closed = 1940

08:33, 26 డిసెంబరు 2018 నాటి కూర్పు

కోటిపల్లి రైల్వే స్టేషను
భారతీయ రైల్వేస్టేషను
సాధారణ సమాచారం
Locationకోటిపల్లి
తూర్పు గోదావరి జిల్లా
ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates16°06′00″N 82°02′38″E / 16.1001°N 82.04382°E / 16.1001; 82.04382
Elevation14 m (46 ft)
లైన్లుకాకినాడ-కోటిపల్లి శాఖా రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు1
పట్టాలుబ్రాడ్ గేజ్
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం
పార్కింగ్అవసరం లేదు
ఇతర సమాచారం
StatusFunctioning
స్టేషను కోడుKPLH
జోన్లు South Central Railway
డివిజన్లు Vijayawada
History
Opened1928
Closed1940
Rebuilt2004
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

కోటిపల్లి రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: KPLH), భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, తూర్పు గోదావరి జిల్లా లో కోటిపల్లికి సేవలు అందిస్తుంది.

భౌగోళికం

కోటిపల్లి రైల్వే స్టేషను గోదావరి డెల్టా మీద కొనసీమ ప్రాంతంలోని అంచులలో ఉంది. [1]

చరిత్ర

కాకినాడ-కోటిపల్లి బ్రాంచ్ లైనును 1928 లో మొదట నిర్మించారు, కాని 1940 లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంతో తొలగించారు. భారతదేశంలో పాలించిన బ్రిటీష్ పాలకులు ఉక్కు కొరత ఎదుర్కొంటున్న సమయంలో, వారు ఎక్కడైనా వీటిని ఉపయోగించేందుకు ట్రాకులను తొలగించారు. [2] తదుపరి 45 కిలోమీటర్ల పొడవు (28 మైళ్ళ) రైలు మార్గము రూ. 67 కోట్లు (670 మిలియన్లు) ఖర్చుతో నిర్మించారు. ఇది నవంబర్ 2004 లో అధికారికంగా ప్రారంభించబడింది. అయితే, ఇది పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్ట్ మాత్రమే. [3]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "Konaseema". Andhra Pradesh Tourism. Retrieved 25 January 2013.
  2. Kamath, K.V. "Kakinada-Kotipalli rail line evokes memories". The Hindu Business Line, 26 July 2004. Retrieved 25 January 2013.
  3. "Minister inaugurates Kakinada-Kotipalli rail line". The Hindu, 14 November 2004. Retrieved 25 January 2013.