Coordinates: 18°58′56″N 79°28′52″E / 18.98222°N 79.48111°E / 18.98222; 79.48111

మందమర్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూస మార్పు
పంక్తి 45: పంక్తి 45:
==మండలంలోని పట్టణాలు==
==మండలంలోని పట్టణాలు==
* మందమర్రి
* మందమర్రి
* క్యాతన్‌పల్లి
* [[క్యాతంపల్లి]]
==గుణాంకాలు==
==గుణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 1,00,109 - పురుషులు 51,324 - స్త్రీలు 48,785
;జనాభా (2011) - మొత్తం 1,00,109 - పురుషులు 51,324 - స్త్రీలు 48,785

14:31, 16 జనవరి 2018 నాటి కూర్పు

  ?మందమర్రి
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°58′56″N 79°28′52″E / 18.98222°N 79.48111°E / 18.98222; 79.48111
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 38.84 కి.మీ² (15 చ.మై)[1]
జిల్లా (లు) మంచిర్యాల జిల్లా
జనాభా
జనసాంద్రత
65,670 (2011 నాటికి)
• 1,691/కి.మీ² (4,380/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం మందమర్రి పురపాలక సంఘము


మందమర్రి, తెలంగాణ రాష్ట్రములోని మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణము, అదే పేరు గల మండలానికి కేంద్రమూను. పిన్ కోడ్ నం. 504231.

వ్యవసాయం, పంటలు

మందమర్రి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 1239 హెక్టార్లు మరియు రబీలో 531 హెక్టార్లు. ప్రధాన పంట జొన్నలు.[2]

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు

రామక్రిష్నపుర్

మండలంలోని పట్టణాలు

  • మందమర్రి
  • క్యాతన్‌పల్లి

గుణాంకాలు

జనాభా (2011) - మొత్తం 1,00,109 - పురుషులు 51,324 - స్త్రీలు 48,785

మూలాలు

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=01

  1. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Retrieved 28 June 2016.
  2. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 186
"https://te.wikipedia.org/w/index.php?title=మందమర్రి&oldid=2289519" నుండి వెలికితీశారు