త్రివిధ కర్మలు
స్వరూపం
(త్రివిధ కర్మాలు నుండి దారిమార్పు చెందింది)
సంచితం (భూతకాలానికి సంబంధించినది)
ప్రారబ్ధం (వర్తమానానికి సంబంధించినది)
ఆగామి (భవిష్యత్తునకు సంబంధించినది)
ఈ మూడింటిని త్రివిధ కర్మలు అంటారు.
మరొక విధం:
నిత్యం (ప్రతినిత్యం ఆచరించవలసినవి. ఉదా: సంధ్యావందనం)
నైమిత్తికం (ప్రత్యే సందర్భాలలో ఆచరించవలసినవి. ఉదా: శ్రాద్ధ కర్మలు)
కామ్యం (ఒక ప్రత్యేక ఫలితాన్ని ఆశించి చేసేవి. ఉదా: పుత్రకామేష్టి)
ఈ మూడింటినీ కూడా త్రివిధ కర్మలనే అంటారు.
ఇది సంఖ్యాయుత మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |