షట్చక్రాలు
Appearance
(షట్చక్రములు నుండి దారిమార్పు చెందింది)
శ్రీ విద్యలోను, వివిధ తంత్రములలోను చెప్పిన ప్రకారము మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే, దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు :
- మూలాధార చక్రము
- స్వాధిష్ఠాన చక్రము
- మణిపూరక చక్రము
- అనాహత చక్రము
- విశుద్ధ చక్రము
- ఆజ్ఞా చక్రము
వీటి వివరణ సప్తచక్రాలులో ఇవ్వబడింది. 1. స్వాధిష్ఠానచక్రము. 2. మణిపూరము. 3. అవాహతము. 4. విశుద్ధము, 5. ఆజ్జ్నేయము, 6.సహస్రారము. సహస్రార చక్రముతో కలిపి సప్త చక్రాలు అని కూడా చెబుతారు.
ఇది సంఖ్యాయుత మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |