కర్రబొమ్మల సీతారామ మందిరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కర్రబొమ్మల రామాలయం రాజమండ్రిలోని మంగళవారపుపేట కస్పా గొల్లవీధిలో ఉన్నది.

మందిరం ఉన్న ప్రాంతం[మార్చు]

రాజమండ్రి పట్టణం లోని పెద్ద మసీదు ఏదురుగా ఉన్న సందులోకి వెళ్ళి కుడిచేతి వయపు ఉన్న 2 సందులో ఉన్నది.

మందిరం చరిత్ర[మార్చు]

ఈ మందిరము 100 సం. ముందునుంచే ఉన్నదని పెద్దల ద్వారా తెలిసింది.[ఆధారం చూపాలి] ఇందులో ఉన్న విగ్రహాలు అన్ని ఏక చెక్కతో చేసినట్లు తెలిసింది. ఈ చెక్క విగ్రహాలు జీవం ఉట్టీ పడెవిదంగా ఉంటాయి. ఇటువంటి విగ్రహలను మనము జాగ్రత్త చేయాలి ఇటువంటి మందిరం అమలాపురం లో ఉన్నట్లు తెలిసింది[ఆధారం చూపాలి]

విగ్రహల బొమ్మలు[మార్చు]

బొమ్మలు దగ్గర నుండి[మార్చు]