పూళ్ళ రైల్వే స్టేషను
Jump to navigation
Jump to search
పూళ్ళ రైల్వే స్టేషను | |
---|---|
భారతీయ రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | పూళ్ళ ,పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
Coordinates | 16°48′36″N 81°19′28″E / 16.809908°N 81.324349°E |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించువారు | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
లైన్లు | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 2 గ్రావెల్‌తో సైడ్ ప్లాట్ ఫారములు |
పట్టాలు | 2 బ్రాడ్‌గేజ్ |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం |
పార్కింగ్ | లేదు |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | PUA |
డివిజన్లు | విజయవాడ |
History | |
Opened | 1893–96 |
విద్యుత్ లైను | 1995–96 |
పూళ్ళ రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: PUA) అనేది ఆంధ్రప్రదేశ్ పూళ్ళ గ్రామంలోని భారతీయ రైల్వేలకు చెందినది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విజయవాడ-నిడదవోలు శాఖ మార్గము మీద ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను యొక్క పరిపాలక అధికార పరిధిలో ఉంది.[1]
చరిత్ర
[మార్చు]1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[2] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే ఆధీనంలోకి తీసుకుంది. [3]
మూలాలు
[మార్చు]- ↑ "PUA/Pulla Railway Station - Train Departure Timings". India Rail Info.
- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-05-27.
- ↑ "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
బయటి లింకులు
[మార్చు]అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే |