ఆగష్టు 15: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
CarsracBot (చర్చ | రచనలు) చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: zea:15 auhustus |
చి Bot: Migrating 146 interwiki links, now provided by Wikidata on d:q2774 (translate me) |
||
పంక్తి 79: | పంక్తి 79: | ||
[[వర్గం:ఆగష్టు]] |
[[వర్గం:ఆగష్టు]] |
||
[[వర్గం:తేదీలు]] |
[[వర్గం:తేదీలు]] |
||
[[en:August 15]] |
|||
[[hi:१५ अगस्त]] |
|||
[[kn:ಆಗಸ್ಟ್ ೧೫]] |
|||
[[ta:ஆகஸ்டு 15]] |
|||
[[ml:ഓഗസ്റ്റ് 15]] |
|||
[[af:15 Augustus]] |
|||
[[an:15 d'agosto]] |
|||
[[ar:ملحق:15 أغسطس]] |
|||
[[arz:15 اغسطس]] |
|||
[[ast:15 d'agostu]] |
|||
[[az:15 avqust]] |
|||
[[bat-smg:Rogpjūtė 15]] |
|||
[[bcl:Agosto 15]] |
|||
[[be:15 жніўня]] |
|||
[[be-x-old:15 жніўня]] |
|||
[[bg:15 август]] |
|||
[[bn:আগস্ট ১৫]] |
|||
[[bpy:আগষ্ট ১৫]] |
|||
[[br:15 Eost]] |
|||
[[bs:15. august]] |
|||
[[ca:15 d'agost]] |
|||
[[cbk-zam:15 de Agosto]] |
|||
[[ceb:Agosto 15]] |
|||
[[ckb:١٥ی ئاب]] |
|||
[[co:15 d'aostu]] |
|||
[[cs:15. srpen]] |
|||
[[csb:15 zélnika]] |
|||
[[cv:Çурла, 15]] |
|||
[[cy:15 Awst]] |
|||
[[da:15. august]] |
|||
[[de:15. August]] |
|||
[[diq:15 Tebaxe]] |
|||
[[dv:އޮގަސްޓު 15]] |
|||
[[el:15 Αυγούστου]] |
|||
[[eo:15-a de aŭgusto]] |
|||
[[es:15 de agosto]] |
|||
[[et:15. august]] |
|||
[[eu:Abuztuaren 15]] |
|||
[[ext:15 agostu]] |
|||
[[fa:۱۵ اوت]] |
|||
[[fi:15. elokuuta]] |
|||
[[fiu-vro:15. põimukuu päiv]] |
|||
[[fo:15. august]] |
|||
[[fr:15 août]] |
|||
[[frp:15 oût]] |
|||
[[fur:15 di Avost]] |
|||
[[fy:15 augustus]] |
|||
[[ga:15 Lúnasa]] |
|||
[[gan:8月15號]] |
|||
[[gd:15 an Lùnastal]] |
|||
[[gl:15 de agosto]] |
|||
[[gu:ઓગસ્ટ ૧૫]] |
|||
[[gv:15 Luanistyn]] |
|||
[[he:15 באוגוסט]] |
|||
[[hif:15 August]] |
|||
[[hr:15. kolovoza]] |
|||
[[ht:15 out]] |
|||
[[hu:Augusztus 15.]] |
|||
[[hy:Օգոստոսի 15]] |
|||
[[ia:15 de augusto]] |
|||
[[id:15 Agustus]] |
|||
[[ie:15 august]] |
|||
[[ilo:Agosto 15]] |
|||
[[io:15 di agosto]] |
|||
[[is:15. ágúst]] |
|||
[[it:15 agosto]] |
|||
[[ja:8月15日]] |
|||
[[jv:15 Agustus]] |
|||
[[ka:15 აგვისტო]] |
|||
[[kab:15 ɣuct]] |
|||
[[kk:15 тамыз]] |
|||
[[kl:Aggusti 15]] |
|||
[[ko:8월 15일]] |
|||
[[ksh:15. Aujußß]] |
|||
[[ku:15'ê gelawêjê]] |
|||
[[kv:15 моз]] |
|||
[[ky:15-август]] |
|||
[[la:15 Augusti]] |
|||
