అక్షాంశ రేఖాంశాలు: 14°33′00″N 77°06′00″E / 14.5500°N 77.1000°E / 14.5500; 77.1000

కళ్యాణదుర్గం పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కళ్యాణదుర్గం
అక్కమ్మగరి కొండ, దాని చుట్టుపక్కల కొండలు.
అక్కమ్మగరి కొండ, దాని చుట్టుపక్కల కొండలు.
కళ్యాణదుర్గం is located in ఆంధ్రప్రదేశ్
కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గం
ఆంధ్రప్రదేశ్ పటంలో కళ్యాణదుర్గం స్థానం
Coordinates: 14°33′00″N 77°06′00″E / 14.5500°N 77.1000°E / 14.5500; 77.1000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనతపురం
Government
 • Typeస్థానిక స్వపరిపాలన
 • శాసనసభ్యుడుకె.వి.ఉషశ్రీ చరణ్
విస్తీర్ణం
 • Total34.92 కి.మీ2 (13.48 చ. మై)
Elevation
656 మీ (2,152 అ.)
జనాభా
 (2011)[2]
 • Total32,328
 • జనసాంద్రత930/కి.మీ2 (2,400/చ. మై.)
భాషలు
 • అధికారకతెలుగు
Time zoneUTC+5:30 (IST)
Website[dead link]

కళ్యాణదుర్గం పురపాలకసంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[3] దీని ప్రధాన కార్యాలయ కేంద్రస్థానం కళ్యాణదుర్గం పట్టణం. ఇది 3 తరగతికి చెందిన పురపాలకసంఘం.[4] అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం లోని, కళ్యాణ దుర్గం శాసనసభ నియోజకవర్గం పరిధిలో నిర్వహించబడుతుంది.

చరిత్ర

[మార్చు]

మునిసిపాలిటీ 2012 మార్చిలో గ్రేడ్ -3 మున్సిపాలిటీగా ఏర్పడింది.[5] పురపాలకసంఘంగా స్థాపించుటకు ముందు ఇది జనగణన పట్టణం, నోటిఫైడ్ గ్రామ పంచాయితీగా ఉండేది.

భౌగోళికం

[మార్చు]

కళ్యాణదుర్గం 14°33′00″N 77°06′00″E / 14.5500°N 77.1000°E / 14.5500; 77.1000 వద్ద ఉంది.[6] దీని సగటు ఎత్తు 591 మీటర్లు (1942 అడుగులు).[7] మునిసిపాలిటీ అధికార పరిధి 34.92 చ.కి.మీ.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం కళ్యాణదుర్గం పురపాలక సంఘం పరిధిలో మొత్తం 7,220 కుటుంబాలు నివసిస్తున్నాయి.పట్టణ పరిధిలో ఉన్న జనాభా మొత్తం 32,328 మంది కాగా, అందులో 16,036 మంది పురుషులు, 16,292 మంది మహిళలు ఉన్నారు. సగటు లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 1016 మంది స్త్రీలు ఉన్నాారు. సగటు అక్షరాస్యత రేటు 21,443 మంది అక్షరాస్యతలతో 74.14% వద్ద ఉంది, ఇది రాష్ట్ర సగటు 67.41 కంటే 6.73 %ఎక్కువ ఉంది. పట్టణ జనాభా మొత్తంలో 0-6 సంవత్సరాల వయస్సుగల గల పిల్లల జనాభా 3,404 మంది ఉన్నారు.ఇది మొత్తం జనాభాలో 10.53 శాతంగా ఉంది.0-6 సంవత్సరాల వయస్సు మధ్యగల వారిలో 1,760 మంది మగ పిల్లలుకాగా 1,644 మంది ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లల లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది మగ పిల్లలకు, 979 మంది ఆడపిల్లలు ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 11 September 2014.
  3. "Urban Local Bodies". apdpms.ap.gov.in. Archived from the original on 2019-08-03. Retrieved 2021-03-27.
  4. https://web.archive.org/web/20160128175528/http://dtcp.ap.gov.in:9090/webdtcp/Municipalities%20List-110.pdf
  5. "DTCP". dtcp.ap.gov.in. Archived from the original on 2021-05-10. Retrieved 2021-03-27.
  6. "Maps, Weather, and Airports for Kalyandrug, India". www.fallingrain.com.
  7. "Region geography" (PDF). shodhganga. p. 48. Retrieved 12 September 2014.

వెలుపలి లంకెలు

[మార్చు]