Jump to content

ఆంధ్రరాష్ట్ర శాసనసభ సభ్యుల జాబితా (1955)

వికీపీడియా నుండి
(ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1955) నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్రరాష్ట్ర శాసనసభకు తొలిసారిగా 1955 లో జరిగిన ఎన్నికలలో గెలిచిన అభ్యర్థుల జాబితా ఇది.[1] 1956 లో ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు, ఈ సభ్యులే ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభలో ఆంధ్ర ప్రాంతం తరపున సభ్యులయ్యారు.

1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత, 1952 లో మద్రాసు రాష్ట్ర శాసన సభకు ఎన్నికైన ఆంధ్ర ప్రాంత ప్రతినిధులతో ఆంధ్రరాష్ట్ర శాసన సభ ఏర్పడింది. టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. మద్యనిషేధ సమస్యపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రకాశం ప్రభుత్వం 13 నెలల తరువాత కూలిపోయింది. రాష్ట్రపతి గవర్నరు పాలన విధించారు. 135 రోజుల గవర్నరు పాలన తరువాత, 1955లో శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత, శాసనసభకు జరిగిన తొలి ఎన్నికలు.[2] రద్దయిన శాసనసభలోని 117 మంది సభ్యులు ఈ ఎన్నికలలో పోటీ చేశారు. వీరిలో 54 మంది మాత్రమే తిరిగి ఎన్నికయ్యారు. వారిలో ఐక్యకాంగ్రెస్ నాయకులు 40 మంది, కమ్యూనిస్టులు 8 మంది, ప్రజా సోషలిస్టులు ముగ్గురు, స్వతంత్రులు ముగ్గురూ ఉన్నారు. ప్రకాశం మంత్రి మండలి లోని ఏడుగురు సభ్యులలో ఒక్క తెన్నేటి విశ్వనాధం మినహా మిగతా వారందరూ ఎన్నికైనారు.

1956 లో ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు ఈ సభ్యులే ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభలో ఆంధ్రరాష్ట్రం తరపున సభ్యులయ్యారు.[3]

  • మొత్తం నియోజక వర్గాలు:167[4]
  • వాటిలో ద్విసభ్య నియోజక వర్గాలు: 29
  • మొత్తం ఎన్నికైన అభ్యర్థులు: 196
  • మొత్తం వోటర్ల సంఖ్య: 1,15,68,859
  • పోలైన వోట్ల సంఖ్య: 86,30,311

శ్రీకాకుళం జిల్లా

[మార్చు]
నియోజక వర్గ సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు చిత్రం లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
1 ఇచ్ఛాపురం జనరల్ ఉప్పాడ రంగబాబు పు కృషికార్ లోక్‌పార్టీ 14565 హరిహర పట్నాయక్ పు స్వతంత్ర 7408
2 సోంపేట జనరల్ గౌతు లచ్చన్న పు కృషికార్ లోక్‌పార్టీ 21436 మారుపు పద్మనాభం పు భారత కమ్యూనిస్టు పార్టీ 9261
3 బ్రాహ్మణతర్ల జనరల్ నిచ్చెర్ల రాములు పు కృషికార్ లోక్‌పార్టీ 11243 ఉప్పాడ రామారావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 6034
4 టెక్కలి జనరల్ రొక్కం లక్ష్మీనరసింహ దొర పు భారత జాతీయ కాంగ్రెసు 11252 బండి కూర్మన్న పు స్వతంత్ర 10716
5 నరసన్నపేట జనరల్ శిమ్మ జగన్నాధం పు కృషికార్ లోక్‌పార్టీ 9902 వండాన సత్యనారాయణ పు భారత కమ్యూనిస్టు పార్టీ 6847
6 పాతపట్నం జనరల్ లుకులాపు లక్ష్మణదాసు పు భారత జాతీయ కాంగ్రెసు 24293 డి.గోవిందరాజులు పు సి.పి.ఐ 13164
7 పాతపట్నం రిజర్వుడు పోతుల గున్నయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 19672 జి.రాములు పు సి.పి.ఐ 5364
8 నాగూరు జనరల్ అడ్డాకుల లక్ష్ము నాయుడు పు స్వతంత్ర 5820 బిడ్డిక సత్యనారాయణ దొర పు భారత జాతీయ కాంగ్రెసు 5540
9 పార్వతీపురం జనరల్ వైరిచెర్ల చంద్రచూడామణి దేవ్ పు స్వతంత్ర 27480 చీకటి పరశురామ నాయుడు పు కృషికార్ లోక్‌పార్టీ 18111
10 సాలూరు జనరల్ అల్లు ఎరుకు నాయుడు పు ప్రజా సోషలిస్టు పార్టీ 19204 కూనిచెట్టి వెంకటనారాయణ దొర పు భారత జాతీయ కాంగ్రెసు 14674
11 సాలూరు రిజర్వుడు బోయిన రాజయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 13450 డి.ఎస్.దొర పు ప్రజా సోషలిస్టు పార్టీ 8768
12 బొబ్బిలి జనరల్ కోటగిరి సీతారామ స్వామి పు భారత జాతీయ కాంగ్రెసు 14031 తెంటు లక్ష్మి నాయుడు పు ప్రజా సోషలిస్టు పార్టీ 13674
13 బలిజపేట జనరల్ పెద్దంటి రామస్వామి నాయుడు పు భారత జాతీయ కాంగ్రెసు 13725 కొల్లి వెంకట కూర్మి నాయుడు పు ప్రజా సోషలిస్టు పార్టీ 9517
14 ఉణుకూరు జనరల్ చెలికాని శ్రీరంగ నాయకులు పు కృషికార్ లోక్‌పార్టీ 14838 పాలవలస సంగం నాయుడు పు స్వతంత్ర 12019
15 పాలకొండ జనరల్ పైడి నరసింహ అప్పారావు పు స్వతంత్ర 12267 కెంబూరు సూర్యనారాయణ నాయుడు పు స్వతంత్ర 11490
16 నగరికటకం జనరల్ తమ్మినేని పాపారావు పు స్వతంత్ర 15492 కిల్లి అప్పలనాయుడు పు కృషికార్ లోక్‌పార్టీ 11007
17 శ్రీకాకుళం జనరల్ ప్రసాద సూర్యనారాయణ పు స్వతంత్ర 11874 గొండు సూరయ్య నాయుడు పు స్వతంత్ర 9475
18 షేర్ మహమ్మద్‌పురం జనరల్ చౌదరి సత్యనారాయణ పు కృషికార్ లోక్‌పార్టీ 8621 దెంతులూరి కృష్ణమూర్తి రాజు పు ప్రజా సోషలిస్టు పార్టీ 7936
19 చీపురుపల్లి జనరల్ ముదుండి సత్యనారాయణరాజు పు ప్రజా సోషలిస్టు పార్టీ 30183 తాడి చిన్న అచ్చన్నాయుడు పు కృషికార్ లోక్‌పార్టీ 17466
20 చీపురుపల్లి రిజర్వుడు కొత్తపల్లి పున్నయ్య పు కృషికార్ లోక్‌పార్టీ 10239 ఎం.కూర్మయ్య పు సి.పి.ఐ 5398

విశాఖపట్నం జిల్లా

[మార్చు]
క్రమ సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు చిత్రం లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
1 భోగాపురం జనరల్ బొత్స ఆదినారాయణ పు ప్రజా సోషలిస్టు పార్టీ 23359 రామిసెట్టి సన్యాసి రావు పు భారత జాతీయ కాంగ్రెసు 7701
2 గజపతి నగరం జనరల్ కుసుమ గజపతిరాజు పు ప్రజా సోషలిస్టు పార్టీ 42241 గంట్లాన సూర్యనారాయణ పు ప్రజా సోషలిస్టు పార్టీ 39226
3 గజపతి నగరం రిజర్వుడు గంట్లాన సూర్యనారాయణ
4 విజయనగరం జనరల్ పూసపాటి విజయరామ గజపతి రాజు పు ప్రజా సోషలిస్టు పార్టీ 27404 భగనారపు వెంకట సంజీవ రావు పు భారత జాతీయ కాంగ్రెసు 3284
5 రేవిడి జనరల్ కాకర్లపూడి విజయరాఘవ సత్యనారాయణ పద్మనాభరాజు పు ప్రజా సోషలిస్టు పార్టీ 15217 గుజ్జు రాము నాయుడు పు భారత కమ్యూనిస్టు పార్టీ 3326
6 భీముని పట్నం జనరల్ గొట్టుముక్కల జగన్నాధ రాజు పు ప్రజా సోషలిస్టు పార్టీ 16015 జయంతి కామేశ్వర వల్లభరావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 9111
7 విశాఖ పట్నం జనరల్ అంకితం వెంకట భానోజీరావు పు భారత జాతీయ కాంగ్రెసు 15457 మద్ది పట్టాభిరామరెడ్డి పు స్వతంత్ర 6955
8 కణితి జనరల్ బి.జి.ఎం.ఎ.నరసింగారావు పు భారత జాతీయ కాంగ్రెసు 10171 పోతిన సన్యాసిరావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 6235
9 పరవాడ జనరల్ ఏటి నాగయ్య పు కృషికార్ లోక్‌పార్టీ 12438 ముళ్ళపూడి వీరభద్రం పు భారత కమ్యూనిస్టు పార్టీ 8145
10 అనకాపల్లి జనరల్ భీశెట్టి అప్పారావు పు కృషికార్ లోక్‌పార్టీ 19957 కోడుగంటి గోవింద రావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 19304
11 చోడవరం జనరల్ రెడ్డి జగన్నాథం పు స్వతంత్ర 12658 బొజ్జంకి గంగయ్య నాయుడు పు కృషికార్ లోక్‌పార్టీ 11796
12 శృంగవరపు కోట జనరల్ చాగంటి వెంకట సోమయాజులు పు ప్రజా సోషలిస్టు పార్టీ 19771 గుజ్జల రాము నాయుడు పు ప్రజా సోషలిస్టు పార్టీ 18887
13 శృంగవరపు కోట రిజర్వుడు గుజ్జల రామునాయుడు
14 మాడుగుల జనరల్ దొండ శ్రీరామూర్తి పు ప్రజా సోషలిస్టు పార్టీ 18862 తెన్నేటి విశ్వనాథం పు 13993
15 కొండకర్ల జనరల్ మజ్జి పైడయ్యనాయుడు పు కృషికార్ లోక్‌పార్టీ 13195 పెంటకోట వెంకటరమణ పు భారత కమ్యూనిస్టు పార్టీ 12979
16 ఎలమంచిలి జనరల్ చింతలపాటి వెంకటసూర్యనారాయణరాజు పు స్వతంత్ర 13621 కండ్రేగుల రామజోగి పు భారత కమ్యూనిస్టు పార్టీ 9961
17 నర్సీపట్నం జనరల్ రాజా సాగి సూర్యనారాయణ రాజు పు భారత జాతీయ కాంగ్రెసు 23574 ముత్యాల పోతురాజు పు భారత జాతీయ కాంగ్రెసు 21346
18 నర్సీపట్నం రిజర్వుడు ముత్యాల పోతురాజు
19 గొలుగొండ జనరల్ రుత్తల లచ్చపాత్రుడు పు స్వతంత్ర 13932 పాశపు తమ్ము నాయుడు పు కృషికార్ లోక్‌పార్టీ 7826
20 గూడెం జనరల్ మత్సరస మత్సరాజు పు స్వతంత్ర 3880 రాద పెంటయ్య పు కృషికార్ లోక్‌పార్టీ 2066

తూర్పు గోదావరి జిల్లా

[మార్చు]
క్రమ సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు చిత్రం లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
1 భద్రాచలం జనరల్ మహమ్మద్ తహసీల్ పు భారత కమ్యూనిస్టు పార్టీ 27102 శ్యామల సీతారామయ్య పు భారత కమ్యూనిస్టు పార్టీ 26012
2 భద్రాచలం రిజర్వుడు శ్యామల సీతారామయ్య
3 రాజమండ్రి జనరల్ అంబడిపూడి బాలనాగేశ్వరరావు పు ప్రజాపార్టీ 22037 . జి.ఎస్బాలాజి దాస్ పు భారత కమ్యూనిస్టు పార్టీ 15596
4 బూరుగుపూడి జనరల్ నీరుకొండ వెంకట రామారావు పు కృషికార్ లోక్‌పార్టీ 38009   బత్తిన సుబ్బారావు పు స్వతంత్ర 37713
5 బూరుగుపూడి రిజర్వుడు బత్తిన సుబ్బారావు
6 జంగంపేట జనరల్ దూరిసెటి గోపాలరావు పు స్వతంత్ర 16431 వడ్డి ముత్యాల రావు పు కృషికార్ లోక్‌పార్టీ 11518
7 పెద్దాపురం జనరల్ దుర్వాసుల వెంకటసుబ్బారావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 18745 చెల్ల అప్పారావు పు కృషికార్ లోక్‌పార్టీ 17570
8 ప్రత్తిపాడు జనరల్ పర్వత గుర్రాజు పు భారత జాతీయ కాంగ్రెసు 17833 యనమల వెంకన్న దొర పు స్వతంత్ర 11939
9 తుని జనరల్ రాజా వత్సవాయ వెంకటకృష్ణమ రాజ బహదూర్ పు భారత జాతీయ కాంగ్రెసు 22088 ఇనుగంటి నారాయణ రావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 12366
10 పిఠాపురం జనరల్ వాడ్రేవు గోపాలకృష్ణ పు ప్రజాపార్టీ 23773 కందికొండ బుల్లిరాజు పు భారత కమ్యూనిస్టు పార్టీ 13018
11 సామర్లకోట జనరల్ పుట్సాల సత్యనారాయణ పు భారత కమ్యూనిస్టు పార్టీ 21166 కాకరాల కామేశ్వరరావు పు కృషికార్ లోక్‌పార్టీ 17026
12 కాకినాడ జనరల్ మల్లిపూడి పల్లంరాజు పు భారత జాతీయ కాంగ్రెసు 14993 సి.వి.కె.రావు పు స్వతంత్ర 14438
13 పల్లిపాలెం జనరల్ రేమళ్ళ తిరుపతిరావు పు భారత జాతీయ కాంగ్రెసు 40891 ఇల్ల చంద్రన్న పు భారత కమ్యూనిస్టు పార్టీ 29853
14 పల్లిపాలెం రిజర్వుడు రెడ్డి కామయ్య
15 రామచంద్రపురం జనరల్ కాకర్లపూడి శ్రీ రామచంద్రరాజు బహద్దూర్ పు ప్రజాపార్టీ 27317 పెడపాటి వెంకటరావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 12182
16 అనపర్తి జనరల్ తేటల లక్ష్మీనారాయణరెడ్డి పు ప్రజాపార్టీ 24926 కువ్వూరి వెంకట రెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 19458
17 పామర్రు జనరల్ యస్.బి.పి. పట్టాభిరామారావు పు భారత జాతీయ కాంగ్రెసు 28176 పాలచర్ల పనస రమణ పు భారత కమ్యూనిస్టు పార్టీ 13147
18 చెయ్యేరు జనరల్ నడిమల్లి రామభద్రరాజు పు భారత జాతీయ కాంగ్రెసు 26773 చింత పల్లి కృష్ణమూర్తి పు భారత కమ్యూనిస్టు పార్టీ 18136
19 అమలాపురం జనరల్ గోలకోటి నరసింహమూర్తి పు స్వతంత్ర 30858 గుట్టల నారాయణదాస్ పు భారత కమ్యూనిస్టు పార్టీ 26165
20 అమలాపురం రిజర్వుడు బొజ్జా అప్పలస్వామి
21 రాజోలు జనరల్ అల్లూరు వెంకటరామరాజు పు భారత కమ్యూనిస్టు పార్టీ 41515 ఆకుల బుల్లిస్వామి పు 38599
22 రాజోలు రిజర్వుడు గంజి నాగేశ్వరరావు
23 కొత్తపేట జనరల్ కళా వెంకటరావు భారత జాతీయ కాంగ్రెసు 25373 ముళ్ళపూడి సూర్యనారాయణ పు భారత కమ్యూనిస్టు పార్టీ 14634