[[lb:15. August]] |
|||
[[li:15 augustus]] |
|||
[[lmo:15 08]] |
|||
[[lt:Rugpjūčio 15]] |
|||
[[lv:15. augusts]] |
|||
[[mhr:15 Сорла]] |
|||
[[mk:15 август]] |
|||
[[mn:8 сарын 15]] |
|||
[[mr:ऑगस्ट १५]] |
|||
[[ms:15 Ogos]] |
|||
[[myv:Умарьковонь 15 чи]] |
|||
[[nah:Tlachicuēiti 15]] |
|||
[[nap:15 'e aùsto]] |
|||
[[nds:15. August]] |
|||
[[nds-nl:15 augustus]] |
|||
[[ne:१५ अगस्ट]] |
|||
[[new:अगस्ट १५]] |
|||
[[nl:15 augustus]] |
|||
[[nn:15. august]] |
|||
[[no:15. august]] |
|||
[[nov:15 de auguste]] |
|||
[[nrm:15 Août]] |
|||
[[oc:15 d'agost]] |
|||
[[pa:੧੫ ਅਗਸਤ]] |
|||
[[pag:August 15]] |
|||
[[pam:Agostu 15]] |
|||
[[pl:15 sierpnia]] |
|||
[[pt:15 de agosto]] |
|||
[[qu:15 ñiqin chakra yapuy killapi]] |
|||
[[ro:15 august]] |
|||
[[ru:15 августа]] |
|||
[[rue:15. авґуст]] |
|||
[[sah:Атырдьах ыйын 15]] |
|||
[[scn:15 di austu]] |
|||
[[sco:15 August]] |
|||
[[se:Borgemánu 15.]] |
|||
[[sh:15. 8.]] |
|||
[[simple:August 15]] |
|||
[[sk:15. august]] |
|||
[[sl:15. avgust]] |
|||
[[sq:15 Gusht]] |
|||
[[sr:15. август]] |
|||
[[su:15 Agustus]] |
|||
[[sv:15 augusti]] |
|||
[[sw:15 Agosti]] |
|||
[[tg:15 август]] |
|||
[[th:15 สิงหาคม]] |
|||
[[tk:15 awgust]] |
|||
[[tl:Agosto 15]] |
|||
[[tr:15 Ağustos]] |
|||
[[tt:15 август]] |
|||
[[uk:15 серпня]] |
|||
[[ur:15 اگست]] |
|||
[[uz:15-avgust]] |
|||
[[vec:15 de agosto]] |
|||
[[vi:15 tháng 8]] |
|||
[[vls:15 ogustus]] |
|||
[[vo:Gustul 15]] |
|||
[[wa:15 d' awousse]] |
|||
[[war:Agosto 15]] |
|||
[[xal:Ноха сарин 15]] |
|||
[[xmf:15 მარაშინათუთა]] |
|||
[[yi:15טן אויגוסט]] |
|||
[[yo:15 August]] |
|||
[[zea:15 auhustus]] |
|||
[[zh:8月15日]] |
|||
[[zh-min-nan:8 goe̍h 15 ji̍t]] |
|||
[[zh-yue:8月15號]] |
22:06, 7 మార్చి 2013 నాటి కూర్పు
ఆగష్టు 15, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 227వ రోజు (లీపు సంవత్సరము లో 228వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 138 రోజులు మిగిలినవి.
<< | ఆగస్టు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
2024 |
సంఘటనలు
- 1519: పనామా దేశంలోని, పనామా సిటీ స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం.
- 1535: పరాగ్వే దేశపు రాజధాని నగరం, అసున్సియన్ స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం.
- 1540: పెరూ దేశంలోని, అరెక్విప నగరం స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం.
