త్రిభుజం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: as:ত্ৰিভুজ
చి r2.5.4) (యంత్రము కలుపుతున్నది: ne:त्रिभुज
పంక్తి 126: పంక్తి 126:
[[mr:त्रिकोण]]
[[mr:त्रिकोण]]
[[ms:Segi tiga]]
[[ms:Segi tiga]]
[[ne:त्रिभुज]]
[[new:त्रिकोण]]
[[new:त्रिकोण]]
[[nl:Driehoek (meetkunde)]]
[[nl:Driehoek (meetkunde)]]

06:52, 19 మార్చి 2012 నాటి కూర్పు


మూడు భుజాలు గల రేఖాగణిత ఆకారం. దీనిని త్రికోణం, త్రిభుజం లేదా త్రిభుజి (Triangle) అని అంటారు. దీనిని ముక్కోణం అని కూడా అనవచ్చును.

ఇందులో మూడు భుజాలు, మూడు కోణాలు ఉంటాయి. ఒక త్రిభుజం లోని మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు లేదా "పై" రేడియనులు. అలాగే మూడు భుజాల కొలతలకు కూడా ఒక సంబంధం ఉంటుంది.

సమత్రికోణం ద్విసమత్రికోణం విషమ బాహు త్రికోణం
సమత్రికోణంద్విసమత్రికోణంవిషమ బాహు
  • మూడు భుజాలు సమానమైతే దానిని 'సమత్రికోణం' లేదా సమకోణత్రిభుజం అంటారు. ఇందులో మూడు కోణాలు కూడా సమానంగా ఉంటాయి. అంటే 60 + 60 + 60 = 180 డిగ్రీలు అన్నమాట
  • రెండు భుజాలు సమానమైతే దానిని 'ద్విసమత్రికోణం' (లేదా, 'ద్విసమబాహుత్రిభుజం') అని అంటారు. అందులో రెండు కోణాలు (లేదా రెండు భుజాలు) కూడా సమానంగా ఉంటాయి.
  • ఒక కోణం గనుక 90 డిగ్రీలు ఉన్నట్లయితే దానిని 'లంబ త్రికోణం' (లేదా) 'లంబ కోణ త్రిభుజం' అంటారు. ప్రసిద్ధి చెందిన పైథాగరస్ సిద్ధాంతం ఈ విధమైన త్రికోణానికి వర్తిస్తుంది.
  • ఏ రెండు భుజాలూ సమానంకాకపోతే దానిని విషమ బాహు త్రిభుజం అంటారు.
  • ఏ కోణమైనా 90 డిగ్రీలకన్న ఎక్కువ ఉంటే, ఆ త్రిభుజాన్ని గురు కోణ త్రిభుజం అంటారు.
  • ప్రతి కోణమూ 90 డిగ్రీలకన్న తక్కువైతే, ఆ త్రిభుజాన్ని లఘు కోణ త్రిభుజం అంటారు.
లంబత్రికోణం గురు కోణ త్రిభుజం లఘు కోణ త్రిభుజం
లంబత్రికోణంగురు కోణ త్రిభుజంలఘు కోణ త్రిభుజం
  • ట్రాఫిక్ గుర్తులలో త్రికోణం విరివిగా వాడబడుతుంది. అది సులభంగా కంటికి ఆనుతుంది గనుక.
  • త్రికోణం అనేక సందర్భాలలోనూ, సంప్రదాయాలలోనూ వేర్వేరు అర్ధాలకు సంకేతంగా వాడబడింది.



ఇవి కూడా చూడండి


రేఖా గణితం - బహుభుజిలు
త్రిభుజంచతుర్భుజిపంచభుజిషడ్భుజిసప్తభుజిఅష్టభుజినవభుజిదశభుజిఏకాదశభుజిDodecagonTriskaidecagonPentadecagonHexadecagonHeptadecagonEnneadecagonIcosagonChiliagonMyriagon

మూస:గణితశాస్త్రం

మూస:Link FA మూస:Link FA

"https://te.wikipedia.org/w/index.php?title=త్రిభుజం&oldid=705571" నుండి వెలికితీశారు