జబల్‌పూర్ - భోపాల్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
![]() | |||||
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | superfast | ||||
స్థానికత | మధ్యప్రదేశ్ | ||||
తొలి సేవ | రాయపూర్ - హబీబ్గంజ్ | ||||
ప్రస్తుతం నడిపేవారు | West Central Railway | ||||
మార్గం | |||||
ఆగే స్టేషనులు | 8 | ||||
ప్రయాణ దూరం | 330 కి.మీ. (210 మై.) | ||||
రైలు నడిచే విధం | Daily | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | AC Chair Car, General Chair Car | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | Yes | ||||
పడుకునేందుకు సదుపాయాలు | No | ||||
ఆహార సదుపాయాలు | Yes but no pantry | ||||
వినోద సదుపాయాలు | Not available | ||||
బ్యాగేజీ సదుపాయాలు | Yes, available | ||||
సాంకేతికత | |||||
వేగం | 59 km/h (37 mph) average with halts | ||||
|
జబల్పూర్ - భోపాల్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వెస్ట్ సెంట్రల్ రైల్వే అందించే రెండవ తరగతి రకం శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు సేవ. రైలు, మధ్య ప్రదేశ్ రాజధాని నగరం భోపాల్ లోని భోపాల్ సబర్బన్ రైల్వే స్టేషను హబీబ్గంజ్, మధ్యప్రదేశ్ యొక్క ప్రధాన నగరాలలో ఒకటి అయిన జబల్పూర్ లోని జబల్పూర్ జంక్షన్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1] ఈ రైలు పేరు "భోపాల్ జన శతాబ్ది", అనగా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్ల లోని రెండవ తరగతి సేవలను సూచిస్తుంది. అందుకే పేరు "జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ " లేదా 'భోపాల్ పీపుల్స్ శతాబ్ది' అని పేరు.
రైలు సంఖ్య
[మార్చు]జనశతాబ్ది : 12061 : హబీబ్‌గంజ్ నుండి జబల్ పూర్ వెళ్ళే రైలు [2]
జనశతాబ్ది : 12062 : జబల్ పూర్ నుండి హబీబ్‌గంజ్ కు వెళ్ళే రైలు [3]
కోచ్ మిశ్రమం
[మార్చు]రైలు 11 కోచ్‌లను కలిగి ఉంటుంది:
- 2 జన ఎసి చైర్ కార్
- 9 జన రిజర్వుడు చైర్ కార్
ఇంజను
[మార్చు]ఇటార్సీ షెడ్ ఈ రైలుకు శక్తిని అందిస్తుంది. జబల్ పూర్ నుండి ఇటార్సీ జంక్షన్ వరకు ET WDP4 డీసిల్ ఇంజనుతోనూ, తరువాత ఇటార్సీ ఆధారిత AM 4. ఇంజనూతోనూ ఈ రైలు నడుస్తుంది.
సమయ సారణి
[మార్చు]స్టేషను పేరు (కోడ్) | జనశతాబ్ది : 12061 | జనశతాబ్ది : 12062 | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
రాక | పోక | ఆగు
సమయం |
రోజు | దూరం | రాక | పోక | ఆగు
సమయం |
రోజు | దూరం | ||
హబీబ్‌గంజ్ (HBJ) | Starts | 17:40 | - | 1 | 0 km | 11:35 | Ends | - | 1 | 331 km | |
హోషంగాబాద్ (HBD) | 18:36 | 18:38 | 2 min | 1 | 68 km | 10:03 | 10:05 | 2 min | 1 | 263 km | |
ఇటార్సీ జంక్షన్ (ET) | 19:05 | 19:15 | 10 min | 1 | 86 km | 09:35 | 09:45 | 10 min | 1 | 246 km | |
పిపారియా (PPI) | 20:08 | 20:10 | 2 min | 1 | 153 km | 08:23 | 08:25 | 2 min | 1 | 178 km | |
గడర్వారా (GAR) | 20:41 | 20:43 | 2 min | 1 | 203 km | 07:49 | 07:51 | 2 min | 1 | 129 km | |
కరేలీ (KY) | 21:04 | 21:06 | 2 min | 1 | 231 km | 07:28 | 07:30 | 2 min | 1 | 100 km | |
నరసింగపూర్ (NU) | 21:19 | 21:21 | 2 min | 1 | 247 km | 07:13 | 07:15 | 2 min | 1 | 85 km | |
శ్రీధం (SRID) | 21:50 | 21:52 | 2 min | 1 | 278 km | 06:39 | 06:41 | 2 min | 1 | 54 km | |
మదన్ మహల్ (MML) | 22:38 | 22:40 | 2 min | 1 | 328 km | 06:06 | 06:08 | 2 min | 1 | 4 km | |
జబల్‌పూర్ (JBP) | 22:55 | Ends | - | 1 | 331 km | Starts | 06:00 | - | 1 | 0 km |
కోచ్ల కూర్పు
[మార్చు]

మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]ఉత్తర భారత రైలు మార్గాలు | |
---|---|
నేషనల్ నెట్వర్క్ / ట్రంక్ లైన్లు |
|
శాఖా రైలు మార్గములు/ విభాగములు |
|
పట్టణ, సబర్బన్ రైలు రవాణా |
|
నారో గేజ్ రైల్వే |
|
నిషేధించబడిన రైలు మార్గములు |
|
మోనోరైళ్ళు |
|
పేరుపొందిన రైళ్ళు |
|
తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు) |
|
రైల్వే కంపెనీలు |
|
ఇవి కూడా చూడండి |
|
దక్షిణ భారత రైలు మార్గాలు | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
అధికారం | |||||||||||
రైల్వే కంపెనీలు |
| ||||||||||
మండలాలు విభాగాలు |
| ||||||||||
వర్క్‌షాప్‌లు |
| ||||||||||
డిపోలు |
| ||||||||||
రైలు మార్గములు | |||||||||||
ప్రయాణీకుల రైళ్లు |
| ||||||||||
స్టేషన్లు |
| ||||||||||
సబర్బన్ మెట్రో |
| ||||||||||
రైల్వే విభాగాలు (డివిజన్లు) | |||||||||||
తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు) |
| ||||||||||
రైల్వే మండలాలు (జోనులు) | |||||||||||
రైల్వే కంపెనీలు |
| ||||||||||
అనుబంధ సంస్థలు ప్రభుత్వ రంగ యూనిట్లు |
| ||||||||||
స్వయంప్రతిపత్తి/ అనుబంధ సంస్థలు కేంద్ర విభాగాలు |
| ||||||||||
కేంద్రీకృత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్/అనుబంధ సంస్థలు/ కేంద్ర శిక్షణా సంస్థలు |
| ||||||||||
బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లు/అంతర్జాలం |
| ||||||||||
సర్వీసులు సేవలు |
| ||||||||||
సంబంధిత వ్యాసాలు |
| ||||||||||
ఉద్యోగులు |
| ||||||||||
అలజడులు ప్రమాదాలు |
| ||||||||||
ఇవి కూడా చూడండి |
| ||||||||||
తూర్పు భారత రైలు మార్గములు | |
---|---|
నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గములు (ట్రంక్ లైన్లు) |
|
శాఖా రైలు మార్గములు/ విభాగములు |
|
కోలకతా చుట్టూ రైలు మార్గములు |
|
మోనోరైల్ |
|
జీవంలేని రైల్వేలు/ పునరుద్ధరించ బడినవి |
|
జీవంలేని రైల్వేలు |
|
తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు) |
|
పేరుపొందిన (ట్రైన్లు) రైలు బండ్లు |
|
బంగ్లాదేశ్‌తో రవాణా మార్గములు |
|
బంగ్లాదేశ్‌తో జీవంలేని రవాణా మార్గములు |
|
భారతదేశం-నేపాల్ సరిహద్దు సమీపంలో భారతీయ రైల్వే స్టేషన్లు |
|
రైల్వే కంపెనీలు |
|
ఇవి కూడా చూడండి |
|
పశ్చిమ భారత రైలు మార్గాలు | |
---|---|
నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గాలు (ట్రంక్ లైన్లు) |
|
బ్రాంచ్ మార్గములు / విభాగాలు |
|
ముంబై చుట్టూ సబర్బన్ రైలు మార్గాలు |
|
మెట్రో రైలు |
|
మోనో రైల్ |
|
జీవంలేని పంక్తులు / పునరుద్ధరించ బడినవి |
|
జీవంలేని రైల్వేలు |
|
పేరు పొందిన రైలు బండ్లు |
|
రైల్వే (విభాగాలు) డివిజన్లు |
|
రైల్వే కంపెనీలు |
|
ఇవి కూడా చూడండి |
|