పశ్చిమ గోదావరి జిల్లా

[మార్చు]
క్రమ సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు చిత్రం లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
1 కొవ్వూరు జనరల్ అల్లూరు బాపినీడు పు భారత జాతీయ కాంగ్రెసు 47730 తెన్నేటి వీరరాఘవులు పు భారత జాతీయ కాంగ్రెసు 42357
2 కొవ్వూరు రిజర్వుడు తానేటి వీరరాఘవులు
3 పోలవరం జనరల్  పుసులూరి కోదండరామయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 14592 శంకు అప్పారావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 14100
4 ఏలూరు జనరల్ సీర్ల బ్రహ్మయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 22322   అట్లూరి సర్వేశ్వర రావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 17010
5 దెందులూరు జనరల్ ముల్పూరి రంగయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 25266 గారపాటి సత్యనారాయణ పు భారత కమ్యూనిస్టు పార్టీ 15344
6 తాడేపల్లి గూడెం జనరల్ శ్రీమత్ కిడాంబి వెంక్ట కృష్ణావతారం పు భారత జాతీయ కాంగ్రెసు 43157 శ్రీమత్ కిలాంబి వెంకట కౄష్నవతారం పు భారత జాతీయ కాంగ్రెసు 40412
7 తాడేపల్లి గూడెం రిజర్వుడు నంబూరి శ్రీనివాసరావు
8 పెంటపాడు జనరల్ చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు పు భారత జాతీయ కాంగ్రెసు 30973 ఇందుకూరి సుబ్బరాజు పు భారత కమ్యూనిస్టు పార్టీ 15263
9 తణుకు జనరల్ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ పు భారత జాతీయ కాంగ్రెసు 26586   చిత్తూరి సుబ్బారావు చౌదరి పు భారత కమ్యూనిస్టు పార్టీ 19706
10 అత్తిలి జనరల్ చోడవరం అమ్మన్న రాజ పు భారత జాతీయ కాంగ్రెసు 20633 .ఎస్.ఆర్ దట్ల పు భారత కమ్యూనిస్టు పార్టీ 20455
11 పెనుగొండ జనరల్ జవ్వాది లక్ష్మయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 27227 వెంకట సత్యనారాయణ పు భారత కమ్యూనిస్టు పార్టీ 22402
12 నర్సాపూర్ జనరల్ గ్రంధి వెంకటరెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 24556 నెక్కలపూడి రామారావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 16021
13 పాలకొల్లు జనరల్ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి పు భారత జాతీయ కాంగ్రెసు 40988 దాసరి పెరుమాళ్ళు పు భారత జాతీయ కాంగ్రెసు 40052
14 పాలకొల్లు రిజర్వుడు దాసరి పెరుమాళ్ళు
15 భీమవరం జనరల్ నచ్చు వెంకట్రామయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 26610 యల్లబండి పోలిసెట్టి పు భారత కమ్యూనిస్టు పార్టీ 23389
16 ఉండి జనరల్ గాదిరాజు జగన్నాథరాజు పు భారత జాతీయ కాంగ్రెసు 21670 గొట్టుముక్కల వెంకట రాజు పు భారత కమ్యూనిస్టు పార్టీ 16147

కృష్ణా జిల్లా

[మార్చు]
క్రమ సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు చిత్రం లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
1 కైకలూరు జనరల్  కమ్మిలి అప్పారావు పు భారత జాతీయ కాంగ్రెసు 23259   అట్లూరి పూర్ణ చలపతి రావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 17656
2 గుడివాడ జనరల్ అడుసుమిల్లి వెంకటసుబ్రహ్మణ్యం పు భారత జాతీయ కాంగ్రెసు 52210 వేమూల్ కూర్మయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 49939
3 గుడివాడ రిజర్వుడు వేముల కూర్మయ్య
4 గన్నవరం జనరల్ పుచ్చలపల్లి సుందరయ్య పు భారత కమ్యూనిస్టు పార్టీ 22575 వెలివెల సీతారామయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 21754
5 కంకిపాడు జనరల్ చాగర్లమూడి రామకోటయ్య పు కృషికార్ లోక్‌పార్టీ 19967   మైనేని లక్ష్మణ స్వామి పు భారత కమ్యూనిస్టు పార్టీ 19758
6 విజయవాడ దక్షిణం జనరల్ అయ్యదేవర కాళేశ్వరరావు పు భారత జాతీయ కాంగ్రెసు 15662 తాడిపనేని వెంకటేశ్వర రావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 7567
7 విజయ వాడ ఉత్తరం జనరల్ మారుపిల్ల చిట్టి అలియాస్ అప్పలస్వామి పు భారత జాతీయ కాంగ్రెసు 17092 తమ్మిన పోతరాజు పు భారత కమ్యూనిస్టు పార్టీ 13069
8 మైలవరం జనరల్ వెల్లంకి విశ్వేశ్వరరావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 20324 పెదర్ల వెంకట సుబ్బయ్య పు కృషికార్ లోక్‌పార్టీ 20240
9 నందిగామ జనరల్ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు పు భారత కమ్యూనిస్టు పార్టీ 24066 కొటారు వెంకటేశ్వర్లు పు భారత జాతీయ కాంగ్రెసు 23848
10 కంచికచెర్ల జనరల్ మాగంటి రామయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 25335 వాసిరెడ్డి రామారావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 23625
11 తిరువూరు జనరల్ పేట బాపయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 21861   పేట రామారావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 19031
12 నూజివీడు జనరల్ మేకా రంగయ్య అప్పారావు బహద్దుర్ పు భారత జాతీయ కాంగ్రెసు 27893   దాసరి నాగభూషణ రావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 16293
13 ఉయ్యూరు జనరల్ కాకాని వెంకటరత్నం పు భారత జాతీయ కాంగ్రెసు 21622 ద్రోణవల్లి అనసూయమ్మ స్త్రీ భారత కమ్యూనిస్టు పార్టీ 20383
14 మల్లేశ్వరం జనరల్ పెన్నేటి పమిదేశ్వరరావు పు భారత జాతీయ కాంగ్రెసు 26195 గుండాబత్తుల ఆంజనేయులు పు భారత కమ్యూనిస్టు పార్టీ 17941
15 మచిలిపట్నం జనరల్ కొలిపర వెంకటరమణయ్య నాయుడు పు భారత జాతీయ కాంగ్రెసు 25337   మోడుమూడి శ్రీహరి రావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 13545
16 దివి జనరల్ యార్లగడ్డ శివరామప్రసాద్ బహద్దూర్ పు భారత జాతీయ కాంగ్రెసు 61128 శ్రీమంత రాజా పు భారత జాతీయ కాంగ్రెసు 58374
17 దివి రిజర్వుడు మల్లిపూడి రాజేశ్వరరావు

