ఆగష్టు 13: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము మార్పులు చేస్తున్నది: gd:13 an Lùnasdal→gd:13 an Lùnastal |
చి Bot: Migrating 146 interwiki links, now provided by Wikidata on d:q2776 (translate me) |
||
పంక్తి 92: | పంక్తి 92: | ||
[[వర్గం:తేదీలు]] |
[[వర్గం:తేదీలు]] |
||
[[వర్గం:అంతర్జాతీయ దినములు]] |
[[వర్గం:అంతర్జాతీయ దినములు]] |
||
[[en:August 13]] |
|||
[[hi:१३ अगस्त]] |
|||
[[kn:ಆಗಸ್ಟ್ ೧೩]] |
|||
[[ta:ஆகஸ்டு 13]] |
|||
[[ml:ഓഗസ്റ്റ് 13]] |
|||
[[af:13 Augustus]] |
|||
[[an:13 d'agosto]] |
|||
[[ar:ملحق:13 أغسطس]] |
|||
[[arz:13 اغسطس]] |
|||
[[ast:13 d'agostu]] |
|||
[[az:13 avqust]] |
|||
[[bat-smg:Rogpjūtė 13]] |
|||
[[bcl:Agosto 13]] |
|||
[[be:13 жніўня]] |
|||
[[be-x-old:13 жніўня]] |
|||
[[bg:13 август]] |
|||
[[bn:আগস্ট ১৩]] |
|||
[[bpy:আগষ্ট ১৩]] |
|||
[[br:13 Eost]] |
|||
[[bs:13. august]] |
|||
[[ca:13 d'agost]] |
|||
[[cbk-zam:13 de Agosto]] |
|||
[[ceb:Agosto 13]] |
|||
[[ckb:١٣ی ئاب]] |
|||
[[co:13 d'aostu]] |
|||
[[cs:13. srpen]] |
|||
[[csb:13 zélnika]] |
|||
[[cv:Çурла, 13]] |
|||
[[cy:13 Awst]] |
|||
[[da:13. august]] |
|||
[[de:13. August]] |
|||
[[diq:13 Tebaxe]] |
|||
[[dv:އޮގަސްޓު 13]] |
|||
[[el:13 Αυγούστου]] |
|||
[[eo:13-a de aŭgusto]] |
|||
[[es:13 de agosto]] |
|||
[[et:13. august]] |
|||
[[eu:Abuztuaren 13]] |
|||
[[ext:13 agostu]] |
|||
[[fa:۱۳ اوت]] |
|||
[[fi:13. elokuuta]] |
|||
[[fiu-vro:13. põimukuu päiv]] |
|||
[[fo:13. august]] |
|||
[[fr:13 août]] |
|||
[[frp:13 oût]] |
|||
[[fur:13 di Avost]] |
|||
[[fy:13 augustus]] |
|||
[[ga:13 Lúnasa]] |
|||
[[gan:8月13號]] |
|||
[[gd:13 an Lùnastal]] |
|||
[[gl:13 de agosto]] |
|||
[[gu:ઓગસ્ટ ૧૩]] |
|||
[[gv:13 Luanistyn]] |
|||
[[he:13 באוגוסט]] |
|||
[[hif:13 August]] |
|||
[[hr:13. kolovoza]] |
|||
[[ht:13 out]] |
|||
[[hu:Augusztus 13.]] |
|||
[[hy:Օգոստոսի 13]] |
|||
[[ia:13 de augusto]] |
|||
[[id:13 Agustus]] |
|||
[[ie:13 august]] |
|||
[[ilo:Agosto 13]] |
|||
[[io:13 di agosto]] |
|||
[[is:13. ágúst]] |
|||
[[it:13 agosto]] |
|||
[[ja:8月13日]] |
|||
[[jv:13 Agustus]] |
|||
[[ka:13 აგვისტო]] |
|||
[[kab:13 ɣuct]] |
|||
[[kk:13 тамыз]] |
|||
[[kl:Aggusti 13]] |
|||
[[ko:8월 13일]] |
|||
[[ksh:13. Aujußß]] |
|||
[[ku:13'ê gelawêjê]] |
|||
[[kv:13 моз]] |
|||
[[ky:13-август]] |
|||
[[la:13 Augusti]] |
|||
[[lb:13. August]] |
|||
[[li:13 augustus]] |
|||
[[lmo:13 08]] |
|||
[[lt:Rugpjūčio 13]] |
|||
[[lv:13. augusts]] |
|||
[[mhr:13 Сорла]] |
|||
[[mk:13 август]] |
|||
[[mn:8 сарын 13]] |
|||
[[mr:ऑगस्ट १३]] |
|||
[[ms:13 Ogos]] |
|||
[[myv:Умарьковонь 13 чи]] |
|||
[[nah:Tlachicuēiti 13]] |
|||
[[nap:13 'e aùsto]] |
|||
[[nds:13. August]] |
|||
[[nds-nl:13 augustus]] |
|||
[[ne:१३ अगस्ट]] |
|||
[[new:अगस्ट १३]] |
|||
[[nl:13 augustus]] |
|||
[[nn:13. august]] |
|||
[[no:13. august]] |
|||
[[nov:13 de auguste]] |
|||
[[nrm:13 Août]] |
|||
[[oc:13 d'agost]] |
|||
[[pa:੧੩ ਅਗਸਤ]] |
|||
[[pag:August 13]] |
|||
[[pam:Agostu 13]] |
|||
[[pl:13 sierpnia]] |
|||
[[pt:13 de agosto]] |
|||
[[qu:13 ñiqin chakra yapuy killapi]] |
|||
[[ro:13 august]] |
|||
[[ru:13 августа]] |
|||
[[rue:13. авґуст]] |
|||
[[sah:Атырдьах ыйын 13]] |
|||
[[scn:13 di austu]] |
|||
[[sco:13 August]] |
|||
[[se:Borgemánu 13.]] |
|||
[[sh:13. 8.]] |
|||
[[simple:August 13]] |
|||
[[sk:13. august]] |
|||
[[sl:13. avgust]] |
|||
[[sq:13 Gusht]] |
|||
[[sr:13. август]] |
|||
[[su:13 Agustus]] |
|||
[[sv:13 augusti]] |
|||
[[sw:13 Agosti]] |
|||
[[tg:13 август]] |
|||
[[th:13 สิงหาคม]] |
|||
[[tk:13 awgust]] |
|||
[[tl:Agosto 13]] |
|||
[[tr:13 Ağustos]] |
|||
[[tt:13 август]] |
|||
[[uk:13 серпня]] |
|||
[[ur:13 اگست]] |
|||
[[uz:13-avgust]] |
|||
[[vec:13 de agosto]] |
|||
[[vi:13 tháng 8]] |
|||
[[vls:13 ogustus]] |
|||
[[vo:Gustul 13]] |
|||
[[wa:13 d' awousse]] |
|||
[[war:Agosto 13]] |
|||
[[xal:Ноха сарин 13]] |
|||
[[xmf:13 მარაშინათუთა]] |
|||
[[yi:13טן אויגוסט]] |
|||
[[yo:13 August]] |
|||
[[zea:13 auhustus]] |
|||
[[zh:8月13日]] |
|||
[[zh-min-nan:8 goe̍h 13 ji̍t]] |
|||
[[zh-yue:8月13號]] |
22:06, 7 మార్చి 2013 నాటి కూర్పు
ఆగష్టు 13, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 225వ రోజు (లీపు సంవత్సరము లో 226వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 140 రోజులు మిగిలినవి.
<< | ఆగస్టు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
2024 |
సంఘటనలు
- 0533 : పోప్ జాన్-I ఎన్నికయాడు.
- 0554 : బైజాంటియమ్ చక్రవర్తి అయిన, జస్టినియాన్, ఇటలీ దేశ పునర్నిర్మాణం ప్రారంభించాడు.
- 0900 : లోరైన్ల రాజు అయిన జ్వెండిబోల్డ్ యుద్ధంలో మరణించాడు.
- 1099: పాస్చల్ II, పోప్ గా ఎన్నికయ్యాడు.
- 1422: రెచుయెల్ ఆఫ్ ది హిస్టరీస్ ఆఫ్ ట్రాయ్ బోర్న్ అనే పుస్తకాన్ని,విలియం కాక్స్టన్, అనే ఇంగ్లీష్ ముద్రాపకుడు, ఇంగ్లీషు భాషలో, మొదటిసారిగా ఒక పుస్తకం ముద్రించడు.
1438: జాన్ నైడెర్, తత్వవేత్త, మరణం 1521: స్పానిష్ విజేత హీర్నాందో కోర్టేజ్, అజ్టెక్ ఇండియన్లు నుండి ఇప్పటి మెక్సికో నగరాన్ని, స్వాధీనం చేసుకున్నా డు. వారి నాయకుడు టెనోక్టిట్లాన్.
