Jump to content

నిజామాబాద్ - కాచిగూడ ప్యాసింజర్

వికీపీడియా నుండి
నిజామాబాద్ - కాచిగూడ ప్యాసింజర్
Nizamabad Kacheguda Passenger
కావల్రీ బ్యారక్స్ రైల్వే స్టేషను నందు నిజామాబాద్ - కాచిగూడ ప్యాసింజర్
సారాంశం
రైలు వర్గంఫాస్ట్ ప్యాసింజర్
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే జోన్
మార్గం
మొదలునిజామాబాద్
ఆగే స్టేషనులు12
గమ్యంకాచిగూడ
ప్రయాణ దూరం166 కి.మీ. (103 మై.)
రైలు నడిచే విధంరోజుకు మూడుసార్లు
సదుపాయాలు
శ్రేణులుజనరల్ (రిజర్వేషన్ లేదు)
సాంకేతికత
రోలింగ్ స్టాక్స్టాండర్డ్ భారతీయ రైల్వేలు కోచ్లు
వేగంసరాసరి 40 km/h (25 mph)

నిజామాబాద్ - కాచిగూడ ప్యాసింజర్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ప్యాసింజర్ రైలు.[1] ఇది నిజామాబాద్ రైల్వే స్టేషను, కాచిగూడ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[2] ఈ రైళ్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ కింద హైదరాబాద్ రైల్వే డివిజన్ లోని సికింద్రాబాద్ - మన్మాడ్ రైలు మార్గము విభాగంలో నడుస్తుంది.

చరిత్ర

[మార్చు]

ఈ రైలు సేవ నిజామాబాద్ నుంచి కాచిగూడ ఒక రోజులో రెండుసార్లు నడిచే (రన్) విధంగా గురువారం, ఆదివారం తప్ప రోజువారీ మార్చి 2012 సం.లో ప్రారంభమైంది.[3] తరువాత 2015 సంవత్సరం ప్రారంభంలో రాష్ట్రంలోని ఈ రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణికుల అధిక రద్దీ చూసిన తదుపరి, దక్షిణ మధ్య రైల్వే భారీ కాలానుగుణ ట్రాఫిక్ రద్దీ తగ్గించుటకు (క్లియర్ చేసేందుకు) గం. 18:40 ని.లు వద్ద నిజామాబాద్ నుండి మరొక రైలు నకు ఝండా ఊపి ప్రారంభం చేసింది.

సేవలు

[మార్చు]

ఈ రైళ్లు ఒక రోజులో మూడుసార్లు నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుండి . రైలు సంఖ్య 57689/87/02 బయలుదేరుతాయి. 4 గంటల, 10 నిమిషాలలో 12 విరామములతో 166 కిలోమీటర్ల దూరంతో, శిర్నపల్లి, ఉప్పలవాడి, కామారెడ్డి, అకనపేట, మీర్జాపల్లి, వాడియారాం, మేడ్చల్, బొల్లారం, మల్కాజ్గిరి జంక్షన్, సీతాఫల్‌మండీ 12 ముఖ్యమైన స్టేషన్లలో విరామములతో చివరకు కాచిగూడ చేరుకోవడముతో ప్రయాణం పూర్తి అవుతుంది. ఈ రైళ్ళు తిరుగు ప్రయాణంలో రైలు సంఖ్య 57601/90/88 లుగా ప్రయాణిస్తాయి.[4]

జోను, డివిజను

[మార్చు]

ఈ ప్యాసింజర్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.

రైలు సంఖ్య

[మార్చు]
  • రైలు నంబరు: 77687⇒57687 : నిజామాబాద్ - కాచిగూడ ప్యాసింజర్ [5]

వారానికి ఏడు రోజులు నడుస్తుంది.

  • రైలు నంబరు: 77685⇒57689 : నిజామాబాద్ - కాచిగూడ ప్యాసింజర్ [6]

వారానికి ఐదు రోజులు (ఆదివారం, గురువారం తప్ప) నడుస్తుంది.

  • రైలు నంబరు: 77686⇒57690: నిజామాబాద్ - కాచిగూడ ప్యాసింజర్ [7]

వారానికి ఐదు రోజులు (ఆదివారం, గురువారం తప్ప) నడుస్తుంది.

  • రైలు నంబరు: 57602 : నిజామాబాద్ - కాచిగూడ ప్యాసింజర్ [8] వారానికి ఐదు రోజులు (ఆదివారం, మంగళవారం తప్ప) నడుస్తుంది.

తరచుదనం (ఫ్రీక్వెన్సీ)

[మార్చు]

ఈ రైలు వారానికి ఏడు రోజులు నడుస్తుంది.

డబ్ల్యుడిఎం3ఎ లోకోతో కాచిగూడ - నిజామాబాద్ ప్యాసింజర్

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. http://indiarailinfo.com/train/nizamabad-kacheguda-passenger-57687-nzb-to-kmc/17177/1681/1682
  2. http://indiarailinfo.com/trains/passenger/10
  3. "South Central Railway launches DEMU service - The Times of India". Timesofindia.indiatimes.com. 2012-03-26. Retrieved 2015-10-10.
  4. "NZB/Nizamabad to KCG/Hyderabad Kacheguda: 23 Trains". India Rail Info. Retrieved 2015-10-10.
  5. http://indiarailinfo.com/train/nizamabad-kacheguda-passenger-57687-dab-to-kcg/17177/1679/844
  6. http://indiarailinfo.com/train/nizamabad-kacheguda-passenger-57689-nzb-to-kcg/17176/1681/844
  7. http://indiarailinfo.com/train/kacheguda-nizamabad-passenger-57690-kcg-to-nzb/17174/844/1681
  8. http://indiarailinfo.com/train/nizamabad-kacheguda-passenger-57602-nzb-to-kcg/18532/1681/844