గుంటూరు జిల్లా

[మార్చు]
క్రమ సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు చిత్రం లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
1 కూచిపూడి జనరల్ అంగని భగవంత రావు పు కృషికార్ లోక్‌పార్టీ 26678 మాకినేని బసవపున్నయ్య పు భారత కమ్యూనిస్టు పార్టీ 16764
2 రేపల్లె జనరల్ యాదం చన్నయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 22983 మోటూరు హనుమంతరావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 15473
3 వేమూరు జనరల్ కల్లూరి చంద్రమౌళి పు భారత జాతీయ కాంగ్రెసు 33137 గరికపూడి జోసెఫ్ పు భారత కమ్యూనిస్టు పార్టీ 15709
4 దుగ్గిరాల జనరల్ పోతుంబాక శ్రీనివాసులు పు భారత జాతీయ కాంగ్రెసు 28945 వూరబండి ఆచార్యులు పు భారత కమ్యూనిస్టు పార్టీ 18364
5 తెనాలి జనరల్ ఆలపాటి వెంకట్రామయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 24698 రావి అమ్మయ్య పు భారత కమ్యూనిస్టు పార్టీ 16403
6 పొన్నూరు జనరల్ గోవాడ పరందామయ్య పు కృషికార్ లోక్‌పార్టీ 31077 జొన్నలగడ్డ జోషి పు భారత కమ్యూనిస్టు పార్టీ 16788
7 బాపట్ల జనరల్ మంతెన వెంకటరాజు పు భారత జాతీయ కాంగ్రెసు 26581 వేములపల్లి శ్రీకృష్ణ పు భారత కమ్యూనిస్టు పార్టీ 18626
8 చీరాల జనరల్ ప్రగడ కోటయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 24598 జాగర్లమూడి లక్ష్మీనారాయణ పు భారత కమ్యూనిస్టు పార్టీ 18525
9 పర్చూరు జనరల్ కొల్లా రామయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 24076 కొల్లా వెంకయ్య పు భారత కమ్యూనిస్టు పార్టీ 18575
10 పెద్ద కాకాని జనరల్ గింజుపల్లి బాపయ్య పు కృషికార్ లోక్‌పార్టీ 25864 పంగులూరి కోటేశ్వరరావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 20728
11 మంగళగిరి జనరల్ మేకా కోటిరెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 24569 నూతక్కి వెంకటరంగారావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 18764
12 - గుంటూరు -1 జనరల్ తెల్లాకుల జాలయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 13413 దేవిసెట్టి వెంకటప్పారావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 11998
13 - గుంటూరు 2 జనరల్ మేడూరి నాగేశ్వరరావు పు భారత జాతీయ కాంగ్రెసు 21648 బెల్లంకొండ వీరయ్య పు భారత కమ్యూనిస్టు పార్టీ 18352
14 పెదకూరపాడు జనరల్ గణప రామస్వామి రెడ్డి పు కృషికార్ లోక్‌పార్టీ 24078 దాసరి లక్ష్మయ్య పు భారత కమ్యూనిస్టు పార్టీ 17879
15 ఫిరంగి పురం జనరల్ కాసు బ్రహ్మానందరెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 26572 యెంద్రెడ్డి రామిరెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 16800
16 సత్తెనపల్లి జనరల్ వావిలాల గోపాలకృష్ణయ్య పు భారత కమ్యూనిస్టు పార్టీ 19893 బండారు వందనం పు భారత జాతీయ కాంగ్రెసు 19018
17 గురుజాల జనరల్ మండవ బాపయ్య చౌదరి పు కృషికార్ లోక్‌పార్టీ 23306   కోల సుబ్బా రెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 15219
18 మాచెర్ల జనరల్ మండపాటి నాగిరెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 10657 కురుముల రంగమ్మ స్త్రీ 8386
19 వినుకొండ జనరల్ నాలబోలు గోవిందరాజులు భారత జాతీయ కాంగ్రెసు 20525 పూలుపూల వెంకట శివయ్య పు భారత కమ్యూనిస్టు పార్టీ 19336
20 మార్టూరు జనరల్ బండ్లమూడి వెంకటశివయ్య పు కృషికార్ లోక్‌పార్టీ 24419 పెదవల్లి శ్రీరాములు పు భారత కమ్యూనిస్టు పార్టీ 15926
21 నర్సారావు పేట జనరల్ నాలపాటి వెంకట్రామయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 29758   కరణం రంగా రావు పు భారత కమ్యూనిస్టు పార్టీ 17695
22 అద్దంకి జనరల్ నాగినేని వెంకయ్య పు కృషికార్ లోక్‌పార్టీ 21870 పట్బండల రంగనాయకులు పు భారత కమ్యూనిస్టు పార్టీ 15042
23 అమ్మనబ్రోలు జనరల్ జాగర్లమూడి చంద్రమౌళి పు భారత జాతీయ కాంగ్రెసు 23201 సుదనగుంట సింగయ్య పు భారత కమ్యూనిస్టు పార్టీ 18392
24 ఒంగోలు జనరల్ టి.ప్రకాశం పు భారత జాతీయ కాంగ్రెసు 40887 తెల్లూరి జియ్యర్ దాస్ పు భారత జాతీయ కాంగ్రెసు 38475
25 ఒంగోలు రిజర్వుడు తాళ్ళూరి జియ్యర్ దాసు

నెల్లూరు జిల్లా

[మార్చు]
క్రమ సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు చిత్రం లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
1 దర్శి జనరల్ దిరిశాల వెంకటరమణారెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 14980 సింగరరాజు రామకృష్ణ పు భారత కమ్యూనిస్టు పార్టీ 12775
2 పొదిలి జనరల్ సానికొమ్ము కాసిరెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 20072 కాటూరి నారాయణ స్వామి పు కృషికార్ లోక్‌పార్టీ 15275
3 కనిగిరి జనరల్ గుజ్జుల యెల్లమందారెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 19241 తూమాటి సురేంద్రమోహనగాంధి చౌదరి పు భారత జాతీయ కాంగ్రెసు 14453
4 ఉదయగిరి జనరల్ షేక్ మౌలా సాహెబ్ పు భారత జాతీయ కాంగ్రెసు 8446 కోటపాటి గురుస్వామి రెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 7868
5 నందిపాడు జనరల్ కాసిం వెంకట రెడ్డి పు స్వతంత్ర 11137 ధనేకుల నరసింహం పు కృషికార్ లోక్‌పార్టీ 9244
6 కందుకూరు జనరల్ దివి కొండయ్య చౌదరి పు భారత జాతీయ కాంగ్రెసు 21506 రావిపాటి వెంకయ్య పు భారత కమ్యూనిస్టు పార్టీ 14409
7 కొండపి జనరల్ నల్లమోతు చెంచు రామానాయుడు పు భారత జాతీయ కాంగ్రెసు 21078 గుంటుపల్లి వెంకటసుబ్బయ్య పు భారత కమ్యూనిస్టు పార్టీ 16671
8 కావలి జనరల్ బత్తెన రామకృష్ణారెడ్డి పు ప్రజాపార్టీ 18295 ఆలంపాటి రామచంద్రారెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 15685
9 బుచ్చిరెడ్డిపాలెం జనరల్ స్వర్ణ వేమయ్య పు భారత కమ్యూనిస్టు పార్టీ 43437 స్వర్ణ వేమయ్య భారత కమ్యూనిస్టు పార్టీ 41857
10 బుచ్చిరెడ్డిపాలెం రిజర్వుడు బస్వారెడ్డి శంకరయ్య
11 వెంకటగిరి జనరల్ పదిలేటి వెంకటస్వామి రెడ్డి భారతజాతీయ కాంగ్రెస్ 45989 పదిలేటి వెంకటస్వామి రెడ్డి భారత జాతీయ కాంగ్రెసు 44159
12 వెంకటగిరి రిజర్వుడు కమతం షణ్ముగం
13 నెల్లూరు జనరల్  ఆనం చెంచుసుబ్బారెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 20657 పుచ్చలపల్లి వెంకటరమచంద్రారెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 12537
14 సర్వేపల్లి జనరల్ బెజవాడ గోపాలరెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 25582 కోడూరు బాలకోటరెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 10942
15 గూడూరు జనరల్ పెల్లేటి గోపాలకృష్ణారెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 48557 పెల్లేటి గోపాల కృష్ణారెడ్డి భారత జాతీయ కాంగ్రెసు 45834
16 గూడూరు రిజర్వుడు మేర్లపాక మునుస్వామి

చిత్తూరు జిల్లా

[మార్చు]
క్రమ సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు చిత్రం లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
1 కాళహస్తి జనరల్ నీలం సంజీవరెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 40404 పాత్ర సింగారయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 37190
2 కాళహస్తి రిజర్వుడు పాత్ర సింగారయ్య
3 వడమాలపేట జనరల్ ఆర్.బి.రామకృష్ణ రాజు పు స్వతంత్ర 15666 రాయిజెల్ల గురప్పనాయుడు పు కృషికార్ లోక్‌పార్టీ 8111
4 తిరుత్తణి జనరల్ పసల గోపాలరెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 35350 ఇ.ఎస్‌.త్యాగరాజ ముదలి పు స్వతంత్ర 27059
5 తిరుత్తణి రిజర్వుడు ఎం. దొరైకన్ను
6 రామకృష్ణరాజుపేట జనరల్ రంగనాథ ముదలియార్ పు స్వతంత్ర 18503 పి.వి. సుందర వరదులు పు స్వతంత్ర 9392
7 వేపంజేరి జనరల్ ఎన్.పి.చెంగల్ రాయ నాయుడు పు భారత జాతీయ కాంగ్రెసు 30324 ఎ.రాజా రెడ్డి స్వతంత్ర 8173
8 చిత్తూరు జనరల్ చిన్నమరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు 17397 సి.వి.శ్రీనివాస ముదలియార్ భారత కమ్యూనిస్టు పార్టీ స్వతంత్ర 10456
9 తవనంపల్లె జనరల్ పి.రాజగోపాల్ నాయుడు పు కృషికార్ లోక్‌పార్టీ 24588 పి.నరసింహా రెడ్డి పు స్వతంత్ర 16044
10 కుప్పం జనరల్ రామబ్రహ్మం పు భారత జాతీయ కాంగ్రెసు 14212 . ఎ.పివజ్రవేలు శెట్టి భారత కమ్యూనిస్టు పార్టీ 11545
11 పుంగనూరు జనరల్ రాజ వీరబసవ చిక్కరాయల్ వై.బిరత్నం పు స్వతంత్ర 44273 రత్నం. భారత జాతీయ కాంగ్రెసు 7816
12 పుంగనూరు రిజర్వుడు
13 మదనపల్లె జనరల్ గోపాలకృష్ణయ్య గుప్త పు భారత జాతీయ కాంగ్రెసు 18668 డి.శీతారామయ్య భారత కమ్యూనిస్టు పార్టీ 11720
14 తంబళ్ళపల్లె జనరల్ టి.ఎన్.వెంకట సుబ్బారెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు . . . . .
15 వాయల్పాడు జనరల్ పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 23758 పి.రామకృష్ణా రెడ్డి భారత కమ్యూనిస్టు పార్టీ 5884
16 పీలేరు జనరల్ ఎన్వెంకట్రామానాయుడు పు భారత జాతీయ కాంగ్రెసు 21037 సినారాయణ రెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 11273
17 తిరుపతి జనరల్   రెడ్డివారి నాథమునిరెడ్డి పు కృషికార్ లోక్‌పార్టీ 28162 కె.కృష్ణా రెడ్డి భారత కమ్యూనిస్టు పార్టీ 5865

కడప జిల్లా

[మార్చు]
క్రమ సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు చిత్రం లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
1 రాజంపేట జనరల్ పోతురాజు పార్థసారథి పు భారత జాతీయ కాంగ్రెసు 44275 పి.నరసింహారెడ్డి పు సి.పి.ఐ 19269
2 రాజంపేట రిజర్వుడు పాలా వెంకటసుబ్బయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 42458 కె.సుబ్బన్న పు సి.పి.ఐ 16761
3 రాయచోటి జనరల్ ఎర్రపురెడ్డి ఆదినారాయణ రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 25220 రాచమళ్ళ నారాయణరెడ్డి పు స్వతంత్ర 19915
4 లక్కిరెడ్డి పల్లి జనరల్ కె.కోటిరెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 19422 గొంగల పెద్దారెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 13373
5 కడప జనరల్ మహమ్మద్ రహమతుల్లా షేక్ భారత జాతీయ కాంగ్రెసు 23226 పి.టి.వీరారెడ్డి స్వతంత్ర 11610
6 బద్వేల్ జనరల్ బండారు రత్నసభాపతి పు భారత జాతీయ కాంగ్రెసు 25832 పుట్టంరెడ్డి రమణారెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 14309
7 మైదుకూరు జనరల్ బొమ్ము రామారెడ్డి పు ప్రజా సోషలిస్టు పార్టీ 26522 వడ్డెమాను చిదానందం పు స్వతంత్ర 14748
8 ప్రొద్దుటూరు జనరల్ కందుల బాల నారాయణరెడ్డి పు స్వతంత్ర 23563 రామిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 19085
9 జమ్మలమడుగు జనరల్ కుందా రామయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 18317 తాతిరెడ్డి పుల్లారెడ్డి పు స్వతంత్ర 16702
10 కమలాపురం జనరల్ నర్రెడ్డి శంభురెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 22086 నర్రెడ్డి శివరామిరెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 12975
11 పులివెందుల జనరల్ పెంచికల బసిరెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 27820 గజ్జల మల్లారెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 13903

అనంతపురం జిల్లా

[మార్చు]
క్రమ సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు చిత్రం లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
1 కదిరి జనరల్ కె.వి.వేమారెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 20501   ఎనుమల పాప రెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 9442
2 నల్లమడ జనరల్ బయ్యప రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 22556 లక్ష్మినారాయణ రెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 16652
3 గోరంట్ల జనరల్ పుల్లా వెంకటరవణప్ప పు భారత జాతీయ కాంగ్రెసు 12699 జి.బి.శంకర రెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 11261
4 హిందూపురం జనరల్ కల్లూరు సుబ్బారావు పు భారత జాతీయ కాంగ్రెసు 31592 బి.రుక్మిణీదేవి స్త్రీ భారత జాతీయ కాంగ్రెసు 28743
5 హిందూపురం రిజర్వుడు బి.రుక్మిణీదేవి
6 పెనుగొండ జనరల్ చిదంబర రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 25022 ఆదినారాయణరెడ్డి భారత కమ్యూనిస్టు పార్టీ 9987
7 ధర్మవరం జనరల్ పప్పూరు రామాచార్యులు పు భారత జాతీయ కాంగ్రెసు 48343 శాంతప్ప పు భారత జాతీయ కాంగ్రెసు 47164
8 ధర్మవరం రిజర్వుడు కె.శాంతప్ప
9 అనంతపురం జనరల్ పి.ఆంథోనిరెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 21970 జె.ఎసదాశివన్ పు భారత కమ్యూనిస్టు పార్టీ 14366
10 పుత్తూరు జనరల్ తరిమెల రామచంద్రారెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 18622 తరిమెల నాగిరెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 17317
11 తాడిపత్రి జనరల్ చల్లా సుబ్బారాయుడు పు భారత జాతీయ కాంగ్రెసు 22171 వాల్పిరెడ్డి అదినారాయణ రెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 15840
12 గుత్తి రిజర్వుడు ఎమ్. రాజారాం పు భారత జాతీయ కాంగ్రెసు 30215 సంద నారాయణప్ప పు భారత జాతీయ కాంగ్రెసు 29681
13 గుత్తి జనరల్ సందా నారాయణప్ప
14 రాయదుర్గ జనరల్ శేషాద్రి పు భారత జాతీయ కాంగ్రెసు 15603 పయ్యావుల కేశన్న పు స్వతంత్ర 13561

కర్నూలు జిల్లా

[మార్చు]
క్రమ సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు చిత్రం లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
1 ఆలూరు జనరల్ హెచ్. రామలింగారెడ్ది పు భారత జాతీయ కాంగ్రెసు 16975 పూరిమెట్ల వెంకటరామప్ప పు 7307
2 ఆదోని జనరల్ జి.బుస్సన్న పు ప్రజా సోషలిస్టు పార్టీ 13007 షేక్ మహమ్మద్ నజ్మి పు 12973
3 కోసిగి జనరల్ టి.జితిమ్మయ్య శెట్టి పు భారత జాతీయ కాంగ్రెసు 16166 వెంకటరామిరెడ్డి పు ప్రజా సోషలిస్టు పార్టీ 5485
4 ఎమ్మిగనూరు జనరల్ కోట్ల విజయభాస్కరరెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 34445 విజయభాస్కర రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 27759
5 ఎమ్మిగనూరు రిజర్వుడు దామోదరం సంజీవయ్య
6 పత్తికొండ జనరల్ హనుమంత రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 17251 కనికిరెడ్డి ఈశ్వర రెడ్డి పు భారత కమ్యూనిస్టు పార్టీ 11909
7 దోన్ జనరల్ బి.పి.శేషారెడ్డి స్వతంత్ర 20872 వెంకట శెట్టి భారత జాతీయ కాంగ్రెసు 19218
8 కర్నూలు జనరల్ మహాబూబ్ అలీఖాన్ పు భారత జాతీయ కాంగ్రెసు 16415 కరణం రామచంద్ర శర్మ పు ప్రజా సోషలిస్టు పార్టీ 6689
9 నందికొట్కూరు జనరల్ ఎన్.కె.లింగం పు భారత జాతీయ కాంగ్రెసు 36192 .ఎన్.కె.లింగం పు భారత జాతీయ కాంగ్రెసు 36168
10 నందికొట్కూరు రిజర్వుడు ఎన్.కె. లింగం ఐక్య కాంగ్రెసు
11 నంద్యాల జనరల్ గోపవరం రామిరెడ్డి పు స్వతంత్ర 20404 మల్లు సుబ్బారెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 8828
12 కోయిలకుంట్ల జనరల్ బి. వి. సుబ్బారెడ్డి పు స్వతంత్ర 19054 పెండేకంటి వెంకటసుబ్బయ్య పు భారత జాతీయ కాంగ్రెసు 14377
13 శిరివెళ్ల జనరల్ చింతకుంట పెద్ద తిమ్మారెడ్డి భారత జాతీయ కాంగ్రెసు 22959 పోచాన రామిరెడ్డి భారత కమ్యూనిస్టు పార్టీ 8876
14 గిద్దలూరు జనరల్ పిడతల రంగారెడ్డి పు భారత జాతీయ కాంగ్రెసు 21469 తుపాకుల బసవయ్య భారత కమ్యూనిస్టు పార్టీ 13092
15 మార్కాపురం జనరల్ కందుల ఓబుల్ రెడ్డి కృషికార్ లోక్‌పార్టీ 23463 పూల సుబ్బయ్య భారత కమ్యూనిస్టు పార్టీ 15394
16 యర్రగొండపాలెం జనరల్ నక్కా వెంకటయ్య భారత జాతీయ కాంగ్రెసు 12323 రావులపల్లి చెంచయ్య భారత కమ్యూనిస్టు పార్టీ 9755

ఇవి కూడా చూడండి

[మార్చు]
  1. మద్రాసు ప్రావిన్సు
  2. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1957)
  3. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1962)
  4. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1967)

మూలాలు

[మార్చు]
  1. "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలెక్షన్స్ రిజల్ట్స్ ఇన్ 1955". Archived from the original on 2019-07-02.
  2. "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలెక్షన్స్ రిజల్ట్స్ ఇన్ 1955". Archived from the original on 2019-07-02.
  3. "ఆంధ్ర ప్రదేశ్లెజిస్లేటివ్ అసెంబ్లీ డిబేట్స్ - అఫిషియల్ రిపోర్ట్" (PDF). 1957. Archived from the original (PDF) on 2019-07-02. Retrieved 2022-01-29.
  4. ఎన్, సత్యనారాయణరావు (1955). ఆంధ్ర శాసనసభ్యులు. గుంటూరు: ఎన్. సత్యనారాయణరావు.