జూన్ 18
Appearance
(18 జూన్ నుండి దారిమార్పు చెందింది)
జూన్ 18, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 169వ రోజు (లీపు సంవత్సరములో 170వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 196 రోజులు మిగిలినవి.
<< | జూన్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | ||||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 618: లీ యువాన్ (566 నుంచి 25 జూన్ 635 వరకు) టాంగ్ వంశం చైనాను 300 సంవత్సరాలు పాలించటానికి పునాది వేశాడు. ఇతడే ఈ వంశంలో (ఎంపరర్ గవోజు ఆఫ్ టాంగ్ 618 నుంచి 626 వరకు) మొదటి ఛక్రవర్తి .
- 1265: వెనిస్ రాయబారులకూ మైఖేల్ VIII పాలియోలోగోస్ చక్రవర్తికీ మధ్య బైజాంటైన్-వెనీషియన్ ఒప్పందం కుదిరింది. కానీ డోగే రెనిరో జెనో దీన్ని ఆమోదించలేదు.
- 1815: వాటర్లూ యుద్ధం : నెపోలియన్ బోనపార్టె బెల్జియం లోని వాటర్లూలో చేసిన ఆఖరి యుద్ధంలో ఓడిపోయాడు. ఈ యుద్దాన్ని సెవెన్త్ కోలిషన్ యుద్దం గా, వాటర్లూ యుద్ధంగా పిలుస్తారు).
- 1858: ఛార్లెస్ డార్విన్ను జీవపరిణామం సిద్దాంతాన్ని ప్రచురించటానికి ప్రేరేపించిన వ్రాతప్రతిని (జీవపరిణామం విషయం మీద), తన సహచరుడైన ఆల్ ఫ్రెడ్ రస్సెల్ వాల్లేస్ నుంచి అందుకున్నాడు.
- 1953: ఈజిప్టు రాచరికాన్ని రద్దుచేసింది.
- 1908: ఫిలిప్పీన్స్ దేశపు యూనివర్సిటీ అయిన యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్ని స్థాపించారు.
- 1923: మిచిగాన్ లోని కలమజూలో ఉన్న 'చెకర్ మోటార్స్ కార్పొరేషన్' తయారు చేసిన చెకర్ టాక్సీ లను మొట్ట మొదటి సారిగా, ప్రజల కోసం, రోడ్ల మీద నడపటం మొదలు పెట్టాఅరు.
- 1940: రెండవ ప్రపంచ యుద్దం: నాజీ జర్మనీకి లొంగిపోయిన ఫ్రాన్స్ దేశాన్ని విడిపించాలని, నాజీ జర్మనీ ని, ఆపటానికి, ప్రెంచి ప్రజలు తనకు మద్దత్తు ఇవ్వాలని, ఫ్రెంచి సైన్యానికి నాయకుడైన జనరల్ ఛార్లెస్ డి గాల్, విజ్ఞప్తి చేసాడు.
- 1972: బ్రిటిష్ యూరోపియన్ ఎయిర్ వేస్ ఫ్లైట్ 548, లండన్ లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరిన 3 నిమిషాలలో స్టెయిన్స్ నగరం దగ్గర కూలి, 118 మంది మరణించారు. బ్రిటన్ లో జరిగిన ఘోర విమానప్రమాదంలో ఇది ఒకటి.
- 1977: ఎస్.ఎల్. షక్దర్ భారతదేశపు ప్రధాన ఎన్నికల అధికారిగా పదవీ స్వీకారం (1977 జూన్ 18 నుంచి 1982 జూన్ 17 వరకు)
- 1981: ఎయిడ్స్ రోగాన్ని కాలిఫోర్నియా లోని సాన్ ఫ్రాన్సిస్కో నగరంలోని వైద్యులు గుర్తించారు.
- 1982: ఆర్.కె. త్రివేది భారత దేశపు ప్రధాన ఎన్నికల అధికారి గా పదవీ స్వీకారం (1982 జూన్ 18 నుంచి 1985 డిసెంబరు 31 వరకు)
- 1983: ప్రపంచకప్ క్రికెట్ లో కపిల్ దేవ్ జింబాబ్వే పై 175 పరుగులు సాధించి ఒకరోజు క్రికెట్లో భారత్ తరపున తొలి శతకాన్ని నమోదుచేశాడు.
- 1983: మొదటి అమెరికా రోదసీ యాత్రికురాలు సాల్లీ రైడ్ (ఎస్.టి.ఎస్-7)
- 2001: భారత ప్రభుత్వం నాగాలాండ్ లోని నాగా విద్రోహులతో కాల్పుల విరమణ ఒప్పందం సమయాన్ని పెంచటంపై మణిపూర్లో ఆందోళనలు జరిగాయి.
- 2006: మొదటి కజక్ దేశపు ఉపగ్రహం 'కజ్ శాట్' ప్రయోగించారు.
జననాలు
[మార్చు]- 1942: రోజెర్ ఎబెర్ట్ అమెరికాకు చెందిన సినీ విమర్శకుడు, సినీ చరిత్రకారుడు, పాత్రికేయుడు
- 1953: జి. రాజ్ కుమార్, రాజకీయ నాయకుడు, జిహెచ్ఎంసీ మాజీ డిప్యూటి మేయర్ (మ. 2021)
- 1955: శాండీ అల్లెన్ Archived 2011-08-10 at the Wayback Machine, ప్రపంచంలో ఎత్తైన మహిళ (7'7 1/4" (232 సెంటిమీటర్లు). 53వ ఏట మరణించింది. (మ.2008)
- 1921: పెండేకంటి వెంకటసుబ్బయ్య, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. (మ.1993)
- 1970: అరవింద్ స్వామి , దక్షిణ భారత చలన చిత్ర నటుడు, మోడల్, పారిశ్రామిక వేత్త , టీ.వి.వ్యాఖ్యాత
- 1974: ప్రియా రామన్, దక్షిణ భారత చలన చిత్ర నటి, టెలివిజన్ నటి, నిర్మాత.
మరణాలు
[మార్చు]- 1929: వేదము వేంకటరాయ శాస్త్రి, పండితుడు, కవి, విమర్శకుడు, నాటకకర్త (జ.1853).
- 1936: మాక్సిం గోర్కీ, రష్యన్ రచయిత (జ.1868).
- 1948: హరిలాల్ గాంధీ, మహాత్మాగాంధీ ప్రథమ పుత్రుడు (జ.1888).
- 1953: పాలకోడేటి శ్యామలాంబ, స్వాతంత్ర్య సమరయోధురాలు, సత్యాగ్రహంలోనూ పాల్గొని జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించింది (జ.1902).
- 1986: ఖండవల్లి లక్ష్మీరంజనం, సాహిత్యవేత్త, పరిశోధకుడు (జ.1908).
- 2017: గండవరం సుబ్బరామిరెడ్డి, నాటక రచయిత, నటుడు, దర్శకుడు, నిర్వహకుడు, విమర్శకుడు (జ. 1937).
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- ఆటిస్టిక్ ప్రైడ్ డే
- హిందూమహాసముద్రం లోని సీ ఛెల్లెస్ దేశపు (ద్వీప సముదాయం) జాతీయ దినం.
- గోవా స్వాతంత్ర్య దినోత్సవం.
- అంతర్జాతీయ విహార దినోత్సవం
- అంతర్జాతీయ పితృ దినోత్సవం (మూడవ ఆదివారం)
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 18
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
జూన్ 17 - జూన్ 19 - మే 18 - జూలై 18 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |