చతుర్యుగాలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి links |
యుగాలు వ్యాసాన్ని ఈ వ్యాసంతో కలిపేస్తున్నాను. |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
హిందూ సంప్రదాయముననుసరించి కొన్ని సంవత్సరములు కలిపి ఒక '''యుగము''' గా కాలమానము లెక్కింపబడుతున్నది. అ'''లా నాలుగు యుగాలు''' చెప్పబడ్డాయి. అవి |
|||
* [[కృత యుగము]] = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు |
* [[కృత యుగము]] = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు |
||
పంక్తి 5: | పంక్తి 8: | ||
* [[ద్వాపర యుగము]] = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు |
* [[ద్వాపర యుగము]] = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు |
||
* [[కలియుగము]] = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు |
* [[కలియుగము]] = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు (ఇందులో 5,106 సంవత్సరాలు జరిగినది) |
||
==యుగాదులు== |
|||
*కృత యుగాది - కార్తీక శుక్ల నవమి |
|||
*త్రేతా యుగాది - వైశాఖ శుక్ల తృతీయ |
|||
*ద్వాపర యుగాది - మాఘ బహుళ అమావాస్య |
|||
*కలి యుగాది - భాద్రపద బహుళ త్రయోదశి |
|||
==బయటి లింకులు == |
|||
మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు |
|||
*[http://www.indiaheritage.com/rendez/article1.htm#image1 హిందూ కాలమానము] |
|||
==ఇవి కూడా చూడండి== |
|||
* [[మన్వంతరము]] |
|||
[[వర్గం: కాలమానాలు]] |
[[వర్గం: కాలమానాలు]] |
07:28, 22 మార్చి 2007 నాటి కూర్పు
హిందూ సంప్రదాయముననుసరించి కొన్ని సంవత్సరములు కలిపి ఒక యుగము గా కాలమానము లెక్కింపబడుతున్నది. అలా నాలుగు యుగాలు చెప్పబడ్డాయి. అవి
- కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
- త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
- ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
- కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు (ఇందులో 5,106 సంవత్సరాలు జరిగినది)
యుగాదులు
- కృత యుగాది - కార్తీక శుక్ల నవమి
- త్రేతా యుగాది - వైశాఖ శుక్ల తృతీయ
- ద్వాపర యుగాది - మాఘ బహుళ అమావాస్య
- కలి యుగాది - భాద్రపద బహుళ త్రయోదశి