వ్యసనములు
స్వరూపం
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబర్ 2016) |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
చెడు లక్షణములను అలవాటు చేసుకుని వేటి కయితే మనం బానిసలుగా మారుతామో వాటిని వ్యసనములు అంటాము.వాటిలో ముఖ్యమయినవి ఏడు. అవి :
"వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రల్లదనంబు, దండపరుషము,..." ధనం వృధాగా ఖర్చు చేయడం:
సప్త వ్యసనములు
[మార్చు]శాస్త్రప్రకారము చెప్పబడిన సప్తవ్యసనములు ఇవి.
సంఖ్య | వ్యసనము |
మొదటిది | జూదము |
రెండవది | మాంసభక్షణము |
మూడు | సురాపానము (మధ్యము సేవించుట) |
నాలుగు | వేశ్యాసంగమము |
ఐదు | వేట |
ఆరు | దొంగతనము |
ఏడు | పరస్త్రీల యందు లౌల్యము కలిగి ఉండుట |
శాస్త్ర పరంగా
[మార్చు]శ్లోకము |
ద్యూత మాంస సురా వేశ్యా ఖేట చౌర్య పరాంగనాః మహాపాపాని సప్తైవ వ్యసనాని త్యజేత్బుధః |
ఈ ఏడింటినీ సప్త వ్యసనములుగా మన శాస్త్రములు పేర్కొన్నాయి, కాబట్టి వీటిని మనం ప్రయత్న పూర్వకముగా విడిచిపెట్టాలి.
8. ధూమపానం (పొగ త్రాగే వారికన్నా వారి చుట్టు ప్రక్కల వారికి ఎక్కువ ప్రమాదం)
చిత్రమాలిక
[మార్చు]-
జూదం