- 1822: 1822 జనాభా లెక్కలు ప్రకారం అప్పర్ కెనడా లో 1,20,000 మంది, లోయర్ కెనడా లో ,500,000 మంది ప్రజలు నివసించేవారు.
- 1834: 1834 లో బ్రిటన్ పార్లమెంట్, చేసిన "సౌత్ ఆస్ట్రేలియా చట్టము" ప్రకారము, అక్కడ వలస (కోలనీ) ఏర్పాటు చేసుకోవటానికి అనుమతి లభించింది.
- 1858: పసిఫిక్ సముద్రతీరప్రాంతానికి, ప్రతీ రోజూ ఉత్తరాల పంపిణీ జరగటం మొదలు అయ్యింది.
- 1889: ఆసియా లోనే, అతి పురాతనమైన, మోహన్ బాగన్ ఎ.సి. కలకత్తా లో స్థాపించబడింది.
- 1870: ట్రాన్స్ కాంటినెంటల్ రైల్వే మార్గము పూర్తి అయ్యింది.
- 1889: 15 ఆగష్ట్ నుంచి 16 సెప్టెంబరు వరకు జరిగిన ది గ్రేట్ లండన్ డాక్ స్ట్రైక్ వలన, బ్రిటిష్ ట్రేడ్ యూనియనిజం, నిపుణులైన కార్మికుల నుంచి, తక్కువ నిపుణత ఉన్న కార్మికులకు పాకింది.
- 1901: కాడిలాక్ మోటార్ కంపెనీ డెట్రాయిట్ లో స్థాపించబడింది.
- 1914: అంకన్ అనే పేరుగల సరుకుల ఓడ (రవాణా ఓడ), అట్లాంటిక్ మహాసముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రం లోకి, పనామా కాలువ ద్వారా, ప్రయాణించటంతో, పనామా కాలువ ప్రారంభమైంది.
- 1944: ఫ్రాన్స్ దక్షిణాన, మిత్ర దేశాల దళాలు దిగి, మార్సీల్స్ పట్టణాన్ని , తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.
- 1938: ఆంధ్రప్రభ దినపత్రిక చెన్నై (నాటి మద్రాసు) లో, పారిశ్రామిక వేత్త రామనాధ్ గోయెంకా మొదలు పెట్టాడు.
- 1945: కొరియా తనంతట తానే, ఒక గణతంత్రదేశం గా ప్రకటించుకుంది.
- 1947: భారత దేశానికి బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం లభించింది.
- 1947 : పాకిస్తాన్ స్థాపకుడు ముహమ్మద్ ఆలీ జిన్నా మొదటి పాకిస్తాన్ గవర్నర్ జనరల్ గా , కరాచీ లో పదవిని స్వీకరించాడు.
- 1950: విశాఖపట్నం జిల్లా నుంచి 15 ఆగష్టు 1950 న శ్రీకాకుళం జిల్లా ఏర్పడిన రోజు.
- 1950: అస్సాం లో భూకంపం 8.6 రెక్టర్ స్కేల్ మీద. 1,000 మందికి పైగా మరణించారు.
- 1960: రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (బ్రజ్జావిల్లె), ఫ్రాన్స్ నుంచి స్వతంత్ర్యం ప్రకటించుకుంది.
- 1960: ముగ్గురు కాలిఫోర్నియా కాపలాదారులు, ఎగిరే పళ్ళాలు (గుర్తుపట్టలేని ఫ్లైయింగ్ వస్తువులు) చూసామని చెప్పారు.
- 1961: తూర్పు జర్మనీ లో బెర్లిన్ గోడ కట్టటం మొదలైంది. జర్మనీ ప్రజలకు చీకటి రోజు
- 1965: లాస్ ఏంజిల్స్ లోని, జాతి కలహాలు నివారించటానికి, అమెరికా కి చెందిన నేషనల్ గార్డ్ ని పిలిచారు.
- 1965: బీటిల్స్, న్యూయార్క్ లోని, షియా స్టేడియం లో పాటలు పాడారు.
- 1969: వుడ్ స్టాక్ సంగీత ఉత్సవం మాక్స్ యాస్గర్ ఫార్మ్ లో ప్రారంభించారు.
- 1971: బహ్రెయిన్, బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది.
- 1971: అమెరికా అద్యక్షుడు నిక్సన్, జీతాలు, ధరలు, అద్దెల మీద 90 రోజుల పాటు స్తంభింపచేసాడు.
- 1974: దక్షిణ కొరియా స్వాతంత్ర్య దినోత్సవాలలో పాల్గొంటున్న, దక్షిణ కొరియా, అద్యక్షుడు పార్క్ చంగ్ హీ మీద జరిగిన హత్యా ప్రయత్నంలో, దక్షిణ కొరియా, ప్రదమ మహిళ యూక్ యంగ్ సూ, మరణించింది.
- 1975: బంగ్లాదేశ్ లో సైనిక కుట్ర. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ ముజిబుర్ రెహ్మాన్ ని, అతని కుటుంబసభ్యులను (హసీనా వజీద్ ని తప్ప) చంపారు.
- 1977: ’ఓహియో రాష్ట్ర యూనివర్సిటీ' లో "సెటి" ప్రాజక్టులో భాగంగా, నెలకొల్పిన, ’ది బిగ్ ఇయర్, అనేపేరుగల రేడియో టెలిస్కోప్ కి విశ్వాంతరాళం లోతుల నుంచి ఒక రేడియో సిగ్నల్ అందింది. దానిని "వౌ సిగ్నల్" అనే పేరు పెట్టారు.
- 1983: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా రామ్ లాల్ నియమితులయ్యాడు.
- 2006: ఎయిడ్స్ సమావేశము : క్లింటన్, గేట్స్ , అమెరికా అధ్యక్షుడి ప్రణాళికను సమర్ధించారు.
- 2006: శీతలీకరించిన వీర్యం పై చేసిన పరిశోధన, అంతరించి పోయిన [[పాలిచ్చే జంతువులు (మమ్మాల్స్])] తిరిగి పునఃసృష్టి చేయగలమనే ఆశలు కలిగిస్తున్నది
- 2007: పసిఫిక్ మహాసముద్రం తీరంలోని ఇకా, పెరూ దేశంలోని పలుప్రాంతాలలో, భూకంపం, 8.0- (మేగ్నిట్యూడ్) రెక్టర్ స్కేల్ మీద వచ్చి, 514 మంది మరణించగా, 1,090 మంది గాయపడ్డారు.
జననాలు
- 1769: నెపోలియన్ బోనపార్టె, ఫ్రెంచ్ చక్రవర్తి.
- 1771: సర్ వాల్టర్ స్కాట్, స్కాటిష్ నవలా రచయిత.
- 1888: టి.ఇ. లారెన్స్, 'లారెన్స్ ఆఫ్ అరేబియా'; సైనికుడు మరియు రచయిత
- 1895: వేమూరి గగ్గయ్య తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు.
- 1935: రాజసులోచన తెలుగు సినిమా నటి మరియు కూచిపూడి మరియు భరతనాట్య నర్తకి.
- 1961: సుహాసిని ప్రముఖ దక్షిణ భారత సినిమా నటి.
మరణాలు
పండుగలు మరియు జాతీయ దినాలు
- 1945: రెండవ ప్రపంచ యుద్ధం లో, ఓడిపోయిన, జపాన్, లొంగిపోయిన రోజు.
- 1947: భారతదేశం స్వాతంత్ర్య దినోత్సవం.
- 1960: రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (బ్రజ్జావిల్లె) స్వాతంత్ర్యదినోత్సవము.
- 1971: బహ్రెయిన్ స్వాతంత్ర్యం దినోత్సవం.
- [[]] - [[]]
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 15
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చారిత్రక దినములు.
ఆగష్టు 14 - ఆగష్టు 16 - జూలై 15 - సెప్టెంబర్ 15 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |