పంచభూతలింగ క్షేత్రాలు
స్వరూపం
(పంచభూత క్షేత్రాలు నుండి దారిమార్పు చెందింది)
పంచ భూత స్థలాలు అయిదు ప్రముఖ శివాలయాలను సూచిస్తుంది. ఈ అయిదింటిలో ఒకొక్కటీ ఒక్కొక్క మూలకానికి ప్రాతినిధ్యం ఉంది. పంచ భూతాలనగా 1. నింగి 2. నేల 3. గాలి 4. నీరు 5. నిప్పు. ఈ అయిదు మూలకాల అభివ్యక్తీకరణమే పంచ భూత క్షేత్రాలు. పంచభూత స్థలాలన్నీ దక్షిణ భారతదేశమందే ఉన్నాయి.ఇందులో నాలుగు తమిళనాడు ఉండగా, ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది.[1] అవి:
మూలకం | లింగం | కోవెల | ప్రాంతం | అక్షాంశ రేఖాంశాలు |
నింగి | ఆకాశ లింగం | నటరాజ స్వామి కోవెల [2] | చిదంబరం | 11.399596, 79.693559 |
నేల | పృథ్వీ లింగం[3] | ఏకాంబరేశ్వరాలయం[2] | కంచి | 12.847604, 79.699798 |
గాలి | వాయులింగం | శీకాళహస్తీశ్వరాలయం[2][4] | శ్రీకాళహస్తి | 13.749802, 79.698410 |
నీరు | జలలింగం | జంబుకేశ్వర కోవెల | తిరువానైక్కావల్ | 10.853383, 78.705455 |
నిప్పు | అగ్నిలింగం | అరుణాచలేశ్వరాలయం | తిరువణ్ణామలై | 12.231942, 79.067694 |
మూలాలు
[మార్చు]వెలుపలి లంకెలు
[మార్చు]