సప్త సముద్రాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి →‎సప్తసముద్రాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 10: పంక్తి 10:
#నీరు (మంచినీటి) సముద్రము
#నీరు (మంచినీటి) సముద్రము
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}

{{మొలక-సంఖ్య}}

08:33, 31 మే 2020 నాటి కూర్పు

సప్త సముద్రాలు అనగా ఏడు సముద్రాలు అని అర్ధం , కానీ పురాణాల ప్రకారం అవి నీరుతో నిండి ఉన్నవి అని కాదు అవి.

సప్తసముద్రాలు

  1. లవణ (ఉప్పు) సముద్రము
  2. ఇక్షు (చెరకు) సముద్రము
  3. సురా (మధ్యం/ కల్లు) సముద్రము
  4. సర్పి (ఘృతం/ నెయ్యి) సముద్రము
  5. క్షీర (పాల) సముద్రము
  6. దధి (పెరుగు) సముద్రము
  7. నీరు (మంచినీటి) సముద్రము