Jump to content

తెలంగాణ పురపాలక సంఘాలు

వికీపీడియా నుండి

ఈ వ్యాసం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పురపాలక సంఘాల జాబితా గురించి వివరిస్తుంది.ఈ జాబితాలోని పురపాలక సంఘాలు భారత ప్రభుత్వ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం, సెన్సస్ కమిషనర్ నిర్వహించిన 2011 భారత జనాభా గణాంక లెక్కల ప్రకారం ఆధారంగా ఉంది.తెలంగాణలో రాష్ట్రంలో పురపాలక సంఘాలు 128 ఉన్నాయి.వీటికి తోడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్టు ఒకటి ఉంది.[1] తెలంగాణ పురపాలక సంఘాల కొత్త చట్టం ప్రకారం నగర పంచాయితీలు లేవు.

కంటోన్మెంట్ బోర్డులు

[మార్చు]
జిల్లా కంటోన్మెంట్ బోర్డులు మొత్తం Ref
హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు 1
మొత్తం 1

పురపాలక సంఘాలు

[మార్చు]
జిల్లా పురపాలకసంఘాలు Total Ref
1 అదిలాబాదు అదిలాబాదు పురపాలకసంఘం 1 [2]
2 భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెం పురపాలకసంఘం

పాల్వంచ పురపాలకసంఘం

ఇల్లందు పురపాలకసంఘం

మణుగూరు పురపాలకసంఘం

4 [3]
3 జగిత్యాల మెట్‌పల్లి పురపాలకసంఘం

జగిత్యాల పురపాలకసంఘం

కోరుట్ల పురపాలకసంఘం

రాయికల్ పురపాలకసంఘం

ధర్మపురి పురపాలకసంఘం

5
4 జనగామ జనగామ పురపాలకసంఘం 1
5 జయశంకర్ భూపాలపల్లి భూపాలపల్లి పురపాలకసంఘం 1
6 జోగులాంబ గద్వాల గద్వాల పురపాలకసంఘం

అయిజ పురపాలకసంఘం

వడ్డేపల్లి పురపాలకసంఘం

అలంపూర్ పురపాలకసంఘం

4
7 కామారెడ్డి కామారెడ్డి పురపాలకసంఘం

బాన్సువాడ పురపాలకసంఘం

యల్లారెడ్డి పురపాలకసంఘం

3
8 కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌ పురపాలకసంఘం 1
9 కరీంనగర్ హుజూరాబాద్ పురపాలకసంఘం

