పంచపిత్తములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

(అ.) 1. పాచకము, 2. రంజకము, 3. సాధకము, 4. ఆలోచకము, 5. భ్రాజకము. "పాచకం రంజకం చాపి సాధకాలోచకే తథా, భ్రాజకం చేతి పిత్తస్య నామాని స్థానభేదతః" [భావప్రకాశము 1-2-129] (ఆ.) "వరాహచ్ఛాగ మహిష మత్స్య మయూర పిత్తములు"

మూలము[మార్చు]

[సూర్యరాయఆంధ్రనిఘంటువు 5-8] Lua error in package.lua at line 80: module 'Module:Navbox/configuration' not found.