అక్టోబర్ 1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అక్టోబరు 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 274వ రోజు (లీపు సంవత్సరములో 275వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 91 రోజులు మిగిలినవి.


<< అక్టోబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30 31
2024


సంఘటనలు

[మార్చు]
  • 1854: భారతదేశంలో తపాలా బిళ్ళల ప్రసరణ మొదలయ్యింది. బిళ్ళల పై రాణి విక్టోరియా గారి మొహం ఇంకా భారతదేశం చిత్రాలు ఉండేవి. వాటి అప్పటి వెల సగం ఆణ (రూ. 1/32)
  • 1864: కలకత్తాలో తుఫాను వలన 70,000 మంది మరణించారు
  • 1880: శ్రీలంకలో భారతదేశంతో ద్రవ్య మార్పిడి మొదలయ్యింది.
  • 1892: భారత రెండు అన్నా నాణెం చెల్లదు ఇంకా శ్రీలంకలో వెండి నాణేలు ప్రవేశపెట్టబడ్డాయి
  • 1926: బల్కంజీ బారి ఇనిస్టిట్యూట్ పిల్లల సంక్షేమం కోసం స్థాపించబడింది.
  • 1932: ఇండియన్ మిలిటరీ అకాడమీ మొదలయిన రోజు (రైసింగ్డే).
  • 1932: భారతీయ భాగస్వామ్య చట్టం, 1932 అమలులోకి వచ్చింది.
  • 1949:'మరాఠీ రంగభూమి' అనే నాటక సంస్థ స్థాపించబడింది
  • 1953: కర్నూలు రాజధానిగా తెలుగు మాట్లాడే మద్రాసు రాజ్యం నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అవతరించింది.
  • 1958: భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, బరువుల కొలతల కోసం ప్రవేశ పెట్టారు.
  • 1959: గౌరవనీయ న్యాయమూర్తి భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యారు.
  • 1966: భారత పర్యాటక అభివృద్ధి సంస్థ స్థాపించబడింది.
  • 1978: బాల్య వివాహ చట్టంలో, వివాహానికి కనీస వయస్సు మగవారికి 21 సంవత్సరాలు, ఆడవారికి 18 సంవత్సరాలు పెంచబడింది
  • 1981: ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన సూత్రధారి దాల్ ఖల్సా కార్యకర్తలను అరెస్టు చేశారు
  • 1982: తొలి CD ప్లేయర్ ను సోని లాంచ్ చేసింది.
  • 1984: బజరంగ్ దళ్ అన్న హిందూ మత సంస్థ స్థాపన.
  • 1990: పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించడానికి రాజ్యాంగం యొక్క 75వ సవరణ బిల్లు సాధారణ మెజారిటీ కోసం లోక్‌సభలో మొదటి దశలో విఫలమైంది.
  • 1990: జస్టిస్ రంగనాథ్ మిశ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
  • 1990: మండలం కమిషన్ సిఫార్సుల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
  • 1997: జనరల్ వి.పి. మాలిక్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
  • 2000: జనరల్ ఎస్.ఆర్. పద్మనాభన్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
  • 2001: కాశ్మీర్‌ రాష్ట్ర శాసనసభ భవనంపై తీవ్రవాదులు చేసిన కారు బాంబు దాడిలో 38 మంది చనిపోయారు.
  • 2003: అలిపిరి వద్ద చంద్రబాబు నాయుడుపై నక్సలైట్లు హత్యాహత్నం.
  • 2006: పాండిచ్చేరి రాష్ట్రం పేరు పుదుచ్చేరిగా మార్చబడింది

జననాలు

[మార్చు]
రమణారెడ్డి
జి.ఎం.సి.బాలయోగి
  • 1542: మరియం-ఉజ్-జమాని, ముఘల్ చక్రవర్తైన అక్బర్ భార్యలలో ఒకరు
  • 1842: సుబ్బియర్ సుబ్రహ్మణ్య అయ్యర్, భారత న్యాయవాది, న్యాయనిపుణుడు (మ. 1924)
  • 1847: అనీ బెసెంట్, హోంరూల్ ఉద్యమ నేత. (మ.1933)
  • 1861: నీల్ రతన్ సర్కార్, బ్రిటిష్ భారతీయ వైద్యుడు, విద్యావేత్త. ( మ. 1943 )
  • 1862: రఘుపతి వేంకటరత్నం నాయుడు, విద్యావేత్త, సంఘసంస్కర్త. (మ.1939)
  • 1887: పండిట్ హృదయనాథ్ అజుధియనాథ్ కుంజ్రు, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త
  • 1890: అంకితం వెంకట భానోజీరావు, విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, కింగ్ జార్జి ఆసుపత్రుల నిర్మాణానికి భూమిని దానం చేసిన వితరణశీలి.
  • 1894: సుధీ రంజన్ దాస్, భారతదేశ సుప్రీంకోర్టు ఐదవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1977)
  • 1895: లియాఖత్ అలీ ఖాన్, భారత-పాకిస్తానీ న్యాయవాది, రాజకీయ నాయకుడు, పాకిస్తాన్ 1వ ప్రధానమంత్రి (మ. 1951)
  • 1901: ప్రతాప్ సింగ్ ఖైరాన్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి.
  • 1904: ఎ. కె. గోపాలన్, భారతీయ విద్యావేత్త, రాజకీయవేత్త (మ. 1977)
  • 1906: సచిన్ దేవ్ బర్మన్, భారతీయ స్వరకర్త, గాయకుడు (మ. 1975)
  • 1906: నికుంజ సేన్, భారత స్వాతంత్ర్య పోరాట విప్లవకారుడు, రైటర్స్ బిల్డింగ్స్ క్యాంపెయిన్ వ్యవస్థాపకుడు. (మ. 1986 )
  • 1908: గడిలింగన్న గౌడ్, కర్నూలు నియోజకవర్గపు భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (మ.1974)
  • 1913: జనరల్ హర్బక్ష్ సింగ్, పద్మ విభూషణ్, వీర చక్ర అవార్డు పొందిన భారతీయ సైనిక అధికారి.
  • 1915: కళాధర్, చిత్ర కళా దర్శకుడు. (మ.2013)
  • 1918: గోవిందప్ప వెంకటస్వామి, భారతీయ నేత్ర వైద్యుడు (మ. 2006)
  • 1919: మజ్రూహ్ సుల్తాన్‌పురి, భారతీయ కవి, పాటల రచయిత (మ. 2000)
  • 1921: తిక్కవరపు వెంకట రమణారెడ్డి, హాస్య నటుడు. (మ.1974)
  • 1922: అల్లు రామలింగయ్య, హాస్య నటుడు. (మ.2004)
  • 1928:శివాజీ గణేశన్, తమిళ సినీ నటుడు (మ. 2001 )
  • 1934: భువన్ చంద్ర ఖండూరి, భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు, ప్రస్తుత ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి.
  • 1934: చేకూరి రామారావు, తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, భాషా శాస్త్రవేత్త. (మ.2014)
  • 1939: ఎల్కోటి ఎల్లారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (మ.2015)
  • 1942: బోయ జంగయ్య, రచయిత. (మ.2016)
  • 1945: రామ్ నాథ్ కోవింద్, 14వ భారత రాష్ట్రపతి
  • 1947: దల్వీర్ భండారీ, భారతీయ న్యాయవాది, న్యాయమూర్తి
  • 1951: జి.ఎం.సి.బాలయోగి, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (మ.2002)
  • 1961: నిమ్మగడ్డ ప్రసాద్, ఫార్మా మాట్రిక్స్‌ ఫార్మా సంస్థ అధిపతి, వాన్‌పిక్‌ నిర్మాణ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త.మాట్రిక్స్‌ ప్రసాద్‌ అంటారు
  • 1969: మహేష్ ఠాకూర్, భారత నటుడు
  • 1984: వినీత్ శ్రీనివాసన్ భారత గాయకుడు, నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత
  • 1990: అనుష్క రంజన్, భారత నేటి, మోడల్
  • 1992: మడోన్నా సెబాస్టియన్, మలయాళ, తమిళ, తెలుగు, నటి గాయని
  • 1998: జెహాన్ దారువాలా, భారత ఫార్ములా 2 రేసింగ్ డ్రైవర్

మరణాలు

[మార్చు]
ఆదుర్తి సుబ్బారావు

పండుగలు , జాతీయ దినాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

సెప్టెంబర్ 30: అక్టోబర్ 2: సెప్టెంబర్ 1: నవంబర్ 1:- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31