- 1587: వర్జీనియా లోని రోనోక్ కి చెందిన, మాంటియో అనే మొదటి అమెరికా ఆదివాసి, ఇంగ్లాండ్ చర్చి లోకి, ఒక ప్రొటెస్టంట్ గా మతం స్వికరించాడు (మొదటి మత మార్పిడి అమెరికాల్). సర్ వాల్టర్ రాలీ యొక్క "న్యూ వరల్డ్ యాత్ర" లోని సభ్యులు ద్వారా, అతని, మత మార్పిడి జరిగింది.
- 1642: క్రిస్టియాన్ హుయ్గేన్స్, కుజగ్రహపు దక్షిణ ధ్రువం పైన ఉన్న శిఖారాన్ని (కేప్) గుర్తించాడు.
- 1654: ఫోల్లి జంతువుల మధ్య, మొదటి, రక్త మార్పిడి చేసాడు.
- 1846: అమెరికా జెండా ను లాస్ ఏంజిల్స్ లో మొదటిసారి ఎగరవేసారు.
- 1889: నాణెం వేసి టెలిఫోన్ చేసే విధానానికి, విలియం గ్రే పేటెంట్ తీసుకున్నాడు.
- 1907: మొదటి టాక్సికేబ్ (అద్దెకారు), న్యూయార్క్ నగరం వీధుల్లో తిరగటం మొదలు పెట్టింది.
- 1912: మొదటి ప్రయోగాత్మక రేడియో లైసెన్స్ ను, అమెరికా ప్రభుత్వపు, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, ఫిలడెల్ఫియా లోని, సెయింట్ జోసెఫ్ కళాశాల, కు మంజూరు చేసింది.
- 1930: కెప్టెన్ ఫ్రాంక్ హాక్స్, న్యూయార్క్ నుంచి, లాస్ ఏంజిల్స్ వరకూ, 12 గంటలు, 25 నిమిషాలు విమానంలో ఎగురుతూ ప్రయాణించి,గాలిలో అత్యంత వేగంగా ప్రయాణించిన రికార్డు నెలకొల్పాడు.
- 1942: వాల్ట్ డిస్నీ యొక్క యానిమేటెడ్ ఫీచర్బాంబి, న్యూయార్క్ నగరంలోని, రేడియో సిటీ మ్యూజిక్ హాల్ లో ప్రదర్శించారు.
- 1960: మొదటి సారిగా, టెలిఫోన్ ద్వారా, రెండువైపులా సంభాషణ "ఎకో వన్ ఉపగ్రహం సాయంతో జరిగింది.
- 1961: బెర్లిన్, ఈస్ట్ జర్మనీ గా విభజించబడింది. బ్రన్దేన్బుర్గ్ గేట్ మూసివేయబడింది శరణార్థుల వలసలను అడ్డుకోవడానికి, నగరం యొక్క తూర్పు మరియు పశ్చిమ రంగాల మధ్య సరిహద్దును మూసివేసారు. రెండు రోజుల తరువాత, బెర్లిన్ వాల్ గోడ కట్టడం ప్రారంభమైంది. తూర్పు జర్మనీ ప్రజల స్వేచ్ఛకు, 9 నవంబర్ 1989 వరకు ఈ బెర్లిన్ వాల్ ఒక అడ్డంకి గా నిలిచింది.
- 1985: పోప్ జాన్ పాల్ II, కెమరూన్ లో ఇచ్చిన, ఒక ఉపన్యాసంలో, ఆధునిక ఆఫ్రికన్లు, 400 సంవత్సరాల పాటు, లక్షల ఆఫ్రికన్లను, వారి ఇళ్ళనుంచి, ఎత్తుకొచ్చి, బానిసలుగా చేసిన, అమెరికా, యూరప్ ల లోని క్రైస్తవులను క్షమించాలని కోరాడు.
- 1987: బుల్ మార్కెట్ 5వ వార్షికోత్సవ్సం నాడు డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్ (డౌ జోన్స్ పారిశ్రామిక సగటు) 2700 పాయింట్ల వరకు ఎగిసి, 269149 వద్ద ముగిసింది
- 1990: ఇరాక్, కువాయిట్ ని ఆక్రమించినందుకు, అమెరికా అధ్యక్షుడు బుష్, డిఫెన్స్ సెక్రటరీ డిక్ చెనీ ని, రెండవ సారి పెర్షియన్ గల్ఫ్ కు పంపాడు. సౌదీ అరేబియా లోని అమెరికన్ సైనిక దళాలు సుదీర్ఘ ఉండడానికి సిద్ధంగా ఉండాలని చెప్పాడు.
