Jump to content

ఇచ్చాపురం పురపాలక సంఘం

వికీపీడియా నుండి
(ఇచ్చాపురం (పురపాలక సంఘం) నుండి దారిమార్పు చెందింది)

ఇచ్చాపురం పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.

చరిత్ర

[మార్చు]

1985 లో పురుషోత్తపురమ్ ఎ.యస్.పేట, రక్తకన్న పంచాయతీల విలీనంతో మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. తొలుత 16 వార్డులున్న ఈ మున్సిపాలిటీ కాలక్రమములో 23 వార్డుల స్థాయికి పెరిగింది.

2014 ఎన్నికలు

[మార్చు]
  • మొత్తం ఓటర్లు : 24722
  • పోలయిన ఓట్లు : 18089

2014 ఎన్నికలలో ఓట్ల బలాబలాలు

  తెలుగుదేశం (40%)
  వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ (45%)
సంవత్సరం పురపాలక సంఘం పార్టీ పొందిన ఓట్లు గెలిచిన వార్డులు
2014 ఇచ్చాపురం తెలుగుదేశం 7294 8
2014 ఇచ్చాపురం కాంగ్రెస్ 221 0
2014 ఇచ్చాపురం వై.కా.పార్టీ 8078 13

మూలాలు

[మార్చు]
  • ఈనాడు దినపత్రిక: శ్రీకాకుళం జిల్లా ఎడిషన్, తే.13.5.2014

వెలుపలి లంకెలు

[మార్చు]