అష్టశతరాగములు
స్వరూపం
- 1. శ్రీరాగము
- 2. ఆందోళి
- 3. సిత్రాంగి
- 4. లలిత
- 5. సౌర
- 6. గౌళ
- 7. శంకరాభరణము
- 8. గాంధారి
- 9. మధ్యమగాంధారి
- 10. రక్తగాంధారి
- 11. పంచమగాంధారి
- 12. దేవగుప్త
- 13. శ్రీకాళిక గుప్త
- 14. గాంధారి గుప్త
- 15. సాధారణగుప్త
- 16. కన్నడిక
- 17. దేశి
- 18. కుంభకము
- 19. ఛిన్నాసి
- 20. కాంబోది
- 21. దేశాక్షి
- 22. మధుకరి
- 23. దివిమేఘరంజి
- 24. రంగవరాళి
- 25. తరంగిణి
- 26. బముళి
- 27. బంగాళ
- 28. మాహురి
- 29. బ్రహ్మాణి
- 30. శుద్ధవాహిని
- 31. బృహతి
- 32. దేవప్రియ
- 33. రూప
- 34. సోమరి
- 35. సైంధవి
- 36. శుద్ధవరాళి
- 37. సౌరాష్ట్ర సైంధవి
- 38. పౌరాణి
- 39. భిన్న పౌరాణి
- 40. ఉత్పలి
- 41. పదపంజరము
- 42. నాగవరాళి
- 43. కర్ణాటవరాళి
- 44. నాగదివికురంజ
- 45. నాట
- 46. ద్వినేత్రి
- 47. మాళవగౌళ
- 48. రామక్రియ
- 49. సాయగౌళ
- 50. ద్రావిడగౌళ
- 51. కర్ణాటగౌళ
- 52. సౌరాష్ట్రగౌళ
- 53. దేసాళగౌళ
- 54. భైరవి
- 55. సారంగభైరవి
- 56. నందయంతి
- 57. నాదోత్తరి
- 58. అన్యసైంధవి
- 59. వసంత
- 60. మేఘచ్ఛవి
- 61. సౌందరి
- 62. ఠక్క
- 63. చౌహారి
- 64. రక్కసి
- 65. సోమరాగము
- 66. మసారవరాళి
- 67. భల్లాతకాళింది
- 68. దైవతి
- 69. ఘంటారవము
- 70. వ్యాళింది
- 71. దేశాళీ
- 72. అభ్రపంచమము
- 73. గంధికామోది
- 74. శ్రీకంఠ
- 75. కాంభోజి
- 76. సింధువరాళి
- 77. కౌశికి
- 78. పూర్ణ
- 79. నాట
- 80. గుజ్జరి
- 81. సౌరాష్ట్ర గుజ్జరి
- 82. ద్రవిళ గుజ్జరి
- 83. మలహరి
- 84. కోలాహలము
- 85. మాళవి
- 86. గౌళిక
- 87. మధ్య
- 88. విభిన్న
- 89. సౌళగనాట
- 90. భూపాళము
- 91. సాయ
- 92. తోడి
- 93. సౌవీరము
- 94. హిందోళము
- 95. తురకకోడి
- 96. దివ్యావతి
- 97. తుందక్రియ
- 98. నటనారాయణి
- 99. రిషభ
- 100. నర్తకి
- 101. శుద్ధహీర
- 102. కైతకి
- 103. వ్యభిచారి
- 104. కర్మారి
- 105. వేళావుళి
- 106. చిత్రవేళావుళి
- 107. మాళవ
- 108. శ్రీమధుమావతి.
[పండితారాధ్యచరిత్ర-పండితప్రకరణము]