జమ్మికుంట పురపాలకసంఘం

చొప్పదండి పురపాలకసంఘం

కొత్తపల్లి పురపాలకసంఘం

4
10 ఖమ్మం సత్తుపల్లి పురపాలకసంఘం

మధిర పురపాలకసంఘం

వైరా పురపాలకసంఘం

3
11 మహబూబాబాదు మహబూబాబాదు పురపాలకసంఘం

డోర్నకల్లు పురపాలకసంఘం

మర్రిపెడ పురపాలకసంఘం

తొర్రూరు పురపాలకసంఘం

4
12 మహబూబ్‌నగర్ మహబూబ్‌నగర్ పురపాలకసంఘం

భూత్పూర్‌ పురపాలకసంఘం

బాదేపల్లి పురపాలకసంఘం

3
13 మంచిర్యాల మంచిర్యాల పురపాలకసంఘం

బెల్లంపల్లి పురపాలకసంఘం

మందమర్రి పురపాలకసంఘం

లక్సెట్టిపేట పురపాలకసంఘం

చెన్నూర్ పురపాలకసంఘం

నస్పూర్ పురపాలకసంఘం

క్యాతన్‌పల్లి పురపాలకసంఘం

7
14 మెదక్ మెదక్ పురపాలకసంఘం

నర్సాపూర్ పురపాలకసంఘం

రామాయంపేట పురపాలకసంఘం

తూప్రాన్ పురపాలకసంఘం

4
15 మేడ్చెల్ మల్కాజ్‌గిరి మేడ్చల్ పురపాలకసంఘం

దమ్మాయిగూడ పురపాలకసంఘం

నాగారం పురపాలకసంఘం

గుండ్లపోచంపల్లి పురపాలకసంఘం

కొంపల్లి పురపాలకసంఘం

ఘటకేసర్ పురపాలకసంఘం

పోచారం పురపాలకసంఘం

దుండిగల్ పురపాలకసంఘం

తూంకుంట పురపాలకసంఘం

9
16 నాగర్‌కర్నూల్ నాగర్‌కర్నూల్ పురపాలకసంఘం

కొల్లాపూర్ పురపాలకసంఘం

అచ్చంపేట పురపాలకసంఘం

కల్వకుర్తి పురపాలకసంఘం

4
17 నల్గొండ నల్గొండ పురపాలక సంఘం

దేవరకొండ పురపాలకసంఘం

మిర్యాలగూడ పురపాలకసంఘం

నకిరేకల్ పురపాలకసంఘం

చిట్యాల పురపాలకసంఘం

చండూరు పురపాలకసంఘం

నందికొండ పురపాలకసంఘం

హాలియా పురపాలకసంఘం

8
18 నారాయణపేట నారాయణపేట పురపాలకసంఘం

కోస్గి పురపాలకసంఘం

మఖ్తల్‌ పురపాలకసంఘం

3
19 నిర్మల్ బైంసా పురపాలకసంఘం

నిర్మల్ పురపాలకసంఘం

ఖానాపూర్ పురపాలకసంఘం

3
20 నిజామాబాదు ఆర్మూరు పురపాలక సంఘం

బోధన్ పురపాలకసంఘం

భీంగల్ పురపాలకసంఘం

3 [4]
21 పెద్దపల్లి పెద్దపల్లి పురపాలకసంఘం

మంథని పురపాలకసంఘం

సుల్తానాబాద్ పురపాలకసంఘం

3
22 రాజన్న సిరిసిల్ల సిరిసిల్ల పురపాలకసంఘం

వేములవాడ పురపాలకసంఘం

2
23 రంగారెడ్డి పెద్ద అంబర్‌పేట్‌ పురపాలకసంఘం

ఇబ్రహీంపట్నం పురపాలకసంఘం

జాలపల్లి పురపాలకసంఘం

షాద్‌నగర్ పురపాలకసంఘం

శంషాబాద్ పురపాలకసంఘం

తుర్కయంజల్ పురపాలకసంఘం

ఆదిబట్ల పురపాలకసంఘం

శంకరపల్లి పురపాలకసంఘం

తుక్కుగూడ పురపాలకసంఘం

ఆమనగల్ పురపాలకసంఘం

మణికొండ పురపాలకసంఘం

నార్శింగి పురపాలకసంఘం

12
24 సంగారెడ్డి సదాశివపేట పురపాలకసంఘం

జహీరాబాదు పురపాలకసంఘం

సంగారెడ్డి పురపాలకసంఘం

నారాయణఖేడ్ పురపాలకసంఘం

బొల్లారం పురపాలకసంఘం

తెల్లాపూర్ పురపాలకసంఘం

అమీన్‌పూర్ పురపాలకసంఘం

ఆందోల్-జోగిపేట పురపాలకసంఘం

8
25 సిద్దిపేట దుబ్బాక పురపాలకసంఘం

సిద్ధిపేట పురపాలకసంఘం

హుస్నాబాద్ పురపాలకసంఘం

గజ్వేల్ పురపాలకసంఘం

చేర్యాల పురపాలకసంఘం

5
26 సూర్యాపేట కోదాడ పురపాలకసంఘం

సూర్యాపేట పురపాలకసంఘం

హుజూర్‌నగర్ పురపాలకసంఘం

నేరేడుచర్ల పురపాలకసంఘం

తిరుమలగిరి పురపాలకసంఘం

5
27 వికారాబాదు పరిగి పురపాలకసంఘం

తాండూరు పురపాలకసంఘం

కొడంగల్ పురపాలకసంఘం

వికారాబాదు పురపాలకసంఘం

4
28 వనపర్తి వనపర్తి పురపాలక సంఘం

అమరచింత పురపాలకసంఘం

కొత్తకోట పురపాలకసంఘం

పెబ్బేరు పురపాలకసంఘం

ఆత్మకూరు పురపాలకసంఘం

5
29 వరంగల్ జిల్లా నర్సంపేట పురపాలకసంఘం

పరకాల పురపాలకసంఘం

వర్థన్నపేట పురపాలకసంఘం

3
30 యాదాద్రి భువనగిరి భువనగిరి పురపాలకసంఘం

మోత్కూర్ పురపాలకసంఘం

చౌటుప్పల్ పురపాలకసంఘం

ఆలేరు పురపాలకసంఘం

యాదగిరిగుట్ట పురపాలకసంఘం

పోచంపల్లి పురపాలకసంఘం

6
పురపాలక సంఘాలు మొత్తం సంఖ్య 128

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD;) Department". web.archive.org. 2019-12-04. Archived from the original on 2019-12-04. Retrieved 2019-12-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Adilabad District | Welcome To Adilabad District Web Portal | India". web.archive.org. 2019-12-05. Archived from the original on 2019-12-05. Retrieved 2019-12-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "BHADRADRI KOTHAGUDEM DISTRICT | WELCOME TO BHADRADRI KOTHAGUDEM DISTRICT WEB PORTAL | India". web.archive.org. 2019-12-05. Archived from the original on 2019-12-05. Retrieved 2019-12-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Municipalities | Nizamabad District | India". web.archive.org. 2019-12-03. Archived from the original on 2019-12-03. Retrieved 2019-12-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు

[మార్చు]