"భారత దేశం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
5 bytes added ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
}}
 
'''భారత గణతంత్ర రాజ్యము '''నూటఇరవై కోట్లకు పైగా (జనాభా) తో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండవది. వైశాల్యములో ప్రపంచంలో [[ప్రపంచ దేశాల వైశాల్యం|ఏడవది]]. [[భారత ఆర్ధిక వ్యవస్థ]] యొక్క [[స్థూల జాతీయోత్పత్తి]] ( [[పర్చేసింగ్ పవర్ పారిటీ]]) ప్రకారం నాలుగో స్థానంలో ఉంది. [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో అతివేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థలలో ఇది ఒకటి. ప్రపంచం లోనే అతి పెద్ద [[స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యము]] ఐన భారతదేశం, ప్రపంచంలోనే [[భారత సైన్యం|అతి పెద్ద సైనిక సామర్థ్యం]] కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగన దేశంగా ఒక ముఖ్యమైన [[ప్రాంతీయ శక్తి]]గా ఆవిర్భవించింది.
 
 
 
 
 
రెండవ సహస్రాబ్ది మధ్యల, [[పోర్చుగీసు|పోర్చుగల్]], [[ఫ్రెంచి|ఫ్రాన్స్]], [[బ్రిటిషు|ఇంగ్లండు]] వంటి ఐరోపా రాజ్యాలు వ్యాపారం చేసే తలంపుతో భారతదేశం వచ్చి, చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న ఇక్కడి పరిస్థితి గమనించి, ఆక్రమించుకున్నారు. బ్రిటిషు [[ఈస్ట్ ఇండియా కంపెనీ]]పై [[1857]]లో జరిగిన విఫల తిరుగుబాటు (ఇదే, ప్రఖ్యాతి గాంచిన [[ప్రథమ స్వాతంత్ర్య సమరం]]) తరువాత, భారతదేశంలోని అధిక భాగం [[బ్రిటిషు సామ్రాజ్యం]] కిందకు వచ్చింది. జాతిపిత [[మహాత్మా గాంధీ]] నాయకత్వంలో జరిగిన సుదీర్ఘ [[భారత స్వాతంత్ర్య సమరం|స్వాతంత్ర్య సమరం]] ఫలితంగా [[1947]] [[ఆగష్టు 15]]న భారతదేశానికి స్వతంత్రం సిద్ధించింది. [[1950]] [[జనవరి 26]]న సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది.
 
విభిన్న [[జాతులు]], విభిన్న మతాలతో కూడిన దేశంగా భారతదేశం - [[జాతి]], [[మతము|మత]] పరమైన సంఘర్షణలను చవిచూసింది. అయినా, తన లౌకిక, ప్రాజాస్వామ్య లక్షణాన్ని కాపాడుకుంటూనే వచ్చింది. [[1975]], [[1977]] మధ్యకాలంలో అప్పటి [[ప్రధానమంత్రి]] [[ఇందిరా గాంధీ]] విధించిన [[భారత అత్యవసర స్థితి|ఎమర్జెన్సీ]] కాలంలో మాత్రమే [[పౌర హక్కులు|పౌర హక్కులకు]] భంగం వాటిల్లింది. భారత దేశానికి [[చైనా]]తో ఉన్న సరిహద్దు వివాదం కారణంగా [[1962]]లో [[చైనా యుద్ధం 1962|యుద్ధం]] జరిగింది. [[పాకిస్తాన్]]తో [[భారత పాకిస్తాన్ యుద్ధం 1947|1947]], [[భారత పాకిస్తాన్ యుద్ధం 1965|1965]], మరియు [[భారత పాకిస్తాన్ యుద్ధం 1971|1971]]లోను యుద్ధాలు జరిగాయి. [[అలీనోద్యమం]]లో భారతదేశం స్థాపక సభ్యురాలు. [[1974]]లో, భారత్ తన మొదటి [[అణు పరీక్ష]]ను నిర్వహించింది. [[1998]]లో మరో ఐదు పరీక్షలు నిర్వహించింది. [[1991]]లో జరిగిన [[ఆర్ధిక సంస్కరణలు|ఆర్ధిక సంస్కరణల]]తో ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా మారింది.
 
[[దస్త్రం:Lightmatter vishnu1.jpg|thumb|130px|right|''నృసింహావతారం ''లో ఉన్న విష్ణుమూర్తి.]]
* జాతీయ క్రీడ: హాకీ
* జాతీయ పుష్పం: [[కమలము]] (తామర)
* జాతీయ క్యాలెండర్: [[శక క్యాలెండర్]] (శక సం. పు క్యాలెండర్)
* జాతీయ ఫలం: [[మామిడి పండు]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2367080" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