"అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎జనాభాా: clean up, replaced: జనాభ → జనాభా (5) using AWB
చి (సమాచారం చేర్పు using AWB)
చి (→‎జనాభాా: clean up, replaced: జనాభ → జనాభా (5) using AWB)
[[File:Sri Umamaheswara Temple, UmamaheswaraM(Achampet).jpg|thumb|ఉమామహేశ్వరాలయం]]
ఈ పట్టణము నల్లమల అడవులకు సమీపంలో ఉంది. [[హైదరాబాదు]], [[శ్రీశైలం]], మహబూబ్ నగర్‌ల నుంచి ఇది సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాపరంగా ఈ పట్టణం మంచి సౌకర్యాలను కలిగిఉంది. వ్యాపారంలో కూడా ఈ పట్టణము అభివృద్ధిలో ఉంది. బస్సు డీపో కూడ ఈ పట్టణంలో ఉంది. విద్యాపరంగా మంచి పాఠశాలలు, కళాశాలలు డిగ్రీ వరకు బోధన సాగిస్తున్నాయి.
==జనాభాా==
==జనాభా==
2011 జనాభాజనాభాా లెక్కల ప్రకారం మండల జనాభాజనాభాా 68888. ఇందులో పురుషులు 35550, మహిళలు 33338. అక్షరాస్యుల సంఖ్య 35883.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127</ref> పట్టణ జనాభాజనాభాా 28384 మరియు గ్రామీణ జనాభాజనాభాా 40504.
==విద్యాసంస్థలు==
* ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (స్థాపన:[[1970]]-[[1971|71]])
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1626228" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