జబల్‌పూర్ - భోపాల్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Jabalpur Jan Shatabdi جبل پور - هبيبگج جنشتابدي ایکسپریس जबलपुर - हबीबगंज जनशताब्दी एक्सप्रेस
సారాంశం
రైలు వర్గంsuperfast
స్థానికతమధ్యప్రదేశ్
తొలి సేవరాయపూర్ - హబీబ్‌గంజ్
ప్రస్తుతం నడిపేవారుWest Central Railway
మార్గం
ఆగే స్టేషనులు8
ప్రయాణ దూరం330 కి.మీ. (210 మై.)
రైలు నడిచే విధంDaily
సదుపాయాలు
శ్రేణులుAC Chair Car, General Chair Car
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుNo
ఆహార సదుపాయాలుYes but no pantry
వినోద సదుపాయాలుNot available
బ్యాగేజీ సదుపాయాలుYes, available
సాంకేతికత
వేగం59 km/h (37 mph) average with halts
మార్గపటం

జబల్‌పూర్ - భోపాల్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వెస్ట్ సెంట్రల్ రైల్వే అందించే రెండవ తరగతి రకం శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు సేవ. రైలు, మధ్య ప్రదేశ్ రాజధాని నగరం భోపాల్ లోని భోపాల్ సబర్బన్ రైల్వే స్టేషను హబీబ్గంజ్, మధ్యప్రదేశ్ యొక్క ప్రధాన నగరాలలో ఒకటి అయిన జబల్పూర్ లోని జబల్పూర్ జంక్షన్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1] ఈ రైలు పేరు "భోపాల్ జన శతాబ్ది", అనగా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్ల లోని రెండవ తరగతి సేవలను సూచిస్తుంది. అందుకే పేరు "జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ " లేదా 'భోపాల్ పీపుల్స్ శతాబ్ది' అని పేరు.

రైలు సంఖ్య

[మార్చు]

జనశతాబ్ది : 12061 : హబీబ్‌గంజ్ నుండి జబల్ పూర్ వెళ్ళే రైలు [2]

జనశతాబ్ది : 12062 : జబల్ పూర్ నుండి హబీబ్‌గంజ్ కు వెళ్ళే రైలు [3]

కోచ్ మిశ్రమం

[మార్చు]

రైలు 11 కోచ్‌లను కలిగి ఉంటుంది:

  • 2 జన ఎసి చైర్ కార్
  • 9 జన రిజర్వుడు చైర్ కార్

ఇంజను

[మార్చు]

ఇటార్సీ షెడ్ ఈ రైలుకు శక్తిని అందిస్తుంది. జబల్ పూర్ నుండి ఇటార్సీ జంక్షన్ వరకు ET WDP4 డీసిల్ ఇంజనుతోనూ, తరువాత ఇటార్సీ ఆధారిత AM 4. ఇంజనూతోనూ ఈ రైలు నడుస్తుంది.

సమయ సారణి

[మార్చు]
స్టేషను పేరు (కోడ్) జనశతాబ్ది : 12061 జనశతాబ్ది : 12062
రాక పోక ఆగు

సమయం

రోజు దూరం రాక పోక ఆగు

సమయం

రోజు దూరం
హబీబ్‌గంజ్  (HBJ) Starts 17:40 - 1 0 km 11:35 Ends - 1 331 km
హోషంగాబాద్ (HBD) 18:36 18:38 2 min 1 68 km 10:03 10:05 2 min 1 263 km
ఇటార్సీ జంక్షన్  (ET) 19:05 19:15 10 min 1 86 km 09:35 09:45 10 min 1 246 km
పిపారియా  (PPI) 20:08 20:10 2 min 1 153 km 08:23 08:25 2 min 1 178 km
గడర్వారా  (GAR) 20:41 20:43 2 min 1 203 km 07:49 07:51 2 min 1 129 km
కరేలీ  (KY) 21:04 21:06 2 min 1 231 km 07:28 07:30 2 min 1 100 km
నరసింగపూర్  (NU) 21:19 21:21 2 min 1 247 km 07:13 07:15 2 min 1 85 km
శ్రీధం (SRID) 21:50 21:52 2 min 1 278 km 06:39 06:41 2 min 1 54 km
మదన్ మహల్  (MML) 22:38 22:40 2 min 1 328 km 06:06 06:08 2 min 1 4 km
జబల్‌పూర్  (JBP) 22:55 Ends - 1 331 km Starts 06:00 - 1 0 km

కోచ్ల కూర్పు

[మార్చు]
జబల్ పూర్ రైల్వే స్టేషను
హబీబ్‌గంజ్ (ఇప్పుడు రాణి కమలాపతి) రైల్వే స్టేషన్ యొక్క పాత (ఎడమ), కొత్త (మధ్య) ప్రధాన ద్వారం భవనాలు
1 2 3 4 5 6 7 8 9 ఇంజను
డి 8 సి 1 డి 7 డి 6 డి 5 డి 4 డి 3 డి 2 డి 1

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]