Jump to content

విశాఖపట్నం - కిరండల్ ప్యాసింజర్

వికీపీడియా నుండి
(కిరండల్ - విశాఖపట్నం ప్యాసింజర్ నుండి దారిమార్పు చెందింది)
విశాఖపట్నం - కిరండల్ ప్యాసింజర్
Visakhapatnam-Kirandul Passenger
Kirandul passenger in Araku valley.
సారాంశం
రైలు వర్గంPassenger
తొలి సేవఏప్రిల్ 30, 1968
ప్రస్తుతం నడిపేవారుతూర్పు తీర రైల్వే
ప్రయాణికుల దినసరి సంఖ్యSleeper-72, First class-36, Chair car-540
మార్గం
మొదలువిశాఖపట్నం
గమ్యంకిరండల్
ప్రయాణ దూరం469 కి.మీ. (291 మై.)
సగటు ప్రయాణ సమయం13 గంటల 55 నిమిషాలు (up) and 14 గంటల 30 నిమిషాలు (down)
రైలు నడిచే విధంDaily
రైలు సంఖ్య(లు)58501 / 58502
సదుపాయాలు
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుYes
చూడదగ్గ సదుపాయాలుStandard Indian Railway coaches
సాంకేతికత
రోలింగ్ స్టాక్2
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం33 km/h (21 mph) (up), 32 km/h (20 mph) (down) including halts

విశాఖపట్నం - కిరండల్ ప్యాసింజర్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ప్యాసింజర్ రైలు. ఇది విశాఖపట్నం రైల్వే స్టేషను, కిరండల్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1]

జోను, డివిజను

[మార్చు]

ఈ ప్యాసింజర్ రైలు భారతీయ రైల్వేలు లోని తూర్పు తీర రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.

రైలు సంఖ్య

[మార్చు]
  • రైలు నంబరు: 58501 - విశాఖపట్నం - కిరండల్ ప్యాసింజర్
  • రైలు నంబరు: 58502 - కిరండల్ - విశాఖపట్నం ప్యాసింజర్

సమయ పట్టిక

[మార్చు]
సం స్టేషను

కోడ్

స్టేషను పేరు 58501 58502
రాక పోక దూరం రాక పోక దూరం
1 VSKP విశాఖపట్నం Source 07:05 0 20:50 Destination 472
2 MIPM మర్రిపాలెం 07:16 07:17 5 20:13 20:14 468
3 SCM సింహాచలం 07:24 07:25 8 20:06 20:07 464
4 PDT పెందుర్తి 07:35 07:36 18 19:52 19:53 455
5 KTV కొత్తవలస 07:46 07:47 27 19:41 19:42 446
6 MVW మల్లివీడు 07:58 07:59 35 19:21 19:22 437
7 LVK లక్కవరపుకోట 08:08 08:09 43
8 SUP శృంగవరపుకోత 08:22 08:23 53 18:55 18:58 420
9 BDVR బొడ్డవార 08:37 08:38 60 18:36 18:37 413
10 SLPM శివలింగపూర్ 09:02 09:03 72 18:10 18:11 401
11 TXD ట్యాడ 09:14 09:15 79 17:57 17:58 394
12 CMDP చిమిడిపల్లి 09:39 09:40 90 17:31 17:32 382
13 BGHU బొర్రాగుహలు 10:02 10:03 99 17:14 17:15 373
14 KVLS కరకవలస 10:22 10:23 111 16:46 16:47 362
15 SMLG శిమిలిగూడ 10:43 10:44 120 16:26 16:27 353
16 ARK అరకు 11:05 11:10 131 16:05 16:10 341
17 GPJ గీరాపూర్ 11:26 11:27 141 15:46 15:47 331
18 DPC దర్లిపుట్ 11:45 11:46 154 15:26 15:27 319
19 PFU పాడువా 11:59 12:00 164 15:10 15:11 309
20 BHJA భేజ 12:13 12:14 174 14:52 14:53 299
21 MKRD మాచకుండ 12:29 12:30 185 14:34 14:35 288
22 PBV పాలిబా 12:46 12:47 198 14:16 14:17 275
23 SUKU సుకు 12:58 12:59 205 14:03 14:04 267
24 KRPU కోరాపుట్ 13:15 13:25 216 13:35 13:45 256
25 MVF మనబార్ 13:39 13:40 223 13:11 13:12 249
26 JRT జర్తి 13:52 13:53 233 12:56 12:57 240
27 MVG మలిగురా 14:12 14:13 244 12:37 12:38 229
28 CTS చత్రిపుత్ 14:24 14:25 251 12:26 12:27 222
29 JYP జైపూర్ 14:47 14:48 258 12:09 12:10 215
30 DIR ధనపూర్ ఒరిస్సా 14:58 14:59 265 11:53 11:54 208
31 KDPA ఖడప 15:08 15:09 272 11:42 11:43 201
32 CJS చరములకుసుం 15:18 15:19 279 11:33 11:34 194
33 KPRR కోటపార్ రోడ్ 15:32 15:33 290 11:19 11:20 182
34 AGB అంబగాన్ 15:43 15:44 298 11:09 11:10 175
35 AGZ అమగుర 15:55 15:56 308 10:57 10:58 165
36 NKX నక్టిసెమ్రా 16:05 16:06 316 10:48 10:49 157
37 JDB జగదల్‌పూర్ 16:20 16:25 322 10:33 10:38 150
38 KMEZ కుమ్హర్‌మరెంగా 16:36 16:37 331 10:19 10:20 141
39 TPQ టోపోకల్ 16:47 16:48 340 10:09 10:10 133
40 BDXX బడేఆరాపూర్ 16:58 16:59 345 09:59 10:00 127
41 DMK దిల్మిలి 17:16 17:17 357 09:40 09:41 116
42 SZY సిలక్ ఝోరీ 17:34 17:35 368 09:22 09:23 105
43 KMSD కుమార్ సద్రా 17:48 17:49 377 09:08 09:09 95
44 KKLU కక్లూర్ 18:05 18:06 389 08:51 08:52 83
45 KWGN కవర్‌గాన్ 18:26 18:27 401 08:34 08:35 71
46 DBF డబ్‌పాల్ 18:40 18:41 410 08:20 08:21 62
47 GIZ గిడమ్ 18:56 18:57 421 08:04 08:05 51
48 DWZ దంతెవేరా 19:08 19:09 429 07:52 07:53 44
49 KMLR కమలూర్ 19:26 19:27 441 07:35 07:36 32
50 BHNS బాన్సీ 19:45 19:46 453 07:16 07:17 19
51 BCHL బచేలీ 20:04 20:05 463 06:58 06:59 10
52 KRDL కిరండల్ 20:45 Destination 472 Source 06:45 0

తరచుదనం (ఫ్రీక్వెన్సీ)

[మార్చు]

ఈ రైలు వారానికి ఏడు రోజులు నడుస్తుంది.

విశాఖపట్నం - కిరండల్ ప్యాసింజర్
నర్సీపట్నం వద్ద కిరండల్ - విశాఖపట్నంప్యాసింజర్

మూలాలు

[మార్చు]