షోడశ-కళలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  1. (అ.) 1. అమృత, 2. మానద, 3. పూష, 4. తుష్టి, 5. పుష్టి, 6. రతి, 7. ధృతి, 8. శశిని, 9. చంద్రిక, 10. కాంతి, 11. జ్యోత్న్స, 12. శ్రీ, 13. ప్రీతి, 14. అంగద, 15. పూర్ణ, 16. అమృత.

"అమృతా మానదా పూషా తుష్టిః పుష్టీ రతిర్ధృతిః, శశినీ చంద్రికా జ్యోతిర్జ్యోత్స్నా శ్రీః ప్రీతిరేవ చ, అంగదా చ తథా పూర్ణామృతా షోడశ వై కళాః"

  1. (ఆ.) 1. పూష, 2. యశ, 3. సుమనస, 4. రతి, 5. ప్రాప్తి, 6. ధృతి, 7. బుద్ధి, 8. సౌమ్య, 9. మరీచి, 10. అంశుమాలిని, 11. అంగిర, 12. శశిని, 13. ఛాయ, 14. సంపూర్ణమండల, 15. తుష్టి, 16. అమృత.
  2. (ఇ.) 1. శంఖిని, 2. పద్మిని, 3. లక్ష్మణి, 4. కామిని, 5. పోషణి, 6. పుష్టివర్ధని, 7. ఆహ్లాదిని, 8. అశ్వపదిని, 9. వ్యాపిని, 10. పయోదిని, 11. మోహిని, 12. ప్రభ, 13. క్షీరవర్ధని, 14. వేధవర్ధని, 15. వికాసిని, 16. శౌమిని [ఇవి చంద్రకళలు].
  3. (ఈ.) 1. ప్రాణము, 2. శ్రద్ధ, 3. వ్యోమ, 4. వాయువు, 5. తేజస్సు, 6. జలము, 7. పృథివి, 8. ఇంద్రియములు, 9. మనస్సు, 10. అన్నము, 11. వీర్యము, 12. తపస్సు, 13. మంత్రములు, 14. కర్మ, 15. లోకము, 16. నామము. [ప్రశ్నోపనిషత్తు 6-4]

మూలం[మార్చు]

https://web.archive.org/web/20140209111013/http://www.andhrabharati.com/dictionary/

"https://te.wikipedia.org/w/index.php?title=షోడశ-కళలు&oldid=2964078" నుండి వెలికితీశారు