భీమడోలు రైల్వే స్టేషను
Jump to navigation
Jump to search
భీమడోలు రైల్వే స్టేషను | |
---|---|
భారతీయ రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | భీమడోలు , పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
Coordinates | 16°48′30″N 81°15′39″E / 16.8083°N 81.2607°E |
Elevation | 22 మీ. (72 అ.) |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించువారు | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
లైన్లు | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 3 |
పట్టాలు | 5 బ్రాడ్గేజ్ |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం |
పార్కింగ్ | లేదు |
ఇతర సమాచారం | |
Status | ఫంక్షనింగ్ |
స్టేషను కోడు | BMD |
డివిజన్లు | విజయవాడ |
History | |
Opened | 1893–96 |
విద్యుత్ లైను | 1995–96 |
భీమడోలు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: BMD) అనేది ఆంధ్రప్రదేశ్ పూళ్ళ గ్రామంలోని భారతీయ రైల్వేలకు చెందినది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విజయవాడ-నిడదవోలు శాఖ మార్గము మీద ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను యొక్క పరిపాలక అధికార పరిధిలో ఉంది.[1] ఇక్కడ రోజూ 16 రైళ్ళు ఆగుతాయి.
చరిత్ర
[మార్చు]1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[2] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే ఆధీనంలోకి తీసుకుంది. [3]
విద్యుద్దీకరణ
[మార్చు]1995-96లో ముస్తాబాదు-గన్నవరం-నూజివీడు-భీమడోలు విభాగం విద్యుద్దీకరించబడింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Bhimadole Railway Station - Train Departure Timings - India Rail Info". India Rail Info.
- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-05-27.
- ↑ "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
- ↑ "History of Electrification". IRFCA. Retrieved 12 July 2013.
బయటి లింకులు
[మార్చు]అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే |