షడ్భుజి
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
క్రమ షడ్భుజి | |
---|---|
రకం | క్రమ బహుభుజి |
అంచులు, శీర్షములు | 6 |
షలాఫ్లి గుర్తు | {6}, t{3} |
కాక్సెటర్ చిత్రం | |
సౌష్టవ వర్గం | Dihedral (D6), order 2×6 |
అంతర కోణం (డిగ్రీలలో) | 120° |
ద్వంద్వ బహుభుజి | Self |
ధర్మాలు | కుంభాకార, చక్రీయ, సమబాహు, ఐసోగోనల్, ఐసోటోక్సల్ |
షడ్భుజి (Hexagon) ఆరు భుజాలు గల రేఖాగణిత ఆకారం. ఒక షడ్భుజి లోని ఆరు కోణాల మొత్తం 4x180 = 720 డిగ్రీలు లేదా "4పై" రేడియనులు.
ప్రకృతిలో షడ్భుజాకారాలు
[మార్చు]-
తేనె తెట్టు
-
తాబేలు వీపుపై పెంకులు
-
మంచు స్ఫటికం సూక్ష్మచిత్రం (Micrograph of a snowflake)
-
Cyrstal structure of a molecular hexagon composed of hexagonal aromatic rings reported by Müllen and cooworkers in Chem. Eur. J., 2000, 1834-1839.
-
జెఫెర్సన్ కోట - డ్రై టార్టుగాస్ నేషనల్ పార్క్ - ఆకాశంనుండి చిత్రం
బయటి లింకులు
[మార్చు]- Definition and properties of a hexagon With interactive animation
- Cassini Images Bizarre Hexagon on Saturn Archived 2010-09-27 at the Wayback Machine
- Saturn's Strange Hexagon Archived 2010-02-16 at the Wayback Machine
- A hexagonal feature around Saturn's North Pole
- "Bizarre Hexagon Spotted on Saturn" - from Space.com (27 March 2007)
రేఖా గణితం - బహుభుజిలు |
---|
త్రిభుజం • చతుర్భుజి • పంచభుజి •షడ్భుజి • సప్తభుజి • అష్టభుజి • నవభుజి • దశభుజి • ఏకాదశభుజి • Dodecagon • Triskaidecagon • Pentadecagon • Hexadecagon • Heptadecagon • Enneadecagon • Icosagon • Chiliagon • Myriagon |