- 1990: కువైట్ నుండి స్వాధీనం చేసుకున్న బంగారం, విదేశీ కరెన్సీలు మరియు వస్తువులు, ఇరాక్ బంగారం మార్కెట్ లో (బులియన్) లో $ 3 బిలియన్ మరియు $ 4 బిలియన్ మధ్య బదిలీ చేసినట్లు గా, లండన్ లోని అరబ్ బ్యాంకర్లు నివేదించారు
- 1994: హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు, ఆస్పిరిన్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని నమ్ముతారు. అలాగే, ఇది కోలోన్ కేన్సర్(పెద్దప్రేగు కాన్సర్) ని కూడా నిరోధిస్తుంది
- 2004: 28వ వేసవి ఒలింపిక్ క్రీడలు ఎథెన్స్ లో ప్రారంభమయ్యాయి.
- 2005: బురుండి లోని గతుంబ హత్యాకాండ (ఊచకోత) ను కార్యకర్తలు గుర్తుతెచ్చుకున్నారు.
- 2006: నెదర్లాండ్స్ లో H5N1 బర్డ్ ఫ్లూ ధ్రువీకరించారు
- 2006: దావానలం, స్పెయిన్ లో కొనసాగుతుంది
- 2006: అంతర్జాతీయ ఎయిడ్స్ సమావేశం, టొరంటో లో ప్రారంభమయ్యింది.
- 2007: అమెరికా దానశీలి, పరోపకారి బ్రూక్ ఏస్టర్ తన 105వ ఏటా మరణించాడు
- 2007: భారతదేశం ఇంగ్లాండ్ మీద టెస్ట్ క్రికెట్ సిరీస్ లో విజయం పొందింది.
- 2007: ఉత్తర అర్థగోళం లో కనిపించే వార్షిక పెర్సెయిడ్స్ ఉల్కాపాతం
- 2007: ప్రపంచ డెఫ్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్స్- డే 1: యూరోపియన్ఈతగాళ్ళు పెరుగుతున్నారు.
- 2008: చైనా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల లోని కొంతభాగం మోస పూరితమని, అధికారులు, అంగీకరించాడు
- 2008: ఒలింపిక్ ముఖ్యాంశాలు: 13 ఆగష్టు 2008
- 2009: భారతదేశం H1N1 స్వైన్ ఫ్లూ వైరస్ వ్యాప్తిని పరిమితం చేయడానికి ముంబై లో మూసివేతలు ప్రారంభించింది.
- 2009: మహిళా బాక్సింగ్ ను మొదటిసారి 2012 ఒలింపిక్స్ లోచేర్చేందుకు నిర్ణయించారు.
- 2009: బ్రిటన్ లో నిరుద్యోగ సంఖ్య 2.4 మిలియన్లకు పెరిగింది.
జననాలు
- 1655: క్లారినెట్ ను కనుగొన్న, జోహన్ క్రిస్తోఫ్ డెన్నెర్, పుట్టాడు.
- 1818: సంఘ సంస్కర్త లూసీ స్టోన్. జననం
- 1860: షార్ప్ షూటర్ అన్నీ ఓక్లే జననం
- 1888: టెలివిజన్ సాంకేతిక విజ్ఞానానికి మార్గదర్శకం చూపిన స్కాటిష్ శాస్త్రవేత్త, జాన్ బైర్డ్, జననం.
- 1899: సినిమా దర్శకుడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్, హర్రర్ సినిమాల సృష్టికర్త, లండన్ లో పుట్టాడు.
- 1926: ఫిడేల్ కాస్ట్రో రుజ్, క్యూబా దేశపు విప్లవకారుడు మరియు నియంత. జననం
- 1963: నటి శ్రీదేవి జన్మించింది.
- 1975: పాకిస్తాన్ క్రికెట్ ఆటగాడు షోయబ్ అక్తర్ జన్మించాడు.
- 1978 -
మరణాలు
- 1910: ఫ్లారెన్స్ నైటింగేల్ మరణించింది.
- 2005: శ్రీలంక యొక్క విదేశాంగ మంత్రి స్నిపర్ దాడిలో మరణించారు
- 2008: శాండీ అల్లెన్, ప్రపంచంలో ఎత్తైన మహిళ (7' 7 1/4" (232 సెంటిమీటర్లు), 53వ ఏట మరణించింది. జ. 18 జూన్ 1955.
- 2009: అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లర్ కార్ల్ వాన్ హేస్స్ 90వ ఏట మరణించాడు.
పండుగలు మరియు జాతీయ దినాలు
- ప్రపంచ ఎడమచేతి వాటం ప్రజల దినం.
- 1960: సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిచ్ స్వాతంత్ర్య దినోత్సవము.
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 13
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
ఆగష్టు 12 - ఆగష్టు 14 - జూలై 13 - సెప్టెంబర్ 13 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |