ఏకోన చతుర్వింశతి పిండ దానార్హులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ క్రింద తెలిపిన వారు పిండ దానానికి అర్హులు.

 1. తండ్రి
 2. తాత
 3. ముత్తాత
 4. వారి తల్లి దండ్రులు
 5. తల్లి
 6. అత్త
 7. అత్తయొక్క భర్త
 8. మారు తల్లి
 9. వారి తల్లి దండ్రులు
 10. తల్లి తల్లి
 11. ఆమె తల్లి
 12. ఆమె తల్లికి తల్లి
 13. వారి బిడ్దలు
 14. తన భార్య
 15. తన బిడ్దలు
 16. తన అన్నదమ్ములు
 17. తన పెద తండ్రి
 18. పినతండ్రులు
 19. మేనమామ
 20. వారి భార్యలు
 21. వారి సంతతులు
 22. తన తోబుట్టువులు
 23. వారి బిడ్దలు
 24. వారి భర్తలు
 25. బిడ్డనిచ్చిన అత్తమామలు
 26. వారి సంతానం
 27. తన కన్నవారిని కాపాడినవారు
 28. మంత్రోపదేశము చేసిన వారు
 29. చదువు చెప్పిన వారు
 30. వడుగు చేయించిన వారు
 31. పెండ్లి చేసినవారు
 32. భయమునందు ఆదరించిన వారు
 33. అప్పిచ్చిన వారు
 34. వాని భార్యలు
 35. కొడుకులు
 36. కుమార్తెలు
 37. దాయాదులు
 38. కూతురు కొడుకులు
 39. కొడుకుల కొడుకులు