ముంబై ఎల్‌టీటీ - కాకినాడ పోర్ట్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముంబై ఎల్‌టీటీ - కాకినాడ పోర్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది ముంబై ఎల్‌టీటీ రైల్వే స్టేషను, కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1]

ప్రత్యేక నిలుపుదల[మార్చు]

సహజ్ మార్గ్ ఆధ్యాత్మికత ఫౌండేషన్ చేగూర్ (షాద్నగర్, తిమ్మాపూర్ స్టేషన్ల మధ్య) వద్ద నిర్వహించు ఆధ్యాత్మిక సమావేశానికి హాజరు అయ్యే ప్రయాణికుల ప్రయాణం సులభతరం కొరకు భారతీయ రైల్వేలు వికారాబాద్ స్టేషన్లో ఒక నిమిషం విరామము అందించడానికి నిర్ణయించారు.[2] వివరాలు ఈ క్రింద విధంగా ఉన్నాయి: -

  • రైలు నెంబరు 11019 ఛత్రపతి శివాజీ టెర్మినస్ - భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ 27.4.2016 నుండి 30.4.2016 వరకు 05,51 గంటలకు వికారాబాద్ స్టేషన్ వద్దకు చేరుకొని, 05.52 గంటలకు నిష్క్రమిస్తుంది.
  • రైలు నెంబరు 17222 లోకమాన్య తిలక్ టెర్మినస్ - కాకినాడ ఎక్స్‌ప్రెస్ 29.4.2016 తారీఖున 00,30 గంటలకు వికారాబాద్ స్టేషన్ వద్దకు చేరుకొని, 00.31 గంటలకు నిష్క్రమిస్తుంది.

మూలాలు[మార